*🔥వినా స్త్రీ యా జననం నాస్తి*
*వినా స్త్రీ యా గమనం నాస్తి*
*వినా స్త్రీ యా జీవం నాస్తి*
*వినా స్త్రీ యా సృష్టి యేవ నాస్తి*
*"స్త్రీ" ప్రాముఖ్యత*🔥
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
స్త్రీ లేనిదే మానవ జన్మలేదు అనేది
నిజమైన నానుడి.
ప్రతిమనిషికి ఎల్లవేళలా ఒక స్త్రీ
తోడుగా ఉంటుంది.
అది దేవాలయమైనా, దినచర్య అయినా,
జీవిత గమనమైనా
దేవాలయంలో రామునికి
— *సీత*
కృష్ణునికి —
*రాధ*
శంకరునికి —
*పార్వతి*
మంత్రపఠనంలో —
*గాయత్రి*
గ్రంధ పఠనంలో —
*గీత*
దేవుని యెదుట ౼
*వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన*
*మన దినచర్యలో భాగంగా*
ఉదయానికే —
*ఉష, అరుణ*
సాయింత్రం —
*సంధ్య*
చీకటైతే —
*జ్యోతి, దీప*
రాత్రి మత్తులో —
*నిషా*
పడుకున్నాక —
*స్వప్న*
చేసే పనిలో మనకి ౼
తోడుగా *శ్రద్ధ*
చూచేటప్పుడు —
*నయన*
వినేటప్పుడు —
*శ్రావణి*
మాట్లాడునప్పుడు —
*వాణి*
తినేటప్పుడు —
*అన్నపూర్ణ*
నడుస్తున్నప్పుడు —
*హంస*
నవ్వుచున్నప్పుడు —
*హాసిని, ప్రసన్న*
అద్దంలో చూస్తే —
*సుందరి*
చేసేపనికి ముందు —
*స్పూర్తి*
పని చేయడానికి —
*స్పందన*
మంచి పనికి —
*పవిత్ర*
ఇష్టంగాచేసే పనికి —
*ప్రీతి*
నీరు త్రాగునపుడు —
*గంగ*
ఐస్క్రీమ్ తినేటప్పుడు —
*హిమజ*
సినిమా చూస్తున్నప్పుడు
— *చిత్ర*
అబద్ధ మాడునపుడు —
*కల్పన*
నిజం చెప్పేటపుడు —
*నిర్మల*
ఆలోచనలప్పుడు —
*ఊహా, భావన*
చదువుచున్నప్పుడు —
*సరస్వతి*
వ్యాపారంలో —
*ప్రతిభ , ప్రగతి*
సంతోషంలో —
*సంతోషి*
కోపంలో —
*క్షమ*
ఆటలాడునప్పుడు ౼
*ఆనంది*
గెలపు కోసం —
*జయ,విజయ*
గెలిచిన తర్వాత —
*కీర్తి*
సరిగమలు నేర్చునపుడు— *సంగీత*
పాటలు పాడునపుడు —
*శృతి, కోకిల*
తాళం వేయునపుడు —
*లయ*
నాట్యమాడునపుడు —
*మయూరి*
సాహిత్య గోష్టిలో —
*కవిత*
నగరాన్ని కాపాడుతూ —
*ప్రకృతి*
జీవిత గమనంలో ౼
*గామిని*
విద్యాభ్యాసంలో —
*విద్య*
సంపాదనప్పుడు —
*లక్ష్మి*
చేసేవృత్తిలో —
*ప్రేరణ*
పని చేసి వచ్చాక ౼
*శాంతి*
చిన్నతనంలో —
*లాలన*
మధ్యవయస్సులో —
*మాధురి*
ముసలితనంలో-
*కరుణ* తోపాటు *మమత*
జీవితాంతం మనతో — *“జీవిత”*
ఈ విధంగా మనతో అన్నివేళలా
తోడుగా ఉండే స్త్రీ లందరికీ
ధన్యవాదాలు *
🙏🙏🙏🙏🙏
సేకరణ
🙏సర్వేజనాసుఖినోభవంతు 🙏
No comments:
Post a Comment