Thursday, September 26, 2024

 ఆయన చాలా స్ట్రాంగ్ గా అన్నాడు...ఉన్నాడు...

మోడీ దిగిపోయాక చూడండి..

మోడీని అమిత్ షా ను వచ్చే మా కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతుంది... యోగీ మళ్ళీ మఠానికి పోతాడు...

ఆరెస్సెస్ బీజేపీ నాయకులను ఏ ఒక్కరినీ మా ప్రభుత్వం వదిలి పెట్టదు....

ఇంకా అన్నాడు...

రాహుల్ ప్రధాని అయితే...

కాశ్మీర్ తప్పకుండా ఒక స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందుతుంది...

ఈశాన్య రాష్ట్రాలు భారత రాజ్య కబంధ హస్తాల నుండి బయట పడతాయి...

దక్షిణాది రాష్ట్రాలు తమ ఆర్థిక వనరులు తామే ఉపయోగించుకుంటాయి...

చర్చిలు...మసీదులు తప్పకుండా ఒక వెలుగు వెలుగుతాయి...

మైనారిటీలు దేశపు అత్యున్నత పదవుల్లోకి వచ్చి స్థిర పడతారు...

అక్కడితో ఆగలేదు ఆయన...

తిరిగి బ్యాలట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతాయి...నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లుతుంది....

ఈ డిజిటల్ లావాదేవీలు నిలిపేసి...పేపర్ కరెన్సీని బాగా పెంచుతాం... పేదలకు చేతినిండా డబ్బు చేరుతుంది...

నక్సలైట్ల వంటి దేశభక్తులు నిర్బంధాలనుంచి విముక్తి పొందుతారు...పేదలు విముక్తి సాధిస్తారు...

ఒక్కసారిగా ఆ ముఖంలో ఆనందం పొంగింది...ఇంకా అంటున్నాడు...

హిందూ మతతత్వ శక్తులను కూకటి వేళ్ళతో పెకలించి వేస్తాము...

అసలు ఈ దేశంలో హిందూ అనే మతమే లేదు...

నిజానికి ఈ దేశం ముఘల్ బ్రిటిష్ వారి వల్లే ఒకటిగా అయ్యింది...గతంలో ఎప్పుడూ ఒకటిగా లేదు...

ఇంకా ఉప్పొంగిన ఉత్సాహంతో...

మహా అయితే రెండు మూడేళ్లు..ఈ లోగా ఈ ప్రభుత్వం పడిపోతుంది...

అంతర్జాతీయ సమాజం ఈ పతనానికి మద్దతు ఇస్తుంది...

అప్పుడు చూడండి....అసలేం జరుగుతుందొ...

ఒక్కొక్క జాతీయవాదినీ ఏరి ఏరి తరిమికొడతాం...

ముఖ్యంగా ఏ రాముడ్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రభుత్వం ఏర్పడిందో...ఆ మూలాలను ప్రశ్నించే విద్యా విధానం తీసుకుని వస్తాం...

పక్కా శిశుమందిరాలను మూసేస్తాం...

ఏదో సిస్టమ్ ను మీ చేతుల్లోకి తీసేసుకున్నం అని మీ జాతీయవాదులు భ్రమ పడుతున్నారు...

ఒక్క ఐదేళ్లు చాలు మాకు...మొత్తం సీను రివర్స్ చేసేస్తాం...

కేవలం ముప్పయి ఏడు శాతం ఓట్లు మీవి...63 శాతం పూర్తి వ్యతిరేకంగా ఉన్నారన్న సంగతి తెలియడం లేదు...

రాహుల్ నేతృత్వంలో అది 70 శాతానికి చేరి తీరుతుంది...

ఆగలేదు ఆ ప్రవాహం...ఆయన ఇంకా అన్నాడు...

మీ బీజేపీ వాళ్ళలో అవినీతి అధికార యావ కాంగ్రెస్ కంటే పది రెట్లు ఎక్కువ...సగం మంది మా పార్టిల్లోంచి వెళ్లిన వాళ్ళే...

ఒక్కసారి అధికారం పోతే....అప్పుడు లెక్కలు తేలుస్తాం...

ఇంకా బాంబులు....వేస్తూనే ఉన్నాడు...ఆయన...

మోడీ అంటే...మీ బీజేపీ వాళ్ళకే సగం మందికి పడదు...ముఖ్యంగా ఆరెస్సెస్ కు అస్సలు ఇష్టం లేదు...

ఇవ్వన్నీ మాకు పనికి వస్తాయి...

మీకు తెలుసో లేదో... సోషల్ మీడియా లో జాతీయ వాదులకు బీజేపీ పావలా ఇవ్వదు...వాడుకుని వదిలేస్తుంది...

అదే మేము మోడీని వ్యతిరేకించే ప్రతి ఒక్కరినీ చేరుతున్నాం... వాళ్ళ జీవితాలను పట్టించుకుంటున్నాం...

మా రాహుల్ నూతన ఉత్తేజంతో విదేశాలనుంచి తిరిగి వస్తున్నాడు...చైనా అమెరికా అందరి మద్దతు మాకే...

మీరూ..మీ మోడీ ప్రపంచంలో ఒంటరి...

రెండేళ్లు కూడా పట్టదు... మీకుంది బ్యాండ్ బాజా...!

అంటూ ఊపిరి తీసుకుని...రెండు స్ట్రాంగ్ ఛాయ్ నా డబ్బులతో తాగి వెళ్ళిపోయాడు...ఆయన...

ఆయన ఎవరో నేను చెప్పాలా....!!!!
*Asaduddin Owaisee అతను*

🙏🙏🙏

మోడీ గారికి బిలేటెడ్ హ్యాపీ బర్త్ డే విషెస్!

No comments:

Post a Comment