ఆత్మీయబంధుమిత్రులకు శనివారపు శుభోదయ శుభాకాంక్షలు మా ఇంటి దైవం శ్రీ రామభక్త వినుకొండ గుంటి ఆంజనేయ స్వామి వారు, తిరుత్తని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు, లక్ష్మి పద్మావతి సమేత తిరుపతి వెంకటేశ్వర స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
19-03-2022:- శనివారం
ఈ రోజు AVB మంచి మాట...లు
బండి ఎంత బాగా లాగిన గుర్రానికి జాఠీ దెబ్బలు తప్పవు
ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చిన చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవు
ఎంత గొప్పవాడిగా ఎదిగిన మనిషికి కష్టాలు తప్పవు
అందుకే అంటారు ఎంతచేట్టుకు అంత గాలి అని
ప్రతి సమస్యకు మూడు పరిస్కార మార్గలు ఉంటాయి..
.. ఆమోదించటం.. మార్చుకోవటం.. వదిలేయడం
సమస్యను యధావిధిగా అమోదించడం కుదరకపోతే మార్పు కోరాలి.. మార్పు కుదరకపోతే వదిలేయాలి
మన స్నేహితుడు కుబేరుడైతే సహాయం ఆశించకుడదు .. నీ మనసు తెలుసుకునే అవకాశం ఇవ్వాలి
మన స్నేహితుడు కుచేలుడు అయితే మనసు తెలుసుకొని సహాయం చెయ్యాలి
అడగలేదని ఆగిపోకు మనసేరిగిన వాడే నిజమైన మిత్రుడు
ఏ క్షణం నుండి మన మనసు ఎదుటివారి మంచిని కోరటం మొదలవుతుందో.. అప్పటి నుండే మన మనసు సంతోషం గా ఉంటుంది..
ఏ క్షణం నుండి మన మనసు ఎదుటి వారి కష్టాన్ని కొరుతుందో అప్పటినుండే మన మనసులో ఆందోళన మొదలవుతుంది... ఆలోచన చేయండి మన మనసు ఆందోళన గా ఉండాలా ఆనందంగా ఉండాలా అని.. అంతా మన చేతిలోనే
సేకరణ మీ ఆత్మీయ బంధువు ✒️..AVB సుబ్బారావు :-9985255805
సేకరణ

No comments:
Post a Comment