మానస సరోవరం నుంచి నేటి మంచిమాట.
నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను...
ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనలను...
అదుపులో పెట్టుకుంటే, జీవితం హాయిగా ఉంటుంది. లేకుంటే... జీవితంలోకి అనేక ఇబ్బందులను ఆహ్వానించ వలస వస్తుంది.
అబద్ధాలతో, మోసాలతో, ఎంత కీర్తి, ప్రతిష్ఠలు సంపాదించుకున్నా...
అవి కూలిపోవడానికి ఒక్క నిజం చాలు.
అందుకే కష్టమైనా సరే, నీతిగా బ్రతగడమే ఉత్తమ మార్గం.
విజయం నిన్ను జీవితంలో ఉన్నత స్థితికి చేరిస్తే... మంచి ప్రవర్తన నిన్ను అందరి హృదయాల్లో ఉన్నత స్థితికి చేరుస్తుంది.
మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment