నేటి మంచిమాట.
అర్ధం కాలేదు...అనే స్థితి నుండి.అర్ధం అయ్యింది.అనే స్థితికి ఎదగడం విజ్ఞానం.
అర్ధం అయ్యింది.
అనే స్థితి నుంచి.అర్ధం కాలేదు అనే స్థితికి ఎదగడం జ్ఞానం. తెలియనితనం అనేది అజ్ఞానం కాదు. అదే శుద్ధజ్ఞానం.
అక్కడ తెలియడానికి ఏమీ ఉండదు.ఆ శుద్ధ తెలియనితనమే- శిశుత్వం, ఋషిత్వం, దైవత్వం.
మీరు గతంలో జీవించటం మరియు ఇతరులను గమనించడం ఆపేస్తే ఇక మీ ఆనందాన్ని మీ నుండి ఎవరూ వేరు చేయలేరు..
శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment