Saturday, October 21, 2023

దానివలన కలిగేది బాధే....

 🌺 Amritham Gamaya 🌺

Do anything and everything that you can do, you have to do and you want to do with adoration, solicitude, humbleness, dedication and devoutness to result in divine pleasures but definitely not with avarice, crave, jealousy and self-conceit to result in never ending pains. Keep a check on how and  what you think and act always - SathChith.

అమృతం గమయ

మీరు చేయగలిగేది, చేసేది మరియు చేయబోయే ప్రతిదాన్ని కూడా దైవిక ఆనందాలకు దారి తీసే ఆరాధన, వినయం, అంకితభావం మరియు భక్తితో  చేయండి. అంతే కానీ, ఖచ్చితంగా అవాస్తవం, కోరిక, అసూయ మరియు అహంకారంతో చేయకండి, దానివలన కలిగేది బాధే. ఎలా మరియు ఏమి ఆలోచిస్తున్నారో, ఏమి చేస్తున్నారో  పరిశీలిస్తూ ఉండండి మరియు స్పష్టత కలిగి ఉండండి - సత్ చిత్.

अमृतम् गमय 

आप जो कर सकते हैं, कर रहें हैं और करनेवाले हैं सब को पूजा, विनम्रता, समर्पण और भक्ति से करें जो दिव्य  आनंद देगा। लेकिन निश्चित रूप से यह सब असत्य, इच्छा, ईर्ष्या और अहंकार के साथ मत करो। आप कैसे और क्या सोच रहे हैं, आप क्या कर रहे हैं परिशीलन करें और स्पष्टता रखें - सतचित।

No comments:

Post a Comment