🌺 పూర్వ జన్మ ప్రతి గమనం ----> Dr,,న్యూటన్ కొండవీటి, M.D. & Dr,,లక్ష్మి నూటన్, M.B.B.S. " 🌺
🌹 మాతృ గర్భ స్థితి అధ్యయనం 🌹
🌷 Part -- 1 🌷
🏵️ మాతృ గర్భంలోని శిశు పిండానికి ఇంకా శరీరమూ, మెదడూ అసంపూర్ణంగానే ఉన్నప్పటికీ, ఇంకా పూర్తిగా ఎదుగుదల లేనప్పటికీ గర్భస్థ శిశువు అని రకాల, అనుభూతులను పొందగలిగే స్థితిలో ఉంటుంది.
🍀 గర్భస్థ శిశువు బాహ్య వాతావరణంలోని పరిస్థితులను గ్రహిస్తూ, తల్లి ఆలోచనలనకు, అనుభూతులకు స్పందిస్తూ ఉంటుంది.
🍁 తల్లి గర్భంలో ఉన్న గర్భస్థ పిండం చూడగలదు, తల్లిదండ్రులు, చుట్టాలు అన్న మాటలు వినగలుగుతుంది. ఎన్నో రకాల అనుభూతులను కూడా పొందగలుగుతుంది. ఎన్నో విషయాలను నేర్చుకోగలుగుతుంది.
🔸 ఆ గర్భస్థ పిండం తల్లి ఆలోచనలు, అనుభూతులకు ప్రతి స్పందిస్తూ ఉంటుంది. అంతే కాకుండా గర్భస్థ పిండం ఓ ఆహ్లాదకరమైన సంగీతాన్ని వింటున్నప్పుడు ఎంతో శాంతంగా, ఆనందంగా స్పందిస్తుంది.
🌳 తల్లి ఎంతో భాదతో, సమస్యతో, ఆందోళనతో ఉన్నట్లయితే ఆ గర్భస్థ పిండం కూడా ఎంతో భాధకు లోనవుతుంది.
🔹 తల్లి గర్భధారణ సమయంలోని పరిస్థితులు, శిశువు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
🌸 గర్భస్థ పిండం నుండి మనం ఏ విషయాన్ని దాచిపెట్టలేం .
☘️ తల్లిదండ్రులు గర్భ ధారణ సమయం నుండే తమకు జన్మించబోయే శిశువుతో సంభాషిస్తూ, ఎంతో ప్రేమతో ఈ లోకంలోకి ఆహ్వానించవచ్చు . గర్భస్థ స్థితిలోనే వాళ్ళకు ఆధ్యాత్మిక వాస్తవాన్ని గురించి ఆత్మ సత్యాన్ని గురించి భోధించవచ్చు .
🌷 Part -- 2 🌷
🔸 తల్లి తను గర్భ ధారణ చేసానన్న విషయం గుర్తించగానే ఎంతో ప్రశాంతమైన చక్కటి సంగీతాన్ని వినడం ద్వారా , మంచి విద్యలను చేర్చుకోవడం ద్వారా , ధ్యానం చేయడం ద్వారా ఎంతో ఆనందంతో నిండినటువంటి , ఎటువంటి అడ్డంకులూలేని బిడ్డకు జన్మనియవచ్చు .
💮 అతిశోచనీయమైన మన మాటలు , మన చేష్టలు చిన్న పిల్లల మనస్సుల్లో ఎన్నో ఆటంకాలను కలుగ చేయగలవన్న వాస్తవం మనం గుర్తుంచుకోవాలి.
🔹 పిల్లల పట్ల ఎంతో భాధ్యతాయుతంగా ప్రవర్తించి , వాళ్ళను ప్రోత్సాహపరిచే మాటలతో , చేష్టలతో , వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి వారి జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి తోడ్పడవచ్చు.
🏵️ పునర్జీవించడం ద్వారా మన వ్యాధుల నుండి , మన బాధల నుండి , సమస్యల నుండి మనం విముక్తి పొందవచ్చు.
🌻 ఏ వ్యాధినయినా అణిచి పెట్టేసుకుంటూ ఉంటే , అది మహా సమస్యలుగా పరిణమిస్తాయి .
🌼 పూర్వ జన్మలోని వ్యాధులను వదలించుకునేందుకు విజయవంతంగా వినియోగించుకోగలిగే విశిష్ట సాధనమే " పూర్వ జన్మ ప్రతి గమనం.
🌿 మన ధ్యేయం ఏమిటో తెలుసుకోవడానికి పూర్వజన్మ ప్రతి గమన ప్రక్రియ ఎంతగానో దోహద పడుతుంది .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
☘️ పూర్వ జన్మ ప్రతి గమనం మరియు ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు కావాలి అనుకునేవాళ్ళు 9032596493 no కి whatsapp కి msg చేయగలరు.
సేకరణ

No comments:
Post a Comment