🙏 మంచి మాటలు 🙏
అన్ని ఆపదలకూ అసలు కారణం అజ్ఞానమే
అన్ని ఆనందాలకు అసలు కారణం ఆత్మజ్ఞానమే
సంపాదించుకోవాల్సింది అర్హత
అర్హత ఉంటే అన్నీ అవే వస్తాయి
మార్చుకోవాల్సింది బుద్ది
మారాల్సింది శుద్ది
మార్పుచెందేది వృద్ది
గాంధీ గారు అంటే ఇష్టం వుండటం కాదు
గాంధీ గారులా నిరాడంబరంగా ఉన్నామా గాంధీ గారులా అహింసలో ఉన్నామా గాంధీ గారులా సత్యంగా ఉన్నామా
రాముడంటే ఇష్టం కాదు
రాముడిలా ఉన్నామా
సితలా ఉన్నామా
లక్ష్మనుడిలా ఉన్నామా
హనుమలా ఉన్నామా
కృష్ణుడు అంటే ఇష్టం కాదు
కృష్ణుడులా ఉన్నామా
కృష్ణుడి భోద గీత ఆచరిస్తున్నామా
కృష్ణుడిలా ఆనందంగా ఉన్నామా
శివుడు అంటే ఇష్టం కాదు
శివుడిలా ధ్యానం చేస్తున్నామా
హనుమలా ధ్యానం చేస్తున్నామా
గాంధీ గారిలా ధ్యానం చేస్తున్నామా
పత్రీగారు అంటే ఇష్టం వుండటం కాదు
పత్రీగారు చెప్పినట్టు, చేసినట్టు
రోజూ ఓ అరగంట ధ్యానం చేస్తున్నామా
చేయాల్సింది చేస్తే రావాల్సింది రాదా
ఇది సృష్టి ధర్మం కాదా
ఆ భగవంతుడికి ఇది తెలియదా
చేయాల్సింది ధ్యానం
వుండాల్సింది మౌనం
తినాల్సింది శాకం
పోందాల్సింది మోక్షం
కూర్చోవాల్సింది నిత్యం
శ్వాస మీద ధ్యాసే ధ్యానం
అరగంట చాలు
అంతా మేలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪
🍇🥒🍅🥝🍉🥑🍌🍆🍇🇾🇪🙏
No comments:
Post a Comment