[11/25, 08:08] +91 98486 72301: యవ్వనంలో..
☘మనలో కొత్త కలలు మొదలవుతాయి.
🌿కొత్త కలయికలు, తొలి ప్రేమ, తొలి బాధలు ఇవి అన్నీ జీవితాన్ని కొత్త కోణంలో చూపిస్తాయి.
👉ఈ దశలో కొన్ని విషయాలు వదులుకుంటే మంచిది.
అవేమిటంటే:
🌿ఆశల పేరుతో మనల్ని నట్టేట ముంచిన మనుషులు.
🌿మన గురించి అసలు పట్టించుకోని సంబంధాలు.
🌿మన ఆనందాన్ని చిన్నచూపు చూసే వాళ్లు.
👉కానీ కొన్ని అనుభవాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం.
☘అవి మనలో బలాన్ని, సహనాన్ని, నిజమైన ప్రేమను నేర్పిస్తాయి.
🌿వాటిని వదిలివేయడం అంటే మన జీవితాన్ని కోల్పోయినట్లే.
[11/25, 08:09] +91 98486 72301: నిజానికి మధ్య వయస్సు లోనే.. నిజమైన జీవితం అలవడే తరుణం.
👉ఈ దశలో మనకు జీవితంపై అసలైన అర్థం వస్తుంది.
🌿ఎవరు నిజంగా మన తోడు ఉంటారో, ఎవరు కేవలం అవసరానికి వచ్చి పోతారో అర్థమవుతుంది.
🌿అప్పటి వరకు భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి కోపతాపలు, ఆకర్షణ కోల్పోవడం లాంటివి జరిగిన కూడా ఆబంధం ఎంత ముఖ్యమో అవగాహన ఏర్పడే దశ లేదా మన ఇంటి మనుషులు కాకుండా వేరే వ్యక్తుల మీద ఆకర్షణ వ్యామోహం అన్ని ఒక కొలిక్కి వచ్చి కమ్ముకున్న మబ్బు తెరలు వదులుకొని మనసు, ఒళ్ళు నెలమీదకు వచ్చి నిజంలో బతికే అవసరం ఏర్పడే రోజులు కూడా ఈ వయసులోనే, అనగా ఈ దశ లోనే మొదలవుతాయి.
*ముఖ్యంగా ఈ దశ లో వదులుకోవాల్సినవి:*
🌿అతిగా బాధపడే మనస్థత్వం,
🌿అవసరం లేకున్నా నచ్చని సంబంధాలు కొనసాగించడం.
🌿మన గతంతో ముడిపడి బ్రతకును ఈడ్చడం.
అలా అని *ఈ దశలో కొన్ని అనుబంధాలను, కొన్ని జ్ఞాపకాలను వదిలేయడం చాలా కష్టం.*
🌿ఎందుకంటే అవే మన జీవితం.
🌿వాటిని వదిలేస్తే మన అస్థిత్వం మిగలదు.
🌿ఈ హద్దుల్ని వదిలేసినప్పుడు మనకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది.
🌿మనం మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. .
[11/25, 08:10] +91 98486 72301: *జీవితం అంటే.. ఒంటరిగా మొదలైన ప్రయాణం.*
🌿మధ్యలో ఎన్నో అనుభవాలు, ఎన్నో మలుపులు.
🌿ఎవరినో, ఏదినో వదులుకోవడం తప్పదు.
*👉కానీ ఏది వదులుకోవాలో, ఏది జీవితాంతం గుండెల్లో పెట్టుకోవాలో తెలిసినప్పుడే నిజమైన శాంతి దొరుకుతుంది.*
🌿కొన్నిటిని వదులుకుంటే మనసు తేలికగా ఉంటుంది.
🌿మరికొన్నిటిని వదిలేస్తే మనలో ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది.
ఇదే జీవితం.
No comments:
Post a Comment