(Matter) స్థూలం= (Energy) సూక్ష్మం
మీరు రోజు తప్పకుండా స్థూలం నుండి సూక్ష్మం వైపు ప్రయాణం చేసి, అంటే పదార్థము లేదా రూపము = కణాలు = అణువులు = పరమాణువులు = దైవకణము = శక్తి (From Physical Matter = Cells Molecules Atoms Subatomic particles = God Particles = Energy), అత్యంత సూక్ష్మంగా ఉన్న నిరాకరశక్తితో వీలైనంత సమయం ఏకమై ఉండండి. ఇలా నిరాకారశక్తితో ఏకమై ఉన్నప్పుడు, మీరు మీకు కావలసినది ఎంపిక చేసుకొని తిరిగి స్థూల ప్రపంచంలోకి ప్రవేశించండి.
అంటే పాత కర్మలను అంటే మంచి-చెడు అనుభవాలను అనంతంలో కలపడానికి, కొత్త అనుభవాలను ఎంపిక చేసుకోవడానికి, స్థూలం నుండి (Matter) = సూక్ష్మం వైపు (Energy), అటు = ఇటు ఎరుకతో ప్రయాణం చేయడంలో మీరు నిష్ణాతులవ్వాలని ఇక్కడ గ్రహించండి.
No comments:
Post a Comment