*:::::వాతావరణం -- భావావరణం.:::::::*
వాతావరణం గురించి మనకు తెలుసు. ఇది మనందరి మీదా తన ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని ప్రత్యేక కారణాలను మినహాయిస్తే వివక్ష రహితంగా ప్రభావం సమానంగా ఉంటుంది.
మన చుట్టూ భౌతికమైన వాతావరణం ఉన్నట్లే వివిధ భావాలతో మనలను మానసికంగా తయారు చేసే విధానమే ఈ భావావరణం.
మన ఆలోచనలు,మన భావోద్వేగాలు,మన అలవాట్లు, మన నమ్మక విశ్వాసాలు, సాంప్రదాయాలు, ప్రవర్తన, అన్ని మనం ఎలాంటి భావావరణంలో వున్నాము,లేదా ఎలాంటి భావావరణానికి ఆకర్షితులం అయ్యాము అన్న దానిని బట్టి వుంటాయి.
మనం మనచుట్టూ ఉన్న భావావరణం యొక్క ఉత్పత్తులం.
ధ్యానం శాస్తీయ భావావరణం ను సృష్టిస్తుంది
*షణ్ముఖానంద98666 99774*
No comments:
Post a Comment