ఆత్మీయ బంధు మిత్రులకు ఆదివారపు శుభోదయం శుభాకాంక్షలు ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడి అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ... 💐🤝 AVB
ఆదివారం :-27-03-2022
ఈ రోజు AVB మంచి మాట..లు
కష్టసుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైమ్ కు వస్తాయి, ఉండాల్సిన రోజులు ఉంటాయి, పోవాల్సిన టైమ్ వచ్చినప్పుడు పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని.
రెండు చక్రాల బండికి stand ఎంత అవసరమో రెండు జీవితాల మధ్య understanding కూడా అంతే అవసరం.
ప్రశ్న ఏదైనా ప్రేమతో బదులు ఇస్తే మనం గడిపే ప్రతిరోజు అందంగా ఉంటుంది. బదులు ఇచ్చే విధానం తోనే సగం ప్రపంచాన్ని మనం గెలవవచ్చు.
కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, మనస్సు విప్పి మాట్లాడుకోవడానికి నలుగురు మనుషులు, ఇదే అసలైన సంపద.
ఎవరితోనైనా గొడవ జరిగితే మళ్ళీ కలవడానికి ఆ వ్యక్తి చేసిన ఏదైనా ఒక చిన్న మంచి పని ఉందేమో గుర్తు తెచ్చుకోండి, జీవితం హ్యాపీ గా ఉండాలంటే అందరితో కలిసి ఉండాలి.
సేకరణ ✒️ AVB సుబ్బారావు 📱9985255805
సేకరణ

No comments:
Post a Comment