మేక #మాంసం ని వండుకుని తినటం తప్పు కానప్పుడు #ఆవుమాంసం తింటే తప్పు #ఎలా అవుతుంది?"అని ప్రశ్నిస్తున్న ఆధునిక ఒక సెక్యులర్ రచయిత్రి !
ఈమె కి సమాధానం ఇలా ఇస్తే ఎలా ఉంటుంది?
ఆమె ఒక ప్రఖ్యాత రచయిత్రి గా భావించబడే ఒక వ్యక్తి. ఆమె లాజిక్ ఏమిటంటే..
"మాంసం మాంసమే అవుతుంది..అది ఆవు దైనా మేక దైనా లేక ఏ ఇతర జంతువు దైనా..
కానీ
హిందువులు జంతువుల ఎడల ఎందుకు #భేదభావము తో వ్యవహరిస్తారు? మేకని చంపు కానీ #ఆవుని చంపకూడదని చెప్పడం ఆత్మవంచన, #మూర్ఖత్వమే కదా...?" అని Law Point లాగుతుంది ఈమె!
ఈమె కి ఒక జవాబు సరిపోదు.. అందుకని ఇలా ఇద్దాం.
జవాబు No: 1
మీరు చాలా చక్కగా చెప్పారు!. .
మరీ..
మీ ఇంట్లోని ఆన్న అయినా, భర్త అయినా ,తండ్రి అయినా, చివరికి మీ కొడుకు ఆయినా కూడా మగవాడు #మగవాడే కదా?
కానీ
మీరు వీళ్ళందరితో వేరు వేరు గా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?
#సంతానం కోసం..మీకు మీ భర్త మాత్రమే అవసరమా?
రోజూ నీభర్త తో #పడుకున్నట్టు / ప్రవర్తించినట్లు నీ తండ్రి,నీ ఆన్న,నీ #కొడుకు తో కూడా ప్రవర్తించ వచ్చు కదా?
కేవలం భర్తతో మాత్రమే శృంగారం అంటే...
ఇది పక్కా మీ #మూర్ఖత్వం కాదా? ఇంత తెలిసిన మీరు..మీకు మీరే #మోసం చేసుకోవడం కాదా?
జవాబు No: 2
మీరు ఇంట్లో మీ భర్త కి పిల్లలకి Coffe రూపం లోనో మరో విధంగా గానో ఆవు లేదా గేదె #పాల నో ఇస్తువుంటారు కాదా?
కానీ
కు@క్క,పం@ది,కోతి పాలతో కాఫీ టీ తయారుచేసి ఇవ్వగలరా?
ఎందుకంటే
నీ ఎదవ Point ప్రకారం #ఏ జంతువుదైనప్పటికి అవి పాలు #పాలే కదా???
మరి ఇది మూర్ఖత్వం కాదా? ఆత్మవంచన కాదా?
ఇక్కడ విషయం మాంసానికి సంబంధించినది కాదు.
విశ్వాసానికి మనోభావాలకు సంబంధించినది.
ఆన్న ,భర్త,కొడుకు, కూతురు,అమ్మ,చెల్లి సంబంధాలు మన మనోభావాలు,నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా వుంటాయి అంతే కానీ కేవలం వాళ్ళు ఒక స్త్రీ ఒక పురుషుని మధ్య సంబంధాల రీతిన ఉండవు.
ఆవిధంగానే ఆవు మేక లేక ఇతర జంతువుల విషయం లోనూ మన విశ్వాసం, మనోభావాల ప్రకారం వ్యవహరిస్తాము.
జవాబు No: 3
మంచి పాలు ఏ జంతువు నుండి లభిస్తాయి? అని ఒక ఇంగ్లిష్ వాడు స్వామివివేకానందుల వారిని అడిగాడు.
"#గేదె పాలే శ్రేష్ఠం!" అని వివేకానందుల వారి జవాబు..
ఇంగ్లీష్ వాడు:- "కానీ మీరు ఆవుని #సర్వశ్రేష్ఠమైనది గా భావిస్తారు కదా? అవునా.. కాదా?"
స్వామి- "కానీ మీరు పాల గురించి అడిగారు. #అమృతం గురించి కాదు."
రెండో విషయం..జంతువు గురించి అడిగారు. కానీ #ఆవు మా #తల్లి. అంతేగానీ ఆవు జంతువు కాదు!"
ఇదే సందర్భంగా సో కాల్డ్ ఆమె కి ఒక చిన్న ప్రశ్న...
*"పులి ని రక్షించు- అన్నవాడు సమాజ సేవకుడవుతాడు*!
*కుక్కల్ని రక్షించు- అన్నవాడు పశు ప్రేమికుడవుతాడు*
కానీ..
*ఆవు నీ రక్షించు అన్నవాడు మతోన్మాది ఎందుకు అవుతాడు?*
మన దురదృష్టం ఏంటంటే..
ఇలాంటివి మన హిందు సోదరి, సోదరుల నుండే
చాలా ఎదురవుతూ ఉంటాయి!
No comments:
Post a Comment