Padupula Pullarao..8919291603... అధ్యాత్మిక రంగంలో పత్రీజీ గురువు గారు తెచ్చిన మార్పులు అందరిలోను పెను మార్పులు తెచ్చాయి.. చాలా చాలా పుస్తకాలు, చాలా చాలా అధ్యాత్మిక సందేశలు చెప్పినవారు కూడా కొన్ని కొన్ని సందేశాలు గురువు గారు చెప్పిన విషయాలు గురించి చెప్పడమే విశేషం.
1. కర్మ సిద్ధాంతం
2. పాజిటివ్ ఆలోచనలు
3. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ
4. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు
5. ఆలోచనలకు ఉన్న అద్భుత శక్తి
6. ఆత్మశక్తి, విశ్వశక్తి
7. Every thought micro electronics wave
8. కలసి ఉంటే కలదు సుఖం ఆత్మతో కలసి ఉండాలి
9. యద్భావం తద్భవతి
ఇలా ఎన్నో ఎన్నెన్నో గురువు గారు చెప్పిన అధ్యాత్మిక సత్యాలు సినిమాలలో కూడా టచ్ చేస్తున్నారు... దాదాపు అందరికీ అర్దం అయింది.
అగ్నికి ఆజ్యం తోడు అయినట్లుగా గురువు గారి శిష్యుల విస్తృత ప్రచారం.pmc ఛానల్.
ఇంతగా అధ్బుతంగా ఆత్మ జ్ఞానం అందించడమే కాకుండా శిష్యులు అందరిని గురువులు గా తీర్చిదిద్దిన గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదములు,కృతజ్ఞతలు.
వారి సమకాలికుడు గా ఉండడం పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నా.
No comments:
Post a Comment