Thursday, November 20, 2025

 సాయిబాబా పుట్టింది 1838. సాయిబాబా చనిపోయింది, oct. 15, 1918. సాయిబాబా జీవితకాలం 80 సంవత్సరాలు మాత్రమే!ఈయన జీవితకాలం మొత్తం అల్లానే ఆరాధించాడు, సబ్ కా మాలిక్ ఏక్ హై, అని అల్లా మాలిక్ ఏక్ హై, అని ప్రచారం చేసాడు, ఎక్కడా కూడా హిందూ దేవతల దగ్గర పూజలు చేసిన ఆనవాళ్ళు లేవు, సాయిబాబా చనిపోయిన తర్వాత ఆయనను ముస్లిం ఆచారం ప్రకారమే బొందపెట్టారు, ఇప్పటికీ షిర్డీలో నిజ సమాది ముస్లిం దర్గారూపంలోనే ఉంది, ఈయన అనారోగ్యంతో చనిపోయాడు, ఈయన చనిపోయి 102 సంవత్సరాలైంది, సమాజానికి చేసింది ఏమీలేదు, మరి కొందరి హిందువులకు దేవుడెలా అయ్యాడు అంటే తెలియదు అంటారు, మనకు ఎందరో దేవీ దేవతలుండగా ఈ ముస్లిం బాబా ను ఎందుకు తలనెక్కించుకోవడం? హిందూ ధర్మాన్ని ఎందుకు కల్తీచేయడం!

*సాయి మందిరాలు ఎందుకు దేవ ఆదాయ శాఖ పరిధిలోకి రావు మీరు ఎప్పుడైనా ఆలోచించారా?*
సత్యం గ్రహించండి.

No comments:

Post a Comment