కులం అంటే ఇదేరా !
కులంలో ఇంతకుమించి ఏమి లేదురా !
జన్మనా జాయతే శూద్రః ,
కర్మణా జాయతే ద్విజః ,
వేదపాఠంతు విప్రాణాం ,
బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణాః .
సర్వజనములును జన్మచే శూద్రులుగనే పుట్టి ,
కర్మలచే ద్విజత్వము నొందుచున్నారు .
వారిలో కొందరు వేదాధ్యయనముచే విప్రులయి బ్రహ్మజ్ఞానమును పొంది బ్రాహ్మణులైరి .
బ్రాహ్మణత్వాన్ని పొందే మార్గం ఇక్కడ విస్పష్టంగా చెప్పబడింది. ఈ మార్గాన్నే మనమందరం అనుష్టించాల్సి ఉంది.
.
శరీర స్థాయిలో మాత్రమే జీవితాన్ని గడిపేవాడు “శూద్రుడు”
శరీర, మనో స్థాయిలు .. రెండింటిలో జీవితాన్ని గడిపేవాడు “వైశ్యుడు”
శరీర, మనో, బుద్ధి స్థాయిలు … మూడింటిలో జీవితాన్ని గడిపేవాడు “క్షత్రియుడు”
శరీర, మనో, బుద్ధి, ఆత్మ … అన్ని స్థాయిలలోను జీవితాన్ని గడిపేవాడు “బ్రాహ్మణుడు”
మనిషి తన జన్మపరంపరలో క్రమక్రమంగా ఈ నాలుగు పరిస్థితులనూ
అనుభవించి, జనన-మరణ చక్రంలోంచి చివరికి విముక్తడవుతాడు
ఎన్ని తక్కువ జన్మలలో పాఠాలన్నీ నేర్చుకుంటాడు అనేది
వారి వారి తెలివితేటలను బట్టి, దీక్షను బట్టి వుంటుంది.
“చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః|
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ||“
“జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజ” అన్నది మనుస్మృతి;
పుట్టుకతో ఎవడైనా శూద్రుడే;
చేసే పనుల (కర్మలు) ద్వారా
మాత్రమే ద్విజుడౌతాడు” అని అర్థం“న జచ్చా హోతి బ్రాహ్మణో” అన్నాడు బుద్ధుడు:
అంటే, “జన్మ ద్వారా ఎవ్వడు బ్రాహ్మణుడు కాడు” అని అర్థం
.
చాతుర్వర్ణం
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర
.
శూద్ర వర్ణం నుండి
3,600 కులాలు పుట్టించారు మేధావులు
.
సేకరణ

No comments:
Post a Comment