Wednesday, March 8, 2023

జీవిత సత్యం 🇾🇪🙏 స్నేహం

 🙏🇾🇪జీవిత సత్యం 🇾🇪🙏
          స్నేహం
కృష్ణుడు అర్జునుడు
కర్ణుడు దుర్యోధనుడు
ద్రోణుడు ద్రుపదుడు 

కృష్ణుడు   అర్జునుడు
బావ బామ్మర్డులు అయినా 
అది ధర్మమైన స్నేహం 
అందుకే ఇద్దరూ గెలిచారు
కలియుగానికి గీతను అందించారు
ఇది సుఫల స్నేహం

కర్ణుడు    దుర్యోదనుడు
ఇది స్వార్థ స్నేహం
కర్ణుడి అవసరం దుర్యోధనుడికి ఉంది
దుర్యోధనుడి అవసరం కర్ణుడికి ఉంది
ఇది అందరికీ తెలిసిందే
ఇది సఫల స్నేహం

ద్రోణుడు    ద్రుపదుడు
వాస్తవానికి వీరు చిన్ననాటి స్నేహితులు 
ద్రోణుడు బ్రహ్మణుడు 
విలువిద్యలో గురువు
ద్రుపదుడు క్షత్రియుడు ఒక దేశానికి రాజు

ఒక అవసరంలో ద్రోణుడికి రెండు ఆవులు అవసరమై దృపదుడిని కోరరాని సమయంలో కోరగా అది వ్యర్దం అయింది .అది విఫలం స్నేహం అయింది
అది దృష్టిలో వుంచుకుని ద్రోణుడు కక్షగట్టి మహాభారత యుద్ధంలో ద్రుపద వంశాన్ని నాశనం చేయమని అశ్వద్ధామను కోరతాడు.
(ద్రుపదుడు అంటే ద్రౌపది తండ్రి)

ఇలా ఉంటాయి స్నేహాలు. నేటి కాలంలో కూడా స్నేహాలు ఎలా  ఉంటున్నాయో మనందరికీ తెలిసిందే. కాస్త నిశితంగా గమనిస్తే పరిశీలిస్తే  అర్థం అవుతుంది.

శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయండి అన్నీ తెలుస్తాయి.
🙏🍇🙏🇾🇪🙏🍆🙏🍌🙏🍉🍅

No comments:

Post a Comment