Tuesday, November 4, 2025

 [10/29, 08:40] +91 94936 92509: 🌱🌱🌱🌱
       🌷🌿 *HaPpY ℳỖŘŇĮŇĞ*🌿🌷
                       🚩గోవిందా 🚩
          *బాధ కూడా భరించే వాడినే*   
                 *కోరుకుంటుంది*
          *అలాగే ప్రేమ కూడా నిలబెట్టే*
         *హృదయాన్నే వెతుకుతుంది.*

         *సమయం అందరికీ వస్తుంది,*
        *కానీ తట్టుకునే ధైర్యం కొందరిదే.*

              *వదిలేయడం సులభం,*
  *కానీ మౌనంగా భరించడం గొప్పతనం*

         *నిజమైన మనసులు ఎప్పుడూ*
            *గొప్ప మాటలతో కాదు,*
      *నిశ్శబ్దంగా తట్టుకునే సహనంతో*
            *గుర్తింపు పొందుతాయి.*
                      🚩జై శ్రీరామ్ 🚩
       🌻🌿 *శుభోదయం*🌿🌻
[10/29, 09:21] +91 94936 92509: *🙏🌹శుభోదయం*🌹🙏

  *"మనవెంట ఎవరున్నా,ఎంత సంపద ఉన్నా మనోబలానికి సాటిరావు. మనిషి తుది శ్వాస వరకు ఉండవలసిన ఈ సుగుణం ఎంతో అద్బుతమైన సంపద."*

        *"ఈ సకల చరాచర సృష్టిలో తన స్థానాన్ని,ప్రాముఖ్యాన్ని,కర్తవ్యాన్ని మనిషికి బోధ పరిచేది చదువే. అది చాల విలువైన సంపద."*

       *"అందరినీ కలుపుకునే స్నేహపూర్వక ప్రవర్తన మనకు ఐశ్వర్యం లాంటిదే."*

 *శుభం భూయత్!* 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment