*సత్యసాయి వారు దేవుడా కాదా అనేది కాసేపు పక్కన పెడదాం*
*35 వేల మందికి పైగా గుండె ఆపరేషన్ లు లక్షలాది మందికి ఉచిత వైద్యం... మెడికల్ క్యాంప్స్ 1500 గిరిజన గ్రామాల్లో సురక్షిత మంచి నీటి సరఫరా స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీ ల ద్వారా లక్షలాది మందికి ఉచిత విద్య... నిత్యావసర వస్తువుల పంపిణి అన్నదానం, స్వయం ఉపాధి ప్రాజెక్టు లు... ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు... ఒక మాటలో చెప్పాలి అంటే ప్రభుత్వానికి సమాంతర సేవలు ప్రజలకు అందించారు...*
*కాషాయం అంటే ఏడ్చి చచ్చిపోయి సన్నాసులు కూడా సత్యసాయి ట్రస్ట్ ద్వారా సేవలు పొందిన వారే ఉంటారు... ఇన్ని సేవలు చేసినా ఎక్కడా కూడా మతం దేవుడి ప్రస్తావన తీసుకు రాలేదు... కేవలం బియ్యం బస్తా ఇచ్చి మతం మార్చేసే వారికి అదే పెద్ద సేవగా చూపించుకుంటారు... జీవితాలను ఇచ్చినా కూడా అది కేవలం మా ధర్మం మాత్రమే అని చెప్పుకునే సత్యసాయి సేవకులు ఆదర్శప్రాయులు... అలాంటి ఉన్నతమైన వ్యక్తులను తయారుచేసిన స్వామి వారు నిత్య స్మరణీయులు...*
*┈┉━❀꧁గురుభ్యోనమః꧂❀━┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🚩🍁 🙏🕉️🙏 🍁🚩🍁
No comments:
Post a Comment