"కంచె ఐలయ్య పైత్యం" అనే
పుస్తకం రాసిన #MVRశాస్త్రి
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఐలయ్య.....
దెబ్బ అంటే ఇది....
ఇన్ని రోజులు వాడు రాసినాడని
ఇలా రాయొద్దు
అలా రాయొద్దు
మా మనోభావాలు దెబ్బతినేలా
రాయొద్దు అని
రోడ్లెక్కాం...
రాసినోడి ఇంటి చుట్టూ తిరిగినం.
అమ్ముడుపోయిన వార్తా ఛానల్స్
చుట్టూ తిరిగినం
పోలీసు స్టేషన్‌ల చుట్టూ తిరిగినం....
చివరి కి రాజకీయ నాయకుల కు కూడా
ఫిర్యాదు చేసినం....
కానీ
జరిగిందేమిటి అభాసుపాలవడం తప్ప
ఒరిగిందేమి లేదు....
ఇప్పుడు అదే భావప్రకటన స్వేచ్చతో
ఇన్నేళ్లు మనపై రాసినోడి పైనే
ఓ పుస్తకం రాసి
వాడి ఆయుధంతో వాడికే
వాతాలు పెట్టి ఎక్కడెక్కడ కాలిందో
చెప్పరాబాబు బర్నాల్ పూస్తాను
అన్నట్లుగా చేసిన #MVRశాస్త్రి గారికి
పాదాభివందనాలు....🙏💐🌹💐🙏🙏

No comments:
Post a Comment