🙏🔥🔥🔥🔥🙏"
👌🏾"*మీలో ఈ విషయం ఎంతమందికి తెలుసు 139 డైయల్ సంగతి*"
🌹🌹🌹
*MAZUMDAR*
*BANGALORE*
🙏🇮🇳🇮🇳🙏
🇮🇳" *మీరు రైలులో ప్రయాణం చేస్తున్నారా*?
*ఈ ఒక్క నంబరు మీ దగ్గర ఉంటే చాలు, ఓ స్నేహితుడు, ఓ రక్షకుడు, ఓ సేవకుడు*
*మీ వెంట ఉన్నట్లే! అసలేంటి ఈ నంబరు 139 ప్రాముఖ్యత*"
🇮🇳"*భారతీయ రైల్వేలో, కొత్త మార్పులు చోటు చేసుకున్నవి. కొన్ని రైల్వే స్టేషన్లు, నేటి "ఏరోప్లేన్*" తరహాలో ఉంటున్నవి. ఒకప్పుడు మేము రైతులు ఏదైనా సమస్యలు ఉంటే తర్వాత వచ్చే స్టేషన్ మాస్టర్‌కు చెప్పే వాళ్ళం. తర్వాత ఒక్కో సమస్యకు ఒక్కొక్క నెంబరు ఫోను చేసి చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమి చెప్పాలనుకున్నా *ఒకటే నంబరు. 139*" ఈ హెల్ప్ లైన్ నెంబర్ 12 భారతీయ భాషలలో అందుబాటులో ఉంది.
ప్రయాణికులు I.V.R.S
ను ఎన్నుకోవచ్చు. లేదా స్టార్ బటన్ నొక్కటం ద్వారా నేరుగా *కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్* కు కనెక్ట్ చేయవచ్చు.
*మరి ఎలా పని చేస్తుందంటే*?
💅💅💅
👍1)"*ప్రయాణికులు 139 నెంబర్ కు డైల్ చేయగానే 'కంట్రోల్ రూమ్ ' కి కనెక్ట్ అవుతుంది. ఫిర్యాదు స్వీకరించగానే సమాచారము ఇచ్చిన ప్రయాణికులు ఎక్కడున్నారు అనే విషయాన్ని వారు ట్రాక్ చేస్తారు*.
👍2)" *వెంటనే ప్రయాణికులు చేరుకునే సమీప రైల్వే స్టేషన్ 'రక్షక్ కేంద్రానికి' చేరవేస్తారు. రైల్వే స్టేషన్ కు చేరుకోగానే*.
*సిబ్బంది ఫిర్యాదుదారు ఉన్న భోగి వద్దకు చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు*
👍3)" *ఇది 24 గంటలు పని చేస్తుంది. నిత్యం మూడు లక్షలకు పైగా కాల్స్ వస్తున్నాయని, రాత్రి వేళల్లో ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని నేటికీ అధికారులు చెప్పటం గమనార్హం*
*నేటి గణాంకాలు తెలుపుతున్నాయి*.
"*మీ సీటు ఎవరైనా ఆక్రమించినా సరే*"
💅💅💅
"*ఒకవేళ రైలులో మీ సీటును ఎవరైనా ఆక్రమించినా ఫిర్యాదు చేయవచ్చు*. *ఏసి కోచిలలో అయితే మూడు భోగి లకు కలపి ఒక T.T.E మాత్రమే! ఉంటారు*. *వీలు అయితే*
*ఆయనకు చెప్పవచ్చు*,
*(లేదా ) రైలు సూపరెండెంట్ కు*, *R.P.F జవాన్ కు*,
*(లేదా) G.R.P on* *duty, ఉన్నవారికి తెలియపరచవచ్చు*!
*అది మీకు అనుకూలంగా లేకపోతే! *139 కూ*
*డయల్ చేయవచ్చు*
*రైల్వే *మదద్ Madad అప్ లో ఫిర్యాదు చేయవచ్చు*
*రైల్వే "ఎక్స్" లో పోస్ట్ చేసేనా స్పందన తప్పక ఉంటుంది. ఇప్పుడు "Railone పేరుతోనూ కొత్త యాప్" అందుబాటులోకి మీకు వచ్చింది*.
🇮🇳"*ఈ విషయాలపై మీరు ఎప్పుడైనా అడగవచ్చు*
🥁1)"*రైలులో "మరుగుదొడ్లు" దుర్వాసన వస్తుంటే!*
🥁2)"*మీరు కూర్చున్న ఏసీ కోచిలో బెర్త్ లో దుప్పట్లు ఇవ్వకుంటే?*
🥁3)"*మీరు ప్రయాణించే కోచ్ లో ఏసీ ఎక్కువైనా! తక్కువైనా!*
🥁4)"*మీకు ఏదైనా "అత్యవసర సమస్య" ఏర్పడినా!*
🥁5)"*రైలు రాకపోకల వివరాలు*
🥁6)"*P.S.S పరిస్థితి*
🥁7)"*రైల్వే స్టేషన్ లో "వీల్ చైర్" బుకింగ్*
🥁8)"*టిక్కెట్ రద్దు సమాచారము.*
🥁9)"*క్యాటరింగ్ మరియు భోజన సదుపాయములు*
🥁10)"*వస్తువుల చోరీలు*
🥁11)"*ప్రయాణికుల భద్రత*
🥁12)"*వైద్య సహాయం*"
🥁13)"*ఉద్యోగులు,సిబ్బంది పనితీరుపై*"
🥁14)"*సరుకు రవాణా, పార్సెల్ సమాచారము*
🥁15)"*రైళ్లలో సాంకేతిక లోపాలు*"
🥁16)"*మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా*
🥁17)"*అధిక ధరలకు తినుబండారాల, వాటర్ బాటిల్స్ విక్రయం జరిగిన*"
🥁18)"*అనుమానాస్పద వ్యక్తుల సంచార సమాచారము*"
🥁19)"*ప్రయాణికులు జూదమాడుతున్న, ధూమపానము చేస్తున్న*
*సమాచారము*
🥁20)"*రైలులో వస్తువులు మర్చిపోవటం గురించిన విషయం*"
🙏*?"*సదా మీ సేవలో*, "*మజుందార్*
🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏
No comments:
Post a Comment