దసరా అంటే ఏమిటి?
దసహరా అనేది సంస్కృత పదము. *దస* - అంటే పది అని
*హర* -అంటే(చంపడం/తీసివేయడం ) మన లోపల ఉన్నటువంటి రాగద్వేషాలను తీసివేయడం.
1) Cruelty-హింస
2) Lies-అబద్ధము
3) Stealing-దొంగతనం
4) Lust-వ్యభిచారం
5) Intoxicant-మత్తుపానీయాలు
6) Anger-కోపము
7) Ego-అహంకారము
8) Greed-పిసినారితనం
(లోభము,మాన)
9) Ignorance -అజ్ఞానం, బంధాలు(మోహము )
10) Jealousy - ఈర్ష్య,ద్వేషం, స్వార్థం, భయం(దోస ).
వీటన్నింటిని ఓడించడమే దసరా,
వీటిపై విజయం సాధించడమే విజయదశమి. “విజయదశమి”శుభాకాంక్షలు.
No comments:
Post a Comment