Wednesday, October 19, 2022

ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవడం

*ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవడం:*

*1. మీలోపలికి ప్రశాంతతను ఏదీ మరియు ఇతరులెవరూ తీసుకురాలేరు*

*2. అంతర్గత శాంతి అనేది ఒకరి స్వంత ఆధ్యాత్మిక అభివృద్ధి యొక్క ఫలితం, బహుమతి కాదు.*

*3. మీలో ప్రశాంతత పొందడానికి అనేక అంశాలు అవసరం: జీవితం అనేది ఒక ప్రేమ ప్రక్రియ జీవితంలో చెడు ఉనికి అనేది అసలు లేదని అర్థం చేసుకోవడానికి స్పష్టమైన మరియు ఖచ్చితమైన జ్ఞాణం అవసరం, మీరూ ప్రశాంతంగా ఉండాలంటే, మీ స్వంత కీలక శక్తిని నిర్వహించే నైపుణ్యం మరియు శిక్షణ. అవసరం అని తెలుసుకోండి.*

*4. మీరు ప్రశాంతతను కోల్పోయారు అంటే వెంటనే మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: "నేను దేనిని వ్యతిరేకిస్తున్నాను?; నేను ఏమి మార్చాలనుకుంటున్నాను?; నేను ఎవరిని నిందించాను?"*


No comments:

Post a Comment