Tuesday, March 21, 2023

::::మనస్సు vs విషయం:::

 *::::మనస్సు vs విషయం:::*

      మనస్సు ఏదో ఒక విషయాన్ని (ఆలంబన) పట్టుకని వ్రేలాడుతూ వుంటుంది.  
                 విషయాలు(ఆలంబన) 
లేకుండామనస్సు లేదు.

    విషయాలు(ఆలంబన)
మనస్సు నందే వుంటాయి. అంటే మనస్సు లేకుండా విషయాలు(ఆలంబన)
వుండవు.

  కనుక వుంటే రెండూ వుంటాయి.
వద్దు అనుకుంటే రెండూ పోతాయి.

  కాబట్టి ధ్యానం ద్వారా మనస్సు ని శూన్యం చెయ్యాలి అంటే, ఏ ఆలంబన యెక్క అవసరం లేకుండా చెయ్యాలి.

*షణ్ముఖానంద 9866699774*

No comments:

Post a Comment