Wednesday, October 5, 2022

దశరా అంటే దశ + హరా

 

దశరా అంటే దశ + హరా
10 ఇంద్రియములు (5 జ్ఞానేంద్రియములు + 5 కర్మేంద్రియములు)మన ఆదినం తెచ్చుకొని సన్మార్గం పోవు సాధనకు తొలిమెట్టు. పరమాత్మ దయ మరియు మన సంకల్పంచే మనమందరం ఈ మార్గం పయనించాలని ఆసిస్తూ

జ్ఞాన ఇంద్రియములు
1) కన్ను
2) ముక్కు
3) నాలుక
4) చర్మం
5) చెవి

కర్మ ఇంద్రియములు
1) చెయ్యి
2) కాళ్ళు
3) నోరు
4) మలము పోవు భాగం
5) మూత్రం పోవు భాగం

వీటిని మన ఆధీనంలో పెట్టుకునే సాధన చేస్తే ఇంద్రియ నిగ్రహం చేకూరును. 

సమస్త లోక సుఖినవ్ భవంతు
ఓం శాంతి శాంతి శాంతిః

No comments:

Post a Comment