*🌺🙏🏻ఓం నమో భగవతే వాసుదేవాయ🌺🙏🏻*
*_🌴 భగవన్నామముతో భవసాగరాన్ని దాటవచ్చును. ఆనాటి యుగాలలో కఠిన తపస్సులు చేయడం ద్వారా వచ్చే ఫలితాలు నేటి కలియుగములో కేవలము భగవన్నామ స్మరణ చేత లభిస్తాయి.. వాళ్ళు, వీళ్ళు చేశారని అర్థం కాని సాధనలలో ప్రవేశించవద్దు.. శరీరాన్ని హింసించుకునే సాధనలు వద్దు. అవి భగవంతుణ్ణి సంతృప్తి పరచవు.. శరీరాన్ని వంచగల్గినంతగా వంచి, మనస్సును మాత్రం పూర్తిగా మాధవునిపై నిలపితే చాలు... అదే గొప్ప సాధన అవుతుంది.. సోమరితనం వదిలి నిత్యమూ స్మరణ చేసి హరుని అనుగ్రహం పొందడానికి ప్రయత్నము చేయండి..🌴_*
No comments:
Post a Comment