Monday, November 3, 2025

 *ధర్మం – కర్మం – ఫలితం.*

*`ఇంద్రుడు` — తాకి చెడిన వాడు (అహంకారానికి బలైపోయాడు)*

*`రావణుడు` — తాకక చెడిన వాడు (అహంకారంతో మానవత్వం కోల్పోయాడు)*

*`విశ్వామిత్రుడు` — చెప్పి చెడిన వాడు (కోపంతో తన శక్తిని దెబ్బతీశాడు)*

*`హరిశ్చంద్రుడు` — చెప్పక చెడిన వాడు (నిజం కోసం తన్నుతానే త్యాగం చేసుకున్నాడు)*

*`కర్ణుడు` — ఇచ్చి చెడిన వాడు (దానం చేయడం అతని అహంకారాన్ని పెంచింది)*

*`దుర్యోధనుడు`  ఇవ్వక చెడిన వాడు (దురాశతో నాశనం అయ్యాడు)*

 *“ఎవ్వడి గురించి పట్టించుకోకుండా బిందాస్‌గా మనకి నచ్చినట్టు బ్రతకాలి”* *అన్నది జీవిత తాత్పర్యం.*

*ఎందుకంటే  ఎవరైనా ఏదో ఒక కోణంలో తప్పుపడతారు.*

*అందుకే మనసు సాక్షిగా, మన ధర్మం ప్రకారం బ్రతకడమే గొప్పది.*

No comments:

Post a Comment