Reality of IC814 Controversy | Kandahar Flight Story | | Bollywood ఇక మారదా ? | Bollywood Exposed |
Youtube video link : https://youtu.be/Q1X1GknxjcQ?si=D0LZRGVgWkFk3pGv
Video transcript:
బాలీవుడ్ ఇక మారదా బాలీవుడ్ ప్రతిసారి ఎందుకు హిందూ ధర్మాన్ని కించపరిచేలాగా వెబ్ సిరీస్ ని సినిమాల్ని క్రియేట్ చేస్తుంది వీళ్ళు ప్రతిసారి ఎందుకు హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తారు ఆల్రెడీ ఈ బాలీవుడ్ హిందూ ధర్మానికి అగైన్స్ట్ గా సినిమాలు తీస్తుందని ప్రజలు వీళ్ళ సినిమాల్ని బైకాట్ చేయడం మొదలు పెట్టారు పెద్ద పెద్ద సూపర్ స్టార్ గా చెప్పబడే ఖాన్ సినిమాల్ని అట్రోప్లాఫ్ చేశారు మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది పికే మూవీ లో హిందూ ధర్మాన్ని అవమానించేలాగా కొన్ని సీన్స్ ఉంటాయి దాంతో ప్రజలు అమీర్ ఖాన్ సినిమాల్ని బ్యాన్ చేశారు ఆ కారణంగా అతని రీసెంట్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది అండ్ మీరు గమనించండి బాలీవుడ్ సినిమాల్లో మాక్సిమం పెద్ద పెద్ద బొట్లు పెట్టుకున్న హిందువులనే విలన్స్ గా చూపిస్తారు అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ఐసి 814 ది కాందాహార్ హైజాగ్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ పైన ఒక పెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ అయింది కాంట్రవర్సీ ఏమిటంటే ఈ విమానాన్ని హైజాక్ చేసింది పాకిస్తాన్ కి చెందిన ఐదుగురు ఉగ్రవాదులు వాళ్ళంతా కూడా ఇస్లాం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కానీ ఈ వెబ్ సిరీస్ లో డైరెక్టర్ ఇద్దరు ఉగ్రవాదులకు భోలా అండ్ శంకర్ అనే పేర్లను ఇచ్చాడు అంటే ఈ వెబ్ సిరీస్ మొత్తంలో ఈ ఇద్దరు ఉగ్రవాదులను ఆ పేర్లతోనే పిలుస్తారు ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ అనుభవ్ సింహా చెప్పేది ఏమిటంటే ఈ ఉగ్రవాదులు కావాలని తమ కోడ్స్ నేమ్ గా బోలా అండ్ శంకర్ అనే పేర్లను పెట్టుకున్నారు అందుకే నా వెబ్ సిరీస్ లో ఆ పేర్లను అలాగే ఉంచాను అని చెప్తున్నాడు దీనికి హిందూ ఆడియన్స్ అడిగే క్వశ్చన్ ఏమిటంటే ఉగ్రవాదులు తమ కోడ్ నేమ్స్ గా భోలా అండ్ శంకర్ అనే పేర్లను పెట్టుకున్నారే అనుకుందాం మరి అలాంటప్పుడు ఇవి వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ కాదు కోడ్ నేమ్స్ అని చెప్పే ఒక్క సీన్ అయినా ఆ వెబ్ సిరీస్ లో ఎందుకు లేదు అట్లీస్ట్ డిస్క్లేమర్ లో అయినా భోలా శంకర్ అనేవి ఇద్దరు ఉగ్రవాదుల ఒరిజినల్ పేర్లు కాదు అవి కోడ్ నేమ్స్ అని చెప్పాలి కదా కానీ ఈ డైరెక్టర్ ఎక్కడ కూడా ఈ వెబ్ సిరీస్ లో ఈ పేర్లు ఒరిజినల్ కాదు అని చెప్పలేదు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు ఇలా చేసి ఈ డైరెక్టర్ కావాలనే హిందువులను తక్కువ చేసి చూపాలి అనుకున్నాడా కేవలం ముస్లిం ఉగ్రవాదులకు హిందూ పేర్లు ఇవ్వడం మాత్రమే కాదు ఈ వెబ్ సిరీస్ లో చాలా సీన్స్ లో అప్పటి గవర్నమెంట్ ని గవర్నమెంట్ లో పనిచేస్తున్న హైయర్ అఫీషియల్స్ ని జోకర్ లా చూపించే ప్రయత్నం చేశాడు ఈవెన్ కొన్ని ఫాక్ట్స్ ని ఇతను మార్చినట్టుగా చెప్తున్నారు ఈ వీడియోలో మనం మన ఇండియాకు చెందిన అనుభవ్ సిన్హా అనే ఈ బాలీవుడ్ సినిమా డైరెక్టర్ మన సొంత దేశాన్ని తక్కువ చేసి ఎందుకు చూపించాడు ఈ కంప్లీట్ హైజాక్ చేసింది పాకిస్తాన్ కి చెందిన ఒక ఉగ్రవాద సంస్థ అండ్ అక్కడి సీక్రెడ్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ కానీ వీళ్ళ పేర్లను ఈ డైరెక్టర్ కంప్లీట్ వెబ్ సిరీస్ లో ఎక్కడ మెన్షన్ చేయలేదు ఈవెన్ ఇతను పాకిస్తాన్ పేరును కూడా ఎక్కువగా వాడలేదు అలా ఎందుకు అనే విషయాన్ని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం బట్ అంతకన్నా ముందు మీకు ఈ ఐసి 814 విమానం హైజాక్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియాలి 1999 డిసెంబర్ 24న నేపాల్ లోని కాట్మాడు నుంచి న్యూ ఢిల్లీ కి వస్తున్న ఒక విమానాన్ని ఐదుగురు పాకిస్తాని ఉగ్రవాదులు హైజాక్ చేశారు ఆ విమానాన్ని కాట్మాండం నుంచి ఆఫ్ఘనిస్తాన్ లోని కాంధాహార్ కి తీసుకెళ్లారు ఈ హైజాక్ చేసిన ఉగ్రవాదుల అసలైన పేర్లు ఇబ్రహీం అక్తర్ షాహిద్ అక్తర్ సయ్యిద్ సన్నీ అహ్మద్ ఖాజీ జహూర్ మిశ్రీ అండ్ షకీర్ వీళ్ళందరూ కూడా ముస్లిం మతానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఆ విమానాన్ని ఏడు రోజుల వరకు తమ కస్టడీలో పెట్టుకున్నారు ఆ విమానంలో దాదాపు 188 మంది ఉన్నారు ఈ హైజాక్ చేసిన ఉగ్రవాదుల డిమాండ్స్ ఏమిటంటే మన దేశం ఎంతో కష్టపడి పట్టుకున్న 36 డేంజరస్ పాకిస్తాని ఉగ్రవాదుల్ని రిలీజ్ చేయడం దాంతో పాటు 200 మిలియన్ డాలర్స్ ని డిమాండ్ చేశారు ఈ విమానాన్ని మన అప్పటి ఇండియన్ గవర్నమెంట్ ఎలా వెనక్కి తెచ్చుకుంది ఈ హైజాకర్స్ ని మన ఇండియా ఎలా డీల్ చేసింది అనేదే ఈ వెబ్ సిరీస్ ఇక ఈ వెబ్ సిరీస్ విషయంలో మొదట స్టార్ట్ అయిన కాంట్రవర్సీ ఏమిటంటే ముస్లిం మతానికి చెందిన ఈ ఉగ్రవాదులకు హిందూ పేర్లను ఎందుకు ఈ డైరెక్టర్ ఇచ్చాడు అని ఈ వెబ్ సిరీస్ లో ఇద్దరు ఉగ్రవాదుల పేర్లు బోలా అండ్ శంకర్ దీనికి ప్రజలు అడుగుతున్న క్వశ్చన్ ఏమిటంటే ఈ డైరెక్టర్ కావాలనే హిందువులను తక్కువ చేసి చూపించేందుకు ఈ పేర్లను పెట్టాడా అని అయితే దీనికి రెస్పాండ్ అవుతూ ఆ డైరెక్టర్ చెప్పింది ఏమిటంటే నేను కావాలని ఆ పేర్లను పెట్టలేదు ఆ ఉగ్రవాదులే వాళ్లకు వాళ్ళు కొన్ని కోడ్ నేమ్స్ పెట్టుకున్నారు నేను ఇందాక మీకు ఈ ఉగ్రవాదుల అసలు పేర్లు చెప్పాను కానీ వాళ్ళు ఆ హైజాక్ జరిగిన సమయంలో ఒకరినొకరు కోడ్ నేమ్స్ తో పిలుచుకుంటారు ఆ కోడ్ నేమ్స్ ఏమిటంటే నెంబర్ వన్ బోలా నెంబర్ టు శంకర్ నెంబర్ త్రీ చీఫ్ నెంబర్ ఫోర్ డాక్టర్ నెంబర్ ఫైవ్ బర్గర్ ఈ ఉగ్రవాదులు భోలా శంకర్ అనే హిందూ దేవుడి పేరును ఎందుకు పెట్టుకున్నారంటే ప్రజలు ఈ హైజాక్ చేసింది హిందువులే అని అనుకునేందుకు మీ అందరికీ తెలిసే ఉంటుంది ముంబైలో జరిగిన 261 దాడిలో పోలీసులు పట్టుకున్న ఉగ్రవాది అసలు పేరు అజ్మల్ కసబ్ కానీ వీడు ఒక హిందువు లాగా వేషాన్ని వేసుకున్నాడు ఉదాహరణకి వాడి చేతిని చూడండి మన హిందువులు వేసుకునే తాడును కట్టుకున్నాడు అలా వీడు తన పేరును కూడా సమీర్ చౌదరిగా మార్చుకున్నాడు ఇలా ఎందుకు అంటే వీళ్ళకు ఫోటోలు బయటకు వచ్చినప్పుడు ఇదంతా చేసింది హిందువులే అనే ఒక ప్రాపగాండా నడిపేందుకు కానీ చివరికి వాడి ఒరిజినల్ ఐడెంటిటీ పోలీసులకు దొరికిపోయింది కానీ ఒకసారి ఇమాజిన్ చేయండి వీడు ప్రాణాలతో కాకుండా చనిపోయి దొరికి ఉంటే వాడి వేషాన్ని చూసి ఎవరైనా సరే వీడిని హిందువే అనుకునేవారు అంతెందుకు వీడు పోలీసులకు దొరికిపోయి అసలు విషయాలన్నీ చెప్పినప్పటికీ కొంతమంది మన ఇండియాలో ఉండే వాళ్లే ఈ ముంబై దాడి వెనక హిందువులే ఉన్నట్టుగా అనేక ఆరోపణలు చేశారు దానిపైన పుస్తకాలు కూడా రాశారు చూసారా ఎంత ప్లాన్డ్ వే లో హిందువులను బ్లేమ్ చేయడానికి మన ఇండియాలో ప్లాన్లు జరుగుతున్నాయి ఇక మనం ఐసి 814 హైజాక్ విషయానికి వస్తే ఇక్కడ డైరెక్టర్ చెప్పినట్టే నిజంగానే ఉగ్రవాదులు తమ కోడ్ నేమ్స్ గా భోలా అండ్ శంకర్ అనే పేర్లను పెట్టుకున్నారు కానీ ఈ వెబ్ సిరీస్ మొత్తంలో ఈ డైరెక్టర్ ఎక్కడ కూడా ఇవి వీళ్ళ ఒరిజినల్ పేర్లు కాదు వీళ్ళ కోడ్ నేమ్స్ అని చెప్పే ప్రయత్నం చేయలేదు అట్లీస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అయినా ఇవ్వాలి కదా కానీ వీళ్ళ కోడ్ నేమ్స్ పైన ఇతను ఏ మాత్రం డిస్క్లైమర్ ఇవ్వలేదు ఈ డైరెక్టర్ ఈ చిన్న పనిని కూడా ఇతను ఎందుకు చేయలేదు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ హైజాక్ వెనక పాకిస్తాన్ కి చెందిన ఐఎస్ఐ ఉంది ఈ విషయం ప్రూవ్ కూడా అయింది కానీ ఈ డైరెక్టర్ ఆ విషయాన్ని ఎక్కడ మెన్షన్ చేయలేదు అంతేకాదు ఇతను పాకిస్తాన్ పేరును కూడా ఎక్కువగా మెన్షన్ చేయకుండా ప్లాన్ చేశాడు అలా ఎందుకు ఈ బాలీవుడ్ వాళ్ళకి పాకిస్తాన్ అంటే ఎందుకంత ప్రేమ కేవలం అంతేకాదు ఇతను కొన్ని ఫాక్ట్స్ ని కూడా మార్చి చూపించాడు ఇందులో ఇతను మన దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రా ఈ హైజాక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఒక సాధారణ నేపాల్ సిటిజన్ ని కొడుతున్నట్టు టార్చర్ చేస్తున్నట్టుగా చూపించాడు కానీ నిజానికి అలా ఎక్కడ జరగలేదు ఇక్కడ మీరు గమనించండి ఈ డైరెక్టర్ ఉగ్రవాదుల అసలు పేర్లు చెప్పలేదు ఈ మొత్తం హైజాగ్ వెనుక ఉంది పాకిస్తాన్ అండ్ ఐఎస్ఐ అనే విషయం అతను మెన్షన్ చేయలేదు కానీ మన ఇండియన్ సీక్రెట్ ఏజెన్సీ చెయ్యని పనులు చూపిస్తున్నాడు అంతేకాదు అప్పుడు పవర్ లో ఉన్న మన లీడర్స్ ని మన రా ఏజెంట్స్ ని చాలా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశాడు ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు ఇన్ఫర్మేషన్ కోసం నేపాల్ కి చెందిన ఒక వ్యక్తిని కొడుతున్నట్టు చూపడంలో తప్పేముంది బ్రో డైరెక్టర్లు ఆ మాత్రం చేయకపోతే ఎలా అని కానీ గాయ్స్ ఇక్కడ ఇతను మన ఇండియన్ సీక్రెట్ ఏజెన్సీ సాధారణ ప్రజల్ని కొడుతున్నట్టు మన ఏజెంట్స్ ఒక నార్మల్ పర్సన్ ని టార్చర్ చేసినట్టు చూపించే ప్రయత్నం ఎందుకు చేసినట్టు అంటే ఇక్కడ నువ్వు ఒక ఇండియన్ వై నీ దేశానికి చెందిన సీక్రెట్ ఏజెంట్స్ ని తక్కువ చేసి చూపిస్తాం కానీ ఈ మొత్తం హైజాక్ కి కారణమైన పాకిస్తాన్ ని ఐఎస్ఐ పేరుని మాత్రం ఎక్కడ మెన్షన్ చేయవు అలా ఎందుకు ఇతని గురించి మనం ఫర్దర్ గా డిస్కస్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన మీకు తెలుసా వన్ ఎక్స్ బెట్ లో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ గేమ్స్ ఉన్నాయి ఇవి మీకు ఏ మాత్రం బోర్ కొట్టవు కేవలం గేమ్స్ ఆడడం మాత్రమే కాదు వాటి ద్వారా మీరు డబ్బులు కూడా సంపాదించవచ్చు ఇందులో నా ఫేవరెట్ గేమ్స్ ఒకటి క్రాష్ ఇది చాలా ఈజీ గేమ్ ఈ గేమ్ ఆడుతున్నప్పుడు మీ బాడీ అంతా రష్ అవుతూ ఉంటుంది ఇంకోటి ప్లింకో ఇది కామ్ అండ్ ఈజీ గేమ్ దీన్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు మూడవది సాలిడ్ టైర్ రియల్ మనీ కోసం ఈ గేమ్ ఆడుతూ చాలా ఎంజాయ్ చేస్తారు చివరగా ఆపిల్ ఆఫ్ ఫార్చూన్ ఇందులో మీరు రోజుకు 11000 వరకు వెళ్ళవచ్చు మీరు విన్ అయిన మనీని ఈజీగా విత్ డ్రాల్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ లో లేదా యూపిఐ లో పొందవచ్చు మీరు ఇక్కడ కనిపిస్తున్న ప్రోమో కోడ్ ని యూస్ చేస్తే వెల్కమ్ కాసినో బోనస్ గా 169000 ప్లస్ 150 ఫ్రీ స్పిన్స్ వస్తాయి ఇందులో ఇమీడియట్ పేమెంట్ అండ్ క్యాష్ బ్యాక్స్ ఉంటాయి దీని లింక్ కింద కామెంట్ లో పిన్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇందులో అమేజింగ్ గేమ్స్ ఆడి డబ్బులు సంపాదించుకోండి గుర్తుపెట్టుకోండి ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది కాబట్టి అన్నీ తెలుసుకొని ప్లే రెస్పాన్సిబుల్లీ నిజం చెప్తున్నాను ఈ వెబ్ సిరీస్ చూసాక పాకిస్తాని ప్రజలు అండ్ పాకిస్తాని గవర్నమెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ వెబ్ సిరీస్ ని మన ఇండియన్స్ కంటే పాకిస్తాని వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఈ సిరీస్ లో ఇతను ప్రతిసారి ఈ హైజాక్ చేసింది అల్ఖదా అండ్ తాలిబాన్ అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు కానీ ఈ మొత్తం ఆపరేషన్ ని ప్లాన్ చేసింది పాకిస్తాన్ సీక్రెడ్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ అండ్ కొంతమంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు వీళ్ళ మెయిన్ గోలే ఇండియాలో ఉన్న ఉగ్రవాదుల్ని జైల్ నుంచి విడిపించడం చివరికి వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ మోస్ట్ డేంజరస్ ఉగ్రవాదుల్ని ఇండియా విడుదల చేయాల్సి వచ్చింది బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ జైలు నుంచి విడుదల చేయబడిన ఈ ఉగ్రవాదులే కొన్ని సంవత్సరాల తర్వాత మన ఇండియా పైన మళ్ళీ పెద్ద పెద్ద దాడులు చేశారు మన ఇండియన్ సీక్రెట్ ఏజెన్సీ కి ఈ హైజాక్ జరిగిన నెక్స్ట్ డేనే దీని వెనక పాకిస్తాని సీక్రెట్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ ఉన్నట్టుగా పక్కా ఇన్ఫర్మేషన్ దొరికింది కానీ పాకిస్తాన్ మాత్రం ప్రతిసారి ఇందులో మా ఐఎస్ఐ హస్తం లేదు మేము చేయలేదని తప్పించుకుంటుంది ఈ పాకిస్తాన్ దొరికిపోయిన ప్రతిసారి ఇలాగే చెప్తుంది అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ అనుభవ్ సిన్హా మన ఇండియా కంటే కూడా పాకిస్తాన్ ని ఎక్కువ నమ్మినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇతను ఈ సిరీస్ మొత్తంలో కూడా ఎక్కడ ఎక్కడ కూడా ఈ హైజాక్ చేసింది పాకిస్తాని ఐఎస్ఐ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు ఈవెన్ పాకిస్తాని పేర్లు కూడా ఎక్కువగా తీసుకోలేదు అలా ఎందుకు అనే విషయం పైన కాస్త రీసెర్చ్ చేస్తే మనకు కొన్ని విషయాలు తెలిసాయి ఈ డైరెక్టర్ చూడ్డానికి ఇదిగో ఇలా ఉంటాడు ఇతను ఎప్పుడు తన మెడలో ఈ స్కార్ఫ్ ని కట్టుకుంటాడు ఇది హిందువులకు సంబంధించిన స్కార్ఫ్ దీనిపైన సీతారామని రాసి ఉంటుంది ఇతను నిజంగానే హిందూ ధర్మాన్ని రెస్పెక్ట్ చేస్తాడా లేదా తను హిందువు అని చెప్పుకోవడానికి ఇలా చేస్తాడా అనేది మనకు తెలియదు ఇతను ఆలోచన విధానం కూడా కాస్త డిఫరెంట్ గానే ఉంది ఎందుకంటే ఇతను సిటిజన్ షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి అగైన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ కి మద్దతు పలికాడు ఇప్పుడు మీలో కొంతమంది అంటారు అందులో తప్పేముంది బ్రో ఎవరు ఎవరినైనా సపోర్ట్ చేయొచ్చు సిఐఏ ఇతనికి నచ్చలేదు కావచ్చు అని కానీ గాయ్స్ ఈ సిఐఏ ని అపోజ్ చేసిన వాళ్ళు ఎక్కువగా ముస్లింలు అందులో వాళ్ళ తప్పేమీ లేదు కానీ వాళ్ళని కొంతమంది రాజకీయ నాయకులు కావాలని ఈ విషయంలో రెచ్చగొట్టారు ఏమని ఈ సిఐఏ వస్తే దేశంలో ఉన్న ముస్లింలందరినీ పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి పంపించేస్తారు మీ సిటిజన్ షిప్ పోతుంది అని బెదిరించారు కానీ అందులో ఎటువంటి వాస్తవం లేదు సిటిజన్ షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మన దేశంలో ఉన్న ముస్లింలకు సంబంధించిందే కాదు బట్ స్టిల్ దానికి అగైన్స్ట్ గా చాలా మంది పొలిటికల్లీ మోటివేటెడ్ ప్రొటెస్ట్లు చేశారు ఇక్కడ నా క్వశ్చన్ ఏమిటంటే ఒక హైజాక్ గురించి బాగా డీప్ గా స్టడీ చేసి వెబ్ సిరీస్ లు చేసే డైరెక్టర్ కి ఈ సిఏ దేశానికి మంచిదా కాదా ఇది ఒక పర్టికులర్ మతం వారికి అగైన్స్ట్ గా ఉందా లేదా అనే విషయం తెలియదా తెలిస్తే ఇతను దానికి అగైన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ కి ఎలా సపోర్ట్ చేశాడు నాకు తెలిసి ఇతను కావాలనే తన వెబ్ సిరీస్ లో ముస్లిం ఉగ్రవాదుల పేర్లను పాకిస్తాని పేరును తీయలేదు ఎందుకంటే ఈ బాలీవుడ్ వాళ్ళకి రెవెన్యూ పాకిస్తాన్ నుంచి కూడా ఎక్కువగా వస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ లో కూడా హిందీ సినిమాలు వెబ్ సిరీస్ లు చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఒకవేళ ఉగ్రవాదులకి ముస్లిం పేర్లు పెట్టిన ఈ మొత్తం హైజాక్ చేసింది పాకిస్తాన్ అని చెప్పిన వాళ్ళు ఈ వెబ్ సిరీస్ ని చూడరు ఈవెన్ మన దేశంలో ఉన్న కొంతమంది వాళ్ళు మన దేశంలో ఉన్నప్పటికీ పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తారు అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి పేర్లు ఇస్తే హర్ట్ అవుతారు బహుశా వాళ్ళు హర్ట్ కాకూడదు అని చెప్పి ఇతను ఈ డెసిషన్ తీసుకున్నాడేమో ఇప్పుడు మీలో కొంతమంది అంటారు అదేంటి బ్రో బాలీవుడ్ అంటే అందరి కోసం సినిమాలు తీస్తారు కేవలం ఒక కమ్యూనిటీని హ్యాపీ చేసేందుకు ఫాక్ట్స్ ని మార్చేసి వేరే పెద్ద కమ్యూనిటీని అవమానించడం తక్కువ చేసి చూపడం చేస్తారు అంటే బాలీవుడ్ వాళ్ళు చేస్తారు వాళ్ళు ఎప్పటి నుంచో ఇలా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ ధైర్యం ఏమిటంటే మనం ఎలాంటి సినిమాలు అయినా చూస్తాం మనం మన సాంప్రదాయాన్ని మన దేవుళ్ళను కించపరిచే సినిమాలు కూడా చూస్తాం అందుకే వీళ్ళు భయం లేకుండా ఇలాంటి సినిమాలు సిరీస్ లను తీస్తున్నారు అంతెందుకు మీ చుట్టుపక్కలనే చూసుకోండి ఈ డైరెక్టర్ ఇలా చేసాడని తెలిసి కూడా అందులో తప్పేముంది రాంగ్ గా ఏం చూపించాడు అని చెప్పి ఇతన్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఆ సమయంలో హైజాకర్లతో నెగోషియేట్ చేసింది మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ గారు ఆయన ఎలాంటి వారు ఆయన ఎంత స్ట్రాటజీగా తెలివిగా ప్లాన్ చేస్తారో దేశం మొత్తానికి తెలుసు ఇంత గొప్ప వ్యక్తిని ఈ సిరీస్ లో ఒక జోకర్ గా చూపించే ప్రయత్నం చేశాడు ఈ వెబ్ సిరీస్ లో అజిత్ దోవాల్ గారు హైజాకర్లతో నెగోషియేట్ చేసే కంప్లీట్ కన్వర్సేషన్ ని కాస్త కామెడీగా చూపించే ప్రయత్నం చేశాడు షాకింగ్ విషయం ఏమిటంటే ఈ డైరెక్టర్ బహుశా కావాలనే కావచ్చు ఈ హైజాక్ చేసిన ఉగ్రవాదులు ని చాలా ఇంటెలిజెంట్ సఫిస్టికేటెడ్ మెచ్యూర్డ్ పర్సన్ లాగా చూపించే ప్రయత్నం చేశాడు వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు మీడియా వాళ్ళతో చాలా ప్రొఫెషనల్ గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అంతేకాదు ఈ ఉగ్రవాదుల్ని మంచోళ్ళలాగా చూపించే ప్రయత్నం చేశాడు ఉదాహరణకి వీళ్ళు ఆ ప్లేన్ లో ఉన్న ప్యాసెంజర్లకు హెల్ప్ చేయడం ఫుడ్ ప్రొవైడ్ చేయడం ప్లేన్ లో టాయిలెట్ సరిగా లేకపోతే వేరే టాయిలెట్ ని యూస్ చేయమని చెప్పడం ఇలా చాలా సీన్లలో ఈ ఉగ్రవాదులు సామాన్యులు మంచి వారుగా చూపించే ప్రయత్నం చేశాడు ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి ఈ ఉగ్రవాదులు చాలా మంచి వాళ్ళు ఏదో వాళ్ళ అవసరానికి 180 మంది ఉన్న ప్లేన్ ని హైజాక్ చేశారు తప్ప వీళ్ళు మరి ఎంత చెడ్డవాళ్ళు కాదు అనుకోవాలా ఈ ఉగ్రవాదులు ఎంత క్రూరులు అంటే ఈ ప్లేన్ లో ఉన్న ఒక ప్యాసెంజర్ ని అందరి ముందే గొంతు కోసి చంపేశారు ఆయన ఇంకో వ్యక్తిని కత్తులతో దారుణంగా పొడిచారు అయినప్పటికీ ఈ డైరెక్టర్ ఈ ఉగ్రవాదుల్ని చాలా సాఫ్ట్ గా చూపించే ప్రయత్నం ఎందుకు చేసినట్టు ఈ వెబ్ సిరీస్ లో ఒక సీన్ ఉంటుంది అందులో ఉగ్రవాదులు ప్యాసెంజర్లు అందరికీ ఫుడ్ ని పంపిస్తూ ఉంటారు అప్పుడు ఒక ఎయిర్ హోస్టెస్ ముందుకు వచ్చి ప్యాసెంజర్లలో చాలా మంది వెజిటేరియన్స్ ఉన్నారు మీరేమో నాన్ వెజ్ పంపిస్తున్నారు మాకు వెజ్ కావాలని అడుగుతుంది అప్పుడు ఒక ఉగ్రవాది చెప్తాడు అయ్యో వెజిటేరియన్స్ కి కూడా ఫుడ్ వస్తుంది కొద్దిసేపు ఆగండి అని చెప్తాడు ఏదో పెళ్లి భోజనాలు జరుగుతున్నట్టుగా నేను మళ్ళీ చెప్తున్నాను ఈ ఉగ్రవాదులు వెబ్ సిరీస్ లో చూపించినట్టు మంచోళ్ళు అనుకోకండి తేడా జరిగితే వాళ్ళు ఏ మాత్రం ఆలోచించకుండా ప్లేన్ లో ఉన్న అందరిని నిమిషాల్లో చంపేస్తారు అంతటి క్రూరులు వాళ్ళు అందుకే కదా వాళ్ళు ఉగ్రవాదులుగా మారేది ఇంకో విషయం ఏమిటంటే ఈ ఉగ్రవాదుల్లో కొందరు ఆ ప్లేన్ లో ఉన్న అందరికీ మీరంతా ఇస్లాం మతంలోకి మారిపోండి మా ఇస్లాం మతం మీ హిందూ మతం కంటే చాలా గొప్పది అని రిపీటెడ్ గా చాలా సార్లు చెప్పారు ఈ విషయాన్ని ఈ హైజాక్ నుంచి బతికి బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు తీన్ చార్ బార్ హమే స్పీచ్ ది కి ఆప్ ఇస్లాం ధర్మం అప్నాలో ఇస్లాం ధర్మం బహుత్ అచ్చా హై ఆప్కే హిందూ ధర్మ్ సే బహత్ అచ్చా హే తో కానీ మన డైరెక్టర్ కి అవేమీ కనిపించవు వినిపించవు భోలా శంకర్ అనే పేరును మాత్రం బాగా హైలైట్ చేయాలని డిసైడ్ అయినట్టు ఉన్నాడు ఆ సమయంలో ఫ్లైట్ క్రూ మెంబర్ గా ఈ అనిల్ శర్మ గారు ఉన్నారు ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయిన వెంటనే ఇతను సోషల్ మీడియాలో చెప్పింది ఏమిటంటే చాలా విషయాల్ని మార్చి చూపిస్తున్నారు ఉగ్రవాదుల్ని మంచోళ్ళులాగా చూపిస్తున్నారు ఇలా చేయడం అస్సలు మంచిది కాదు కావాలని ఇలాంటి ప్రాపగండా చేస్తున్నారు అని అభి జో లో ఇన్కి తర్ఫ్ జారీ कर रहे हैं वो तो यही कह रहे हैं कि ओह बहुत सारा मोर पीपल आर वाचिंग इट पर मेरे हिसाब से कहीं एक जमीन नाम కి బి చీజ్ హోని చాహియే జో షాద్ నహి ఇన్ లోగో నహి హోగి ఇన్కా ఇక్కడ మన భారతీయులతో ప్రాబ్లం ఏమిటంటే కేరళ స్టోరీ కాశ్మీర్ ఫైల్స్ లాంటి రియల్ ఇన్సిడెంట్ పైన మూవీస్ వస్తే ఇలాంటి వాళ్లే ముందుకు వచ్చి ఇవి ప్రాపగండా సినిమాలు అని చెప్తారు కానీ వీళ్ళు సొంతంగా ఏదైనా సినిమా తీయాలి అనుకుంటే అందులో కావాలని ఫాక్ట్స్ ని మార్చి ప్రాపగండా క్రియేట్ చేస్తారు ఇలా నిజాన్ని మార్చి మానిపులేషన్ చేసి ప్రాపగండా క్రియేట్ చేసే వాళ్ళు ఉగ్రవాదుల కంటే తక్కువేమీ కాదు వీళ్ళు తమలో ఉన్న టాలెంట్ ని ఆర్ట్ ని ఉపయోగించి కూడా ప్రజల్ని ఆ దిశలో మానిపులేట్ చేస్తారు మోటివేట్ చేస్తారు ప్రెసెంట్ బాలీవుడ్ లో ఉన్న చాలా మంది పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్లు చేసేది అదే మీకు గుర్తుండే ఉంటుంది కొన్ని నెలల క్రితం నయనతార యాక్ట్ చేసిన అన్నపూర్ణ అనే సినిమా వచ్చింది ఆ సినిమాలో ఒక హిందూ అమ్మాయి ఒక కాంపిటీషన్ లో గెలిచేందుకు హిజాబ్ వేసుకొని బిర్యానీ వండుతుంది అలాగే ఆ సినిమాలో ఆ అమ్మాయి అమ్మాయి ముస్లిం బాయ్ ఫ్రెండ్ చెప్తాడు వాల్మీకి రామాయణంలో రాముడు కూడా మాంసం తింటాడు అని ఈ విషయం పైన పెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ కావడంతో నెట్ ఆ సినిమాను తమ ప్లాట్ఫార్మ్ నుంచి తొలగించింది కానీ అప్పటికే ఈ డైరెక్టర్ చేయాలి అనుకున్నది చేసేసాడు ఒకసారి ఆలోచించండి ఒక హిందూ అమ్మాయి కాంపిటీషన్ లో బిర్యానీ చేయడానికి హిజాబ్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది కానీ మనమంతా గొర్రెల్లాగా ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు తీస్తూనే ఉంటారు మన తెలుగులో కూడా ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి కానీ మన తెలుగు హీరోల్ని డైరెక్టర్స్ ని మనం తప్పు పట్టలేం ఎందుకంటే వీళ్ళంతా ఆ కాలంలో బాలీవుడ్ సినిమాల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి మనం ముందు బాలీవుడ్ గురించి మాట్లాడదాం 1957 లో మదర్ ఇండియా అనే ఒక సినిమా వచ్చింది అందులో సుఖీ లాల్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది వాడు హీరోయిన్ ని రేప్ చేస్తాడు కానీ వాడు రేప్ చేసే ముందు ఆ అమ్మాయికి హారతి ఇచ్చినట్టుగా చేస్తూ ఉంటాడు అలాగే 1980 సమయంలో రామ్ తేరి గంగా మేలిన ఒక సినిమా వచ్చింది అందులో కూడా హీరోయిన్ తో మిస్ బిహేవ్ చేసేది ఒక పండితుడు వాడు ఆ పని చేస్తున్నప్పుడు ఓం నమఃశివాయ అనుకుంటూ అమ్మాయిని వేధిస్తాడు ఈ బాలీవుడ్ హిందువులను తక్కువ చేసి చూపడమే కాదు మన చరిత్రను కూడా మార్చే ప్రయత్నం చేసింది 1982 83 సమయంలో అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసిన బేబీ సర్ అనే మూవీ వచ్చింది అందులో అమితాబ్ బచ్చన్ డైలాగ్ ఇలా ఉంటుంది దేశంలో ఉన్న హిల్ స్టేషన్స్ ని బ్రిటిష్ వాళ్లే డెవలప్ చేశారు కానీ కాశ్మీర్ లాంటి గొప్ప అందమైన హిల్ స్టేషన్ ని మాత్రం మొగల్స్ కనుగొన్నారని చెప్తాడు ఈ బాలీవుడ్ ఏ లెవెల్ లో మన బ్రెయిన్ వాష్ చేస్తుంది అంటే కాశ్మీర్ అనే పేరే హిందూ ధర్మానికి చెందిన రిషి కశ్యప్ పేరు మీదగా వచ్చింది అలాంటి కాశ్మీర్ ని కనుగొన్నది మొగల్స్ అని చెప్పడం ఏంటి అందులో అసలు అర్థం ఉందా మీరు ఇక్కడ పాటర్న్ ని గమనించండి ఈ ఐసి 814 వెబ్ సిరీస్ మొత్తంలో ముస్లిం ఉగ్రవాదులకు హిందూ పేర్లు పెట్టారు కానీ మీరు షారుక్ ఖాన్ యాక్ట్ చేసిన చెక్ డే ఇండియా మూవీని చూసారా అది సూపర్ డూపర్ హిట్ అయింది నిజానికి ఈ సినిమాను రంజన్ నేగి అనే ఒక ఇండియన్ హాకీ ప్లేయర్ జీవితాన్ని బేస్ చేసుకొని తీశారు కానీ ఆ సినిమాలో షారుక్ ఖాన్ పేరు ఏంటో తెలుసా కబీర్ ఖాన్ ఒక హిందూ వ్యక్తి జీవితాన్ని బేస్ చేసుకొని మీరు సినిమా తీసినప్పుడు ఆ క్యారెక్టర్ కి ముస్లిం పేరుని ఎందుకు పెడతారు అంటే క్యారెక్టర్ పాజిటివ్ అయితే బాలీవుడ్ వాళ్ళు దానికి ముస్లిం పేరు పెట్టేస్తారు ఆ క్యారెక్టర్ నెగిటివ్ అయితే హిందూ పేర్లు పెడతారా చివరగా ఈ వెబ్ సిరీస్ గురించి నేను చెప్పేది ఏమిటంటే ఒకటి ఈ డైరెక్టర్ ఆ హైజాగ్ గురించి పూర్తిగా తెలియకుండా వెబ్ సిరీస్ ని తీసాడు కానీ ఇలా జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఎందుకంటే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియకుండా వెబ్ సిరీస్ ని ఎవరూ తీయరు రెండు ఇతను కావాలనే హిందువుల సెంటిమెంట్ ని హర్ట్ చేస్తూ ఒక ప్రాపగాండా సిరీస్ ని తీశాడు ఈ రెండిట్లో మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు ఈ కంప్లీట్ వెబ్ సిరీస్ పైన ఇతను మార్చిన ఫాక్ట్స్ పైన ఉగ్రవాదులకి హిందూ పేర్లు పెట్టడం పైన మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ లో చెప్పండి నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే మన దేశంలో హిందూ ముస్లిం గొడవలు జరుగుతున్న రోజులు దేశం బాగుపడదు అండ్ ఈ గొడవలు లేకుండా మన దేశంలో రాజకీయ జరగవు కాబట్టి రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం ఇలాంటివి చేస్తూనే ఉంటారు అలాంటి ప్రాపగండాలో మనం పడకూడదు నేను ఈ వీడియోని ఎందుకు చేశానంటే నిజాల్ని నిజాలుగా చూపిస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు అందులో తప్పు చేసిన వాళ్ళు ముస్లింలైనా హిందువులైనా క్రిస్టియన్స్ అయినా ఫాక్ట్స్ ని చూపించాలి కానీ కొంతమంది తమ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం కావాలని ఇలా ఫాక్ట్స్ ని మానిపులేట్ చేసి ప్రాపగండా క్రియేట్ చేస్తే దాన్ని ప్రశ్నించడం మనందరి బాధ్యత అండ్ నిజాలు మీకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోను చేశాను మళ్ళీ చెప్తున్నాను రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్రెసెంట్ ఉన్న అన్ని పార్టీల్లో హిందూ ముస్లిం గొడవలు క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు కులాల పేరు మీద రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నారు అలా చేస్తేనే వాళ్లకు పొలిటికల్ అడ్వాంటేజ్ లభిస్తుంది కాబట్టి మీరు అలాంటి ఉచ్చులో పడకండి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి వస్తే వెంటనే గుడ్డిగా నమ్మకండి ఇది నిజమా అబద్ధమా అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా మీరు జస్ట్ ఒక google సెర్చ్ చేస్తే మీకు నిజం ఏంటో మాక్సిమం తెలిసిపోతుంది మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియో కి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్ చాలా ఈజీ సింపుల్ గా చేసేయండి మీరు కొట్టే లైక్స్ కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ [సంగీతం]
No comments:
Post a Comment