*తిలా పాపం తలా పిడికెడు" అంటే ఏమిటి?*
🌹🌼🌹🌼🌹🌼🌹🌹
*ఒక పాలనాడు ఉదయం ఎనిమిది గంటలకు ' పాల కుండను సైకిలు మీద ఉంచుకొని వస్తున్నప్పుడు గాలికి గుడ్డ ఎగిరింది. ఆకాశములో ఒక గద్ధ ఒక నాగు పామును వేటాడి తీసు కెలుతూ ఉంటే ఆ పాము నుంచి చిమ్మబడ్డ విషం పాల కుండ నందు పడుతుంది.. ఊరందరికి పాలు పోస్తాడు.. పన్నెండు గంటలకు అందరూ చనిపోయారు . యమ సభలో విచారణ…*
*పాలవాడు నాకు విషము పడిందని తెలియదు.. పాపం నాది కాదు*
*పాము.. నా చావు బ్రతుకుల్లో అనంకల్పితముగా కారిన విషమది ఆపాపం నాది కాదు*
*గ్రద్ధ. నా ఆహారపు వేట అది… నా పాపం కాదది*
*మరి తెప్పేవరిది… దానికి బాధ్యత ఎవరిది.. ఆ పాపం ఎవరది … తర్జన భర్జన తరువాత అపాపం…*
*ఆపాపం పాలు పోసుకొన్న ప్రజలదని తేల్చారు. వారు ఐదు గంటలకు నిద్ర లేవడం లేదు. నింపాదిగా ప్రొద్దున ఏడు గంటలకు లేస్తున్నారు.*
*ఏడు గంటల పైన కాబట్టి గ్రద్ధ వేటాడింది. పాము కనబడింది…*
*ఆ పాపం చని పోయిన ప్రజలందరదీ కాబట్టి వారికి తిలా పిడికెడు పంచ మంటాడు…*
*అలా… తలా పాపం తిలా పిడికెడు వచ్చినది.*
*సర్వేజనాసుఖినోభవంతు*🙏
No comments:
Post a Comment