Friday, March 12, 2021

మంచి మాట... లు

ఆత్మీయ బంధు మిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయకుడు సుబ్రమణ్య స్వామి అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని కోరుకుంటూ..
బుధవారం --: 10-03-2021 :--
ఈ రోజు AVB మంచి మాట... లు
నేటి సమాజంలో అవసరం ఉన్నప్పుడు నువ్వే అంతా అంటారు . అవ‌సరం తీరాక నువ్వెంత అంటారు విత్తనం మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది అలాగే నీ ఆలోచనలు మంచివైతే ఎక్కడైనా విజయం నీదే అవుతుంది .

నాకు నవ్వుతూ నటించడం రాదు అబద్ధాలతో ఆకట్టు కోవడం అంతకన్నా రాదు వెంటపడి వెన్ను పోటు పొడవడం రాదు అవసరమైన అనవసరమైనా ఒకేలా ఉంటాను .

కాలం మన చేతిలో లేదు
కా‌నీ ! మనం చేసే పని మన చేతుల్లో , చేతల్లో ఉంటుందని గుర్తుంచుకోవాలి . మన గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు మనం వందమంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి. మనం బ్రతికి ఉన్నంత కాలం దైన్యం లేకుండా పౌరుషంతో ఆత్మ విశ్వాసంతో
జీవిస్తే జీవితంలో శాంతి లభిస్తుంది .

సేకరణ ✒️ *మీ ...AVB సుబ్బారావు 💐🤝🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment