Pasupula Pullarao 9849163616...ఆధ్యాత్మికత అంత తేలిగ్గా అర్ధం కాదు... చదవడం, వినడం వలన కాదు... విన్నది, చదివింది ఆచరణలో పెట్టినపుడే సార్ధకత.. అందుకు మార్గం సరైన సాధన చేయడం ద్వారా ఆధ్యాత్మికత యొక్క విశిష్టత గురించి తెలుసుకోవడమే కాకుండా శక్తి సామర్ధ్యలు కల్గి యుండడమే కాకుండా దుఃఖ రహిత జీవితాన్ని అనుభవిస్తారు చిరంజీవత్వంతో... దీనికోరకు సరైన సాధనే సరైన మార్గం.. మార్గం తెలిసాక కూడా మీనమేషాలు లెక్కించకుండా సాధన మొదలు పెట్టండి.. చేయగా చేయగా ధ్యానం తప్పకుండా కుదురుతుంది, కుదిరి తీరుతుంది...ధ్యానం కుదురుట లేదు అనే ఆలోచన తీసివేసి ధ్యానం కుదురుతుంది అనే ఆలోచన చేసి ధ్యాన సాధన శ్వాస మీద ధ్యాసతో మొదలు పెట్టండి.. సరైన ద్రుష్టి పెట్టగానేల ధ్యాన సాధన కుదిరి తీరుతుంది., గడ్డిలోనో, కుడితి లోనో పాలు లేవు... వాటిని ఆవులు, గేదెలు తిని పాలను ఇస్తాయి... పాల నుండి పెరుగు, పెరుగు నుండి వెన్న, వెన్న నుండి నెయ్యి వస్తాయి ఒక ప్రాసెస్ ద్వారా... అలాగే శరీరానికి ఆహారం ద్వారా కొంత బలం రావచ్చు గాని విశ్వశక్తి గా మారదు...సరైన సాధన ద్వారా మాత్రమే ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు...వెంటనే రాకపోవచ్చు గాని ప్రతిరోజూ సరైన సాధన చేస్తూ ఉంటే సరైన ఫలితాలు కూడా రావడం మొదలు.. ఎంత ఆధ్యాత్మిక ధ్యాన శక్తిని సరైన సాధన ద్వారా పొందుతారో అంత అంతులేని అనంతమైన విశ్వశక్తి సామర్ధ్యలు కలిగి యాచించే స్తాయి నుండి సే సించే స్థాయికి ఎదిగిపోతారు శిష్యుడు అయినా గురువు అయినా..ఆధ్యాత్మిక రంగంలో సరైన సాధన మాత్రమే హయ్యర్ స్టేజ్ లో ఉంటుంది... సాధనకు మించినది ఒకటి మరొకటి ఇంకొకటి లేదు గాక లేదు...
No comments:
Post a Comment