The power of Detachment.#VissuJi #consciousness #SelfEnquiry #BeingAware
https://youtu.be/MbDAh0uyyjM?si=EZsJwGuhg1VVp4Tc
Default Title
https://www.youtube.com/watch?v=MbDAh0uyyjM
Transcript:
అసలు మీ అందరికీ ఏం కావాలి? ఎలా ఉంటే మీరు శాంతిగా ఉంటారు ఎలా ఉంటే మీరు ఆనందంగా ఉంటారు ఎలా ఉంటే అసలు మీరంతా సమృద్ధిగా ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కులాలకి మతాలకి గురువులకి దేవుళ్ళకి వ్యక్తిగత స్వార్థం కోసం ఏర్పరచుకున్నటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ సాంప్రదాయాలు అన్నిటికీ జయకొడుతూ వారికి ప్రచారకర్తలుగా ఉంటే మీరు శాంతిగా ఉంటారా? అలా ఉంటే మీరు ఆనందంగా ఉంటారా? అందరికీ తెలుసు తనను తాను వదులుకోవాలని కానీ తనకు తానే లేనప్పుడు దానికి ముందు గురువు దైవము ఈ లోకము తాలక స్థితిగతను కూడా వదులుకోవాలంటే మాత్రం ఎవ్వరికీ చాలా ఇష్టంగా ఉంటుంది ఎవరికీ
ఇష్టపడ నిన్ను నీవు పరిపూర్ణంగా ఆవిష్కరించుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ బుర్రకు పదును పెట్టడం మానేస్తావో అంటే నీ బుర్రకు పని చెప్పడం మానేస్తావో నువ్వు వెంటనే నిష్క్రమిస్తావ అంటుంది ఆధ్యాత్మికత అంటే బుర్ర వాడడం కాదు మీ బుర్రను వాడకుండా ఉండటం అది మనమంతా పోలికలతోటి ఉన్నాం మనమంతా మోక్షాశక్తి మీద ఉన్నాం.
మన గురువుల్ని మన దేవుడిని మనం రిప్రజెంట్ చేయడంలో చాలా బిజీ అయిపోయాం అంటున్నాను నేను గురువు అంటే అది హ్యూమన్ మైండ్ కాదు నువ్వు గురువుని ప్రమోట్ చేస్తున్నావ అంటే దాని అర్థం ఏంటంటే గురువుని మైండ్ స్ట్రక్చర్ లోకి తీసుకొచ్చేసేవాడు. దేవుడు అంటే హ్యూమన్ మైండ్ కాదు కానీ దేవుని ప్రమోట్ చేయడంలో నువ్వు ముందుకు వచ్చావ అంటే దాని అర్థం ఏంటంటే దేవుణని హ్యూమన్ మైండ్ లోకి తీసుకొచ్చేసాం ప్రతి విషయంలోనూ మనం స్వరూప అనుభవాన్ని ఆ స్వరూపం యొక్క స్థితిగతుల్ని ప్రజెంటేషన్లకు తీసుకొచ్చే పనే చేస్తున్నాం తప్ప క్రియేషన్ లెస్ స్టేట్ ఏమాత్రము బంధం లేని స్థితి ఎక్కడ త్యాగం లేని స్థితి యొక్క
వైభవాన్ని అందిపుచ్చుకోవడం లేదు అంటున్నాను మీరు అన్నిటిని వదిలితేనే తప్ప మిమ్మల్ని మీరు పూర్తిగా ఆవిష్కరించుకోలేరు అనేటువంటి ఆ శుద్ధ పరమార్థాన్ని మీరు చాలా సున్నితంగా అంగీకరించాలి అంటున్నాను నేను నువ్వు ఎప్పుడు పూర్తిగా నిష్క్రమిస్తావ అంటే నీ వ్యక్తిత్వాన్ని నీ వ్యక్తిగత ప్రపంచాన్ని నీ వ్యక్తిగత దైవాన్ని వీటిల యొక్క పరిపూర్ణ నిష్క్రమణను నువ్వు ఎప్పుడైతే స్వాగతిస్తావో నువ్వు నువ్వు ఎప్పుడైతే ఆలోచనలకి ఊహించడానికి అతీతంగా నువ్వు ఎప్పుడైతే మేలుకుంటావో అప్పుడు ఆ సహజత్వం తాలకు ఉజ్వలత్వము ఆ పరిపూర్ణమైన మహా
మాధుర్యము అది చాలా యదేచ్చగా విజృమిస్తుంది అంటున్నాను నేను నిన్ను నీవు పూర్తిగా అందుకోవాలనుకున్నప్పుడు నీ మనసుతోటి మెదడుతో జరిగేటువంటి అనుసంధాన ప్రక్రియతాలకు మూలాలను చాలా క్షుణణంగా అధ్యయనం చేయాలంటున్నాను నేను మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామ అంటే ఒక పరిపూర్ణమైనటువంటి టువంటి మహా విస్ఫోటనపు ఆవల యొక్క ఒక దివ్య చైతన్యపు తాలిక స్ప్రహు గురించి మాట్లాడుకుంటున్నాం.
ఇంకా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మనందరి యొక్క నిజమైనటువంటి సహజమైనటువంటి స్థితి ఆ ప్యూర్ బీయింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అర్థం చేసుకోవడం అనేటువంటిది అది ఒక గొప్ప సృజనాత్మకత అర్థం చేసుకోవడం అనేటువంటిది ఒక గొప్ప దైవీకమైన కళ ఆచరించడం అనేటువంటిది అది పూర్తిగా పరాయితనపు సొత్తు అంటున్నాను మీరు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి.
చాలా సున్నితంగా అర్థం చేసుకోవాలి. మీరు గంటల తరబడి చేసేటువంటి ధ్యానాల కంటే యుగాల తరబడి చేసేటువంటి తపస్సుల కంటే చాలా స్వల్పమైనటువంటి అవగాహన మీ హృదయంతో మీరు ఏర్పరచుకున్నటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మకరందం అది అదంతా పూర్తి నిర్విష్యం తోటే కాదు అదంతా కంప్లీట్ గా ఒక శుద్ధ మౌనము తాలకు పరిపక్వత తోటే ఆధారపడి ఉందంట కంప్లీట్ బీయింగ్ ప్యూర్ బీయింగ్ నీ ఒక్కడివు మాత్రమే నీవు ఒక్కడివు మాత్రమే నీ లోపల నుంచి పొంగి పొర్లేటువంటి నీ నిజమైనటువంటి అస్తిత్వం ఒక్కటి మాత్రమే నీ నిజమైన
స్థితి నీ సహజమైన స్థితి తాలకు వైభవంలో జీవ దైవ ప్రపంచము తాలకు ఆ సువాసన అక్కడ అసలు లేదని చెప్తున్నాను అది పూర్తిని నిష్క్రమణను సూచిస్తుంది అంటున్నాను మీరు నిష్క్రమిస్తేనే తప్ప మీ జీవన వైభవాన్ని మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకోలేరు అంటున్నాను మీరు నిష్క్రమించేంతవరకు కూడా మీరు బ్రతుకు పోరాటాన్ని చేస్తూనే ఉంటారు తప్ప జీవనం తాలకు ఆ పరిపూర్ణ మకరందాన్ని ఆస్వాదించలేరు అంటున్నాను మీరు నిష్క్రమిస్తేనే తప్ప అంటే వ్యక్తిత్వం నిష్క్రమిస్తేనే తప్ప శాంతి తాలకు మూలాలు వైరాగ్యము తాలికు మకరందము భక్తి తాలకు ఉదృతము అనంతమైన
అమృతావేశము అది కట్టలు తెంచుకొని ఎగిసపడదని చెప్తున్నాను మీరు బాధ అర్థం చేసుకుంటే మిమ్మల్ని మీరు మీ సొంత పద్ధతిలో అవగాహన పరుచుకుంటే అంటే మిమ్మల్ని మీరు గురువుల తలకు మాటలతోటి పోల్చుకోవడం కాదు మీరు దేవుడితోటి పోల్చుకోవడం కాదు మీరు జీవుడితోటి పోల్చుకోవడం కాదు మీరు ప్రాపంచిక స్థితిగతులతోటి పోల్చుకోవడం కాదు మీరు పురాణ ఇతిహాసాలతో పోల్చుకోవడం కాదు మీరు ప్రస్తుతం తోటో సనాతనంతోటో పోల్చుకోవడం కాదు మీరు ఆత్మతోటో చైతన్యంతో పోల్చుకోవడం కాదు ఇప్పుడు ఇక్కడ ఇలా మీకు మీరుగా మీ సహజమైనటువంటి నైపుణ్యంతో మిమ్మల్ని మీరు స్వయం స్వయం స్వేచ్ఛగా
ఆవిష్కరించుకోవాలి అంటున్నాను కంప్లీట్ బీయింగ్ ఎక్కడ మీ తాలకు స్వచ్ఛమైనటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఆనవాళ్ళని మీరు జీవుడి దగ్గర గాని దేవుడి దగ్గర గాని ఈ గురువుల దగ్గర గాని ఈ సత్సంగ ప్రవచనాల్లో గాని మీరు ఎక్కడా వెతుక్కోకూడదు అంటున్నాను మీ మూలాలను పూర్తిగా మీ అంతరంగ స్వేచ్ఛ నుంచి మాత్రమే మీరు దాన్ని స్వీకరి స్వీకరించాలి తప్ప ఇతరుల దగ్గర నుంచి ఎప్పుడు స్వీకరించకూడదు మీరన్నిటిని వదులుకోవాలి మీరు మొట్టమొదటిగా వదులుకోవాల్సింది మీ గురువుని మాత్రమే అని చెప్తున్నాను.
ఎందుకంటే ఒక మహాత్ముడు అంటాడు చిట్ట చివరి బంధం ఏదైనా ఉందంటే గురువు ఒక్కడేనని గురువు అనేటువంటి మానసిక కల్పన గురువు అనంతుడు అనేటువంటి ఒక కల్పన గురువుకి సాటి ఇంకఎవరూ లేరు అనేటువంటి ఒక పిచ్చి వ్యామోహము నీ వ్యక్తిత్వాన్ని ఏదో ఒక మూల నుంచి ఎక్కడో ఒక చోట నుంచి అది నిరంతరం నిలబెడుతూనే ఉంటుంది వాస్తవాలు చాలా చేదుగా ఉంటాయి.
దాన్ని మీరు ఎంత సున్నితంగా అర్థం చేసుకుంటారు అనే దాని మీదే మీ హృదయపు ఆవిష్కరణ అంతా పూర్తిగా ఆధారపడి ఉంటుంది తప్ప నా మాటలతోటి ఏకీభవించినంత మాత్రం చేత మీరు ఎప్పుడూ ఆ సున్నితత్వాన్ని సహజంగా మీరు స్వీకరించలేరు అంటున్నాను నేను మిమ్మల్ని మీరు వదులుకోవాల్సి వచ్చినప్పుడు మీరు అంతటిని వదులుకోవాలి అది అందరినీ వదులుకోవాలి.
చాలా సందర్భాల్లో బుద్ధుడికి ఎప్పుడైతే ఈ వైరాగ్యం కలిగిందో అప్పుడు బుద్ధుడు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటారు. వాస్తవం ఏంటంటే మీరు విడిచిపెట్టవలసింది ఏదైనా ఉంది అంటే అది వస్తువుల్ని కాదు మీరు విడిచిపెట్టవలసింది ఏంటో తెలుసా మీరు దేన్నైనా విడిచిపెట్టాలనేటువంటి ఆసక్తిని విడిచిపెట్టాలి. మీరు డబ్బును విడిచిపెట్టడం వల్ల ప్రయోజనం లేదు డబ్బు తాలక ఆసక్తిని విడిచిపెట్టాలి.
మీరు ప్రపంచాన్ని విడిచిపెట్టడం వల్ల ప్రయోజనం లేదు దాని తాలక ఆసక్తిని విడిచిపెట్టాలి. మీరు దేవుని విడిచిపెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు దేవుడి తాలక ఆసక్తిని విడిచిపెట్టాలి. మీరు గురువుని విడిచిపెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు గురువు తాలక ఆసక్తిని విడిచిపెట్టాలి. సత్సంగం పట్ల ఆసక్తిని విడిచిపెట్టాలి. ఆసక్తిని విడిచిపెట్టాలి.
మీ ఆసక్తిని మీరు మీకు ఎక్కడ ఆసక్తి కలుగుతుంది ఏ ఆసక్తి వల్ల మీ నిజ స్థితి నుంచి మీరు వైదొలిగిపోతున్నారు ఏ ఆసక్తి వల్ల మీరు భూత భవిష్యత్తును సృష్టిస్తున్నారు ఈ ఆసక్తి మీ జ్ఞాపకాల రూపంలో మీ మెదడులో అనుసంధానం అయి అది జ్ఞాపకాల రూపంలో ఎక్కడ మిమ్మల్ని బంధిస్తుంది ఏ ఆసక్తి వల్ల మీరు ఊహల్ని చేసి భవిష్యత్తు ప్రణాళికలు నేస్తున్నారు ఏ ఆసక్తి వల్ల మీరు ఈ ప్రస్తుతాన్ని కోల్పోతున్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ క్షుణణంగా అర్థం చేసుకోవాలి దానికోసం మీ సమయాన్నంతటిని కూడా పరిపూర్ణంగా దానికోసం ఖర్చు పెట్టుకోవాలి అంటున్నాను మీ సమయం చాలా అమూల్యమైనది అది సమయం పోతే మళ్ళీ
రాదు మీ దగ్గర ఎంతో అమూల్యమైనవి చాలా ఉండొచ్చు కానీ సమయం పోతే రాదు. మీ సమయాన్ని పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకోగలిగినటువంటి శక్తి అది మీ అంతరంగ తీవ్రత పట్ల ఆధారపడి ఉంది తప్ప నా మాటలను బట్టి ఆధారపడి లేదు అంటున్నాను మీరు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మీకు ఏది కావాలి అనేటువంటి స్పష్టత లేకపోతే ఈ ఆత్మానుభవం అనేటువంటి శీర్షిక యుగాల తరబడి కొనసాగబడుతూనే ఉంటుంది.
అది ఎండ్ పాయింట్ లేదని చెప్తున్నాను నేను దానికి అర్థమవుతుంది వ్యక్తిగత స్వార్థం ద్వారాగా ఏర్పరచుకున్నటువంటి కొన్ని భోగ సాంప్రదాయాలకి కొన్ని భోగస్ ప్రవచనాలకి మీరు స్వస్తి పలకాలంటుంది. సత్య ప్రస్తావనలో కేవలము నీ గురించిన మాట మాత్రమే అక్కడ ప్రకటితం అవ్వాలి తప్ప ఇంకా ఇతరమైన మాటలు అక్కడ పొడచూపినప్పుడు మీరు నూటికి నూరు శాతం రాగద్వేష సంబంధికమైనటువంటి ఒక కొత్త ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు సృష్టించడానికి మనమంతా సిద్ధంగా ఉంటా ఉంటున్నాం ఒక పరిపూర్ణమైన ప్రేమ యొక్క ఆ మహా స్పష్టతని మీరు అనుభవించడానికి మీరు ఇప్పుడే తక్షణం అంతర్ముఖం అవ్వాలంటున్నాను
నేను అసలు మీ అందరికీ ఏం కావాలి ఎలా ఉంటే మీరు శాంతిగా ఉంటారు ఎలా ఉంటే మీరు ఆనందంగా ఉంటారు ఎలా ఉంటే అసలు మీరంతా సమృద్ధిగా ఉంటారు ఈ ప్రపంచంలో లో ఉన్నటువంటి ఈ కులాలకి మతాలకి గురువులకి దేవుళ్ళకి వ్యక్తిగత స్వార్థం కోసం ఏర్పరచుకున్నటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ సాంప్రదాయాలు అన్నిటికీ జయకొడుతూ వారికి ప్రచారకర్తలుగా ఉంటే మీరు శాంతిగా ఉంటారా అలా ఉంటే మీరు ఆనందంగా ఉంటారా అందరికీ తెలుసు తనని తాను వదులుకోవాలని కానీ తనకు తానే లేనప్పుడు దానికి ముందు గురువు దైవము ఈ లోకము తాలకు స్థితిగతను కూడా వదులుకోవాలంటే మాత్రం ఎవ్వరికీ చాలా ఇష్టంగా ఉంటుంది ఎవరికీ
ఇష్టపూర్వకంగా ఉండదు. ఆ మీరు ఒక విషయాన్ని బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అది విమర్శ ఆత్మ విమర్శ ఒకటఏంటి విమర్శ రెండోది ఆత్మ విమర్శ ఆ ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ధ్యానం చేయడానికి మీ మనసుని పురుగలిపారు గానీ ఓ తపస్సు చేయడానికి పురుగలిపోయారు గానీ ఓ సాధన చేయడానికో లేదంటే ఒక స్తోత్రం చేయడానికో మీ మనసుని చాలా సిద్ధం చేశారు గానీ మిమ్మల్ని మీరు విమర్శించుకోవడానికి మీ మనసుని ఎప్పుడైనా సిద్ధం చేసుకున్నారా మిమ్మల్ని మీరు విమర్శించుకోవడానికి మీరు ఎప్పుడైనా కొద్దిపాటి ఒంటరితనాన్ని లేదంటే కొద్దిపాటి ఏకాంతాన్ని ఎప్పుడైనా కల్పించుకున్నారా మీ ఆధ్యాత్మిక దౌర్భల్యం
అంతా కూడా మీరు ప్రశ్ని ప్రశ్నించడానికి సిద్ధంగా లేనప్పుడు మీరు మరింత దౌర్భల్యాన్ని అనుభవిస్తూనే ఉంటారు మీరు ఆధ్యాత్మికతలో ప్రశ్నించడం అనేటువంటిది ప్రతి జీవి యొక్క నైతిక హక్కు అంటాను నేను మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారో లేదంటే ఎక్కడైతే సత్యము తలకు ఆ క్షీణత ప్రకటించబడుతుందో అక్కడ మీరు ఎప్పుడైతే ప్రశ్నించారో మీరు సత్యానికి మరింత చేరువ అవుతారు అంటున్నాను నేను కచ్చితంగా నూటికినూ శాతం ప్రశ్నించాలి అంటున్నాను నేను ఎందుకంటే మీ ధైర్యం ఏంటి అనేటువంటిది మీరు ప్రశ్నించడంలోనే వ్యక్తమవుతుంది అంటున్నాను నేను
చాలామంది ఏమంటారంటే చాలా ఆర్తి ఉండాలంటారు. నేనేమంటానంటే చాలా నిజాయితే ఉండాలంటాను మీకు భక్తి లేకపోయినా పర్వాలేదు మీకు వైరాగ్యం లేకపోయినా పర్వాలేదు కానీ మీకు నిజాయితీ లేకపోతే చాలా కష్టం చాలా నిజాయితీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఎవరి గురించి తెలుసుకోవాలంటే అది దేవుళ్ళ గురించి కాదు దేవతల గురించి కాదు అది పూర్తిగా మీ గురించి మాత్రమే మీరు తెలుసుకోవాలి మీరు మీ గురించి మీరు తెలుసుకోవాలంటే మీకు చాలా ధైర్యం ఉండాలి.
నేను నా గురించి తప్ప దేని గురించి మాట్లాడడానికి నేను అసలు సిద్ధంగానే లేను అసలు ఎప్పుడు నా గురువు గురించి మాట్లాడడానికి కూడా నా మాటలు తడబడతాయి అంటున్నాను ఎందుకంటే అది నేను కానితనం నాకు అది స్పష్టంగా తెలుస్తుంది అది చాలామంది ఏమంటారంటే అదంతా మీరే కదా మొత్తం అంతా నేనే కదా ఇవన్నీ కూడా మితిమీరినటువంటి వైరాగ్యపు మాటలు అదంతా నేను కాదు నేను అంతే అదంతా నేను ఇదంతా నేను అంతా కలిపి నేను ఇవన్నీ బోగస్ ప్రవచనాలు ఇవన్నీ ఇవన్నీ బోగస్ మాటలు ఇవన్నీ ఆ నిన్ను నీవు నిలబెట్టుకోవడానికి చేసేటువంటి ఒక నూతనమైనటువంటి ప్రక్రియలు ఇవన్నీ క్లోజ్ యువర్ మౌత్ జస్ట్ బీయింగ్
నీ రియల్ స్టేట్ అది
No comments:
Post a Comment