Tuesday, May 3, 2022

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

🍃🌷స్వచ్ఛత లేని స్నేహాలకు
విలువ ఇవ్వని బంధాలకు
అబద్ధాలాడే అనుబంధాలకు
మౌనంగా దూరం కావడమే మంచి మార్గం..

🍃🌷ఏదోలా బతకడం కాదు
బ్రతుకులో బాధ్యత ఉండాలి ..
ఆత్మీయత ఉండాలి.
ఆలోచన ఉండాలి.
ఆనందం ఉండాలి..

🍃🌷జీవితంలో పోరాడి గెలవలేని బలహీనులు రాజీ పడతారు..
గెలుస్తామనే నమ్మకం ఉన్న బలవంతులు యుద్ధం చేస్తారు..
బ్రతకడం కోసం రాజీ పడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం..

🍃🌷నిజాయితీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు..

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment