Sunday, September 3, 2023

"Time management". ("సమయ "పాలన నిర్వహణ)

 "🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳"Time management".       

("సమయ "పాలన  నిర్వహణ)                    

🚩"సమర్పణ": & సేకరణ: ఇంపాక్ట్ ఫౌండేషన్ సౌజన్యంతో, "మజుందార్
 బెంగళూర్," 87925-86125.

          🧭🕰️⏰⏲️
⌚"నీ   సమయం   డబ్బు కంటే ఎంతో విలువైనది  అని  గుర్తించు,   అది నీ ధనం, నీ సమయాన్ని దొంగిలించుకుని పోవాలని ఎదురు చూస్తూ ఉంటాయి?   సమయం ఆగదు,   మీరు  కూల్  గా ఉండండి.                     

🚨"నీ గతం ,నీ "History"   నీ భవిష్యత్తు "Mistory". నీవు ప్రస్తుతమున్న "వర్తమానం" దేవుడిచ్చిన "Gift" అని ఆలోచించండి తెలుసుకోండి, ఆచరణ చెయ్యండి.!               

🌅"ఒక రోజుకు నీ ఆస్తి "1440 నిమిషాలు, మనం టైము ని  సక్రమముగా ఉపయోగించుకోవాలంటే ముఖ్యమైనది,.      "Focus -- Most important Task" ఏమిటి?                     

🚦మీరు ప్రతి రోజు , ప్రతి వారాన్ని, ప్రతి నెలా, విభజించి  పెట్టుకోవాలి, పూర్తి చేయాలి అనేది మీ లక్ష్యం,   విభజించు కొనుట అనేది  చాలా  ముఖ్యము.                    

🚑1) Urgent and Important.                  

🛻2) Urgent but not Important.             

🚌3)Not Urgent but important.            

🚲4)Not Urgent and not Important.                

🚩పైన చెప్పిన విధంగా నాలుగు పాయింట్లు చాలా శ్రద్ధగా పనులు విభజించు కోండి.  

🌼కొన్నిసార్లు C ను నుండి  A కి , పనులు మారవచ్చు,.                 

🪴4) పాయింటు చాలా పనికిమాలిన ది, ఫేస్బుక్ చూడటం, వాట్సప్ చూడటం, చాటింగ్ చేయటం, టీవీ చూడటం, సినిమా చూడటం, ఈ విషయాలపై మీరు ఎక్కువ దృష్టి పెడతారు, మీ సమయాన్ని వృధా చేసుకుంటారు, అవి చూడవచ్చు  కాదు అనను,  దానికి ప్రత్యేక సమయం కేటాయించుకోండి?.   అప్పుడు  దానికి ఒక గంట , కేటాయించండి.  సమయాన్ని డబ్బుతో పోలుస్తున్నారు కదా!    అదే కరెక్టు విధానము, 

🚩నేటి యువత ప్రత్యేకముగా గమనించవలసినది, 
      🙏🙏🙏
🎈"మీరుఎక్కువ గ్రూపులో సభ్యులుగా ఉండరాదు, ఏ గ్రూపు అవసరము ? ఏది ఉపయోగము,?. సందేశాత్మకంగా, చైతన్యవంతంగా, మంచి కొటేషన్స్, భగవత్ సంబంధ విషయాలు గల ఒక గ్రూపు ని  లేదా రెండు గ్రూపులను ఎంచుకోండి, ఫార్వర్డ్ మెసేజ్లు పెట్టుట, చేసి మీ సమయం వృధా చేస్తున్నారు. 

⌚"నీవు చదవకుండా ఎదుటివారి "టైమ్"  వృధా చేసిన వాడివి, పనికి రాని వాడిగా మిగిలిపోతావు, సుమా!

🪔నిన్ను నీ నడత ను, నీ మనసు, నీ చేతలు, మీ వ్యవహార శైలి ఎదుటివాడు అంచనా వేయగలడు?                 

💃🏿"స్త్రీ సంబంధించిన సెక్స్, కుళ్ళు జోక్స్, మత, రాజకీయ విషయాలు, జోలికి వెళ్లకపోవటం ఉత్తమము.               

🤖అప్పు ఇచ్చిన "ప్రాంసరీ నోటు" రాయించుకోవడం ఎందుకు?  అతను ఇచ్చేవాడు  అయితే ఇస్తాడు కానీ టైముకు ముందుగా.  నీవు అతనికి ఫోన్ ద్వారా  హెచ్చరిక ఇచ్చుటకు.  ఉపయోగము.            

👨‍👩‍👦"నీవు  నీ సమయమును ఎవరితో గడుపుతున్న, నీ భవిష్యత్తు అలాగే ఉంటుంది ,  నీవు ఎవరితో తిరుగుతున్నావు?   నీ సమయము అత్యద్భుతమైన ఉపాధ్యాయుడు లాంటిది.                         నీ సమయాన్ని కొంత "మంచి పుస్తకాలు, చదవడం, మోటివేషన్, చైతన్యం, స్ఫూర్తిదాయకము మైన T.V programs తిలకించు, వినుటకు ఆసక్తి చూపు, 

🙏🏽"మీరుసమయానికి ఆహారం తీసుకోకపోతే, నీ ఆరోగ్యం దెబ్బతింటుంది,  

🕰️"సమయానికి పనిచెయ్యని" సోమరి " తనము, ఓ గుడ్డు లాంటిది .అందులో ఆకతాయితనం గుడ్డు పెడుతుంది జాగ్రత్త!         

⏲️"నీ సమయాన్ని ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపు, నీ జీవితం సుఖమయం అవుతుంది.     

⏰సమయాన్ని  సరిగ్గా వాడుకోవటం  తెలిసిన వారు  అనుకున్నది తప్పక  సాధించగలరు.              

🎎నీవు నీ స్నేహితుల గురించి చెప్పు నేను నీ గురించి చెప్తాను.             

⏱️"ఏ పనికైనా సమయము  కేటాయించడం చెయ్యకపోతే మీరు "నైపుణ్యము" సాధించలేరు.              

🧭"నీవు నీ సమయాన్ని ఏదైనా" సేవ కోసం" ఉపయోగించు తప్పులేదు.                

🔦నీకు గమ్యం లేని పని ఎప్పుడూ చేయకు?  

🐵సమయానికి కళ్లు తెరువు తగు నిర్ణయాలు తీసుకో?                       

🎪ఎప్పుడు కుర్చీకి అతుక్కుని ఉండకు మధ్య, మధ్య బ్రేక్ అవసరము,. మీ శరీరానికి ,మెదడుకు తగు వ్యాయామం అవసరం, మంచిది.                       

🪂నీపని కి నీవే రివార్డు ఇచ్చుకో?  నీవు స్నేహితులకు ఫ్యామిలీతో సెలవుదినాల్లో కొద్ది సమయం కేటాయించుకోవాలి?  

🎽నీవు చేసే మంచి పనులు రోజుకు 20 శాతమే ఉపయోగము, 80% శాతము దేనికీ, ఎవరికి పనికిరావు, అని తెలుసుకో?

🔥" సొల్లు" విషయాలు మాట్లాడవద్దు,  సరియైన "సొల్యూషన్ "ఇవ్వాలని మాత్రమే తెలుసుకో!       
        🔥🔥🔥
✒️1)నీవు చేయవలసినవి, చేయకూడనివి రాసుకో!

🙏🏽2) నీ గమ్యం (గోల్) వైపు సాగాలి, సాధించాలి,  అనే తపన ఉండాలి?      

👟3) "Short term Goals"--. Long term goals   నీవు  తయారు చేసుకోవాలి.               

👍రోజు అరగంట ముందే నిద్ర మేలుకో! పనిమీద వెళ్ళినప్పుడు పది నిమిషాలు ముందుగా వెళ్ళుట అలవాటు చేసుకో!                          

👥4) పని విభజన చెయ్యి , అన్నీ నేనే చెయ్యాలి అనేది పెట్టుకోకు, కొన్ని పనులు కొందరు చేయగలరు, వారికి ఆ పనులు కేటాయించు , నీవు  పర్యవేక్షణ చెయ్యి, 

☝🏿"నెపోలియన్" నేను రాజ్యాన్ని  నైనా వదులుకుంటాను, కాని సమయాన్ని   మాత్రము వదులుకోను. అని అంటాడు.           

👨🏿‍🚒"Effective Time Manegement" చేయుటకు స్క్రిప్ట్ తయారు చేసుకో, రంగస్థలము, నకు వెళుతున్నానని భావించు, ప్రాముఖ్యత, క్రమశిక్షణ, పట్టుదల, చాలా అవసరము.          

🤓నీ జీవితము లోని భూత, వర్తమాన, భవిష్యత్తు కాలములను గురించి ఆలోచించకు, భూత కాలం , భవిష్యత్తు కాలం గురించి పూర్తిగా మర్చిపో! ఇప్పుడు జరుగు "వర్తమానము" గురించే  మీ యొక్క దృష్టి కోణంలో చూడు,                      

😈"సరైన సమయంలో సరైన మార్గాన్ని, దశ- దిశ మార్చుట మీ చేతుల్లో ఉంది.                            

🌻1) ఒక ఆలోచన పూర్తి చేయి, ఈ ఆలోచన పూర్తి కానిదే మరొక కొత్త ఆలోచనను దరిచేరకుండా చూడు, 

(Maltitasking). సమయం మీ చేతుల్లో ఉండాలి, do not think at a time,. 

🌺2)Interruption, నీవు నీ ఫోను సైలెంట్లో పెట్టు తప్పులేదు .మీరు గెలిస్తే వాళ్లే అర్థం చేసుకుంటారు నిన్ను,   నీకు నీ జీవితం ,నీ గోలు ముఖ్యం,.   మీ సమయాన్ని   పదిలంగా జాగ్రత్తగా వాడుకో, అతి ముఖ్యము.          

🔥3)"Being Disorganised". :, మీ బైక్ తాళాలు ఎక్కడో పెడతారు, మర్చిపోతారు, ఆఫీస్ ఫైల్స్ ఆర్గనైజింగ్ గా ఎలా?   ఏ కేటగిరి ఎలా!   ఆర్డర్ ప్రకారము సర్దుకుంటాము కదా! 

🌹ఇంటిలో కూడా ప్రతి వస్తువు ఎక్కడ ఉండవలసిన వస్తువులు, అక్కడ సక్రమముగా పేర్చుకోండి?, మిమ్ములను చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. మీరు ఆచరించి చూపిన  మీ పిల్లలకు తప్పక నేర్చుకుంటారు.              

🥀4) "Perfection" (Post Pond) "నీ సమయాన్ని నీకు నచ్చినట్లు తీర్చిదిద్దుకోవాలి. వాయిదా వీరుడు కాకూడదు, work,-load పెరుగును, చిరాకు పడతాము, ఒకరోజు తినకపోతే , రెండు రోజుల ఆహారము ను ఒకరోజు తినగల మా! అంతులేని సమయాన్ని నష్ట పోతావ్,బద్దకాన్ని, పెంచి పోషించడం అలవాటు చేసుకోవద్దు , వాయిదా వీరుడు ఉండకు,సుమా!  

🚩వ్యక్తులలో రెండు రకాల వారు ఉంటారు.

🐚1)Monocritical :- "వీరు "ఋషి " లాంటివారు,  వీరికి  ఎలాంటివి విషయాలు  అక్కరలేదు, అన్నిసవ్యంగా చేస్తారు.  వీరిని గురించి విచారించవలసిన అవసరం లేదు.     

🌷2)"Polytramic:- మనము ఈ కోవకు చెందిన వాళ్ళము.          పై విషయాలన్నీ తెలుసుకొని ప్రవర్తించ వలెను.  "వివాహ సమయములో. "ఖచ్చితమైన" నిర్దిష్టమైన" గంటలు నిమిషాలు, చూసి, సుముహూర్తము సమయము లో వధూవరుల చేత 'జీలకర్ర +బెల్లము " సమపాళ్లలో కలిపి మిశ్రమాన్ని తలమీద పెట్టు తారు.  

🌼"మహాభారత యుద్ధము కూడా "సమయము" నిర్ణయించిన దే! ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సరైన సమయాన్ని, నిర్ణయించి చేస్తారు. కదా!  
 "MAZUMDAR, "
"మళ్లీ  సరియైన సమయానికి  కలుద్దాం!"
⏱️⏲️⏰🕰️🧭✒️

No comments:

Post a Comment