Saturday, October 21, 2023

 🌹🦚🌻🎈🪻🌈

*“ద్వేషాన్ని”ద్వేషంతోనే జయించాలని చూస్తే ఈ జీవిత కాలం సరిపోదు.ద్వేషాన్ని ప్రేమతో జయించడానికి ప్రయత్నిస్తే ఫలితం తప్పక ఉంటుంది.మనం అందరినీ సంతృప్తి  పరచలేము.అందుకే మన అంతరాత్మకు మంచిది అనిపించిన దానిని ఆచరించడమే ఉత్తమం.”* 

💜🦚🪷🌻🪻🌹🌈

No comments:

Post a Comment