Wednesday, September 18, 2024

 🦚🪷🌼🌹 నిజం ఏమిటో తెలుసుకోకుండా ఎవరో ఎదో చెప్పారని ఎప్పుడూ ఏది నమ్మకూడదు.. ఎందుకంటే ఏదైనా సరే ప్రతిదానికి మూడుకోణాలు ఉంటాయి.. అసలు నిజం అనేది ఒకటైతే

వారు చెప్పేది ఒకటి అవ్వవచ్చు

మనకి అర్థం అయ్యేది ఇంకొకటి అవ్వవచ్చు..

అందుకే ఏదైనా మనకి మనంగా తెలుసుకోవడం

ఉత్తమం..
❤️❤️❤️మోసపోయిన పరవాలేదు...

మోసం చెయ్యడం చాలా పెద్ద తప్పు మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో.. శిక్ష తప్పకుండ పడుతుంది
❤️❤️❤️.    జ్ఞాపకాలు ఎప్పుడూ ప్రత్యేకమైనవి ఒక్కోసారి మనం ఏడ్చిన రోజులు గుర్తొచ్చి నవ్వుకుంటాం మరోసారి మనం నవ్విన రోజులు గుర్తు చేసుకుంటూ ఏడుస్తాం.          

No comments:

Post a Comment