*గుడ్డి నమ్మకాలు*
జీవన గమనంలో నమ్మకాలు ఏర్పడతాయి. ఈ నమ్మకాలలో శాస్త్రీయత లోపిస్తే అది గుడ్డి నమ్మకం అవుతుంది. వీటి వల్ల కొన్ని నష్టాలు.
1) ఇవి మనలను నిజం ఏమిటో తెలుసుకో నివ్వవు
2) మన మనస్సు ను వికసించ నివ్వవు
3) ప్రశ్నించ నివ్వవు
4) మన ప్రవర్తనను శాసిస్తాయి
5) మనం శక్తి సామర్థ్యాలను కూడా కాదంటాయి
6) అనుకరణ,అనుసరణ ప్రధానంగా వుండి ఆలోచనను మందగించుతాయ.
7) శాస్త్రియతకు దూరంగా తీసుకు వెళతాయి.
8) అన్వేషణ ను ఆపుతాయి.
ఇట్లు
అన్వేషకుడు లేని అన్వేషణ.
No comments:
Post a Comment