Wednesday, April 22, 2026

మతోన్మాద గర్భంలో పెరుగుతున్న మరో అక్రమ పిండమే "కార్పొరేట్ జిహాద్"?

మతోన్మాద గర్భంలో పెరుగుతున్న మరో అక్రమ పిండమే "కార్పొరేట్ జిహాద్"?

Author Name:Telangana Samna TV

Youtube Channel Url:https://www.youtube.com/@telanganasamna9748

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XwfKVQeJz8o



Transcript:
(00:03) జై శ్రీరామ్ టిసిఎస్ నాసిక్ కు సంబంధించిన వ్యవహారం రోజు రోజుకు రోజు రోజుకు ఏమైపోతుందంటే ఒక వర్గపోరుగా జరిగిపో కదులుతుంది అన్నట్టు అంటే నిదాకాన లేడీ ఉంది కదా వాళ్ళు బాధితులు ఒక వర్గం అయితే బాధించిన వారు ఇంకొక వర్గం అయిపోయాయి అంటే ఆ వర్గం వాళ్ళు అన్నారా లేదా అని కాదు వాళ్ళ వైపు జనం ఒకవైపు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒకవైపు లేకతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒకవైపు ఇంకో సెక్షన్ ఆఫ్ మీడియా అండ్ పీపుల్ ఇంకొక వైపు ఇట్లా జరిగిపోతుంది.
(00:39) దీనివల్ల అసలు జరుగుతున్న లాభం ఏంది అసలు విషయం ఎటు పోతుంది. దీని ఏమైపోతది అంటే ఇక్కడ పరిస్థితి ఏమ వచ్చేసిందంటే అబద్ధాలు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. ఆమె హచ్చారా కాదా ఇంకా మామూలుగా సి పరా వి పరా నిదాకానో నదాకానో ఏదో ఉంది కదా లేడీ అని ఏంది అనే సవాలు కాదు ఆమె అందులో అక్కడ ఆ రకంగా వ్యవహరించిందా లేదా అనే ఆలోచన ఇంకిత జ్ఞానం ఎవరికీ లేదా హెచ్ఆర్ కానంత మాత్రాన లేకపోతే హెచ్ఆర్ అయినంత మాత్రాన లేకపోతే ఇంకేదో కానంత మాత్రాన ఆమె ఆ పార్టీ అందులో ఈ మోసంలో భాగస్వామి కాలేదా దానికి లవ్ జిహాదో కార్పొరేట్ జిహాదో ఇంకా వేరేగా పేర్లుె పెట్టి ఉండొచ్చు కానీ
(01:21) జరిగిందా లేదా వాళ్ళందరూ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ కు సంబంధించిన విచారణ ప్రభుత్వం చేయాలా వద్దా ఆమె రెండు నెలల గర్భవతి మూడు నెలల గర్భవతి కాబట్టి ఆమెకు కోర్టు బెయిలు కావాలని చెప్పి అంటుండు సంతోషమే కానీ ఈ రెండు మూడు నెలల అంటే సరే అంటే అట్లా అనడం తప్పే కానీ చెప్పాలి కదా జనంకి అది అర్థం కావాలి కదా ఆమె గర్భినిగా ఉన్న ఆ స్థాయి లోపట అంటే ఇప్పుడు ఆమె ఏ స్థాయిలో గర్భవతిగా ఉందో ఆమె అప్పుడు డ్యూటీకి పోతదా పోదా మరి అప్పుడు డ్యూటీకి పోంగలేంది స్టేషన్ కి పోవడానికి ఏమ వచ్చింది స్టేషన్ అయనా కట్టలు పట్టి కొడతార ఏం చేయరు కదా వాళ్ళు
(01:59) ఎంక్వైరీ చేస్తారు ఇది ఎంతవరకు నిజం అబద్ధం అన్నిటి మీద ఎంక్వయరీ చేస్తారు దాని మీదకి వెళ్లి విచారణ నడుస్తది. ఇంత మాత్రం దానికే ఏదో జరిగిపోయింది ఆ ఒక మహిళను ముస్లిం మహిళను కోర్టు స్టేషన్ పిలుస్తురు వాళ్ళని బదనాం చేస్తురుని తొడల మీద చేతులు వేసి వాళ్ళు అన్నప్పుడు రామ్మన్నప్పుడు ఇవన్నీ ఏమఉన్నాయి అన్నట్టు ఇంకా ఘోరాతి ఘోరమైన విషయం ఏందంటే ఒక మీడియానఅయితే కంప్లీట్ గా వాళ్ళు అసలు ఏమి వేయలేరు అన్నంత సింపుల్ గా చెప్పేస్తుంది.
(02:25) ఇంకా సపోర్ట్ గా మాట్లాడడు దీనివల్ల అసలు విషయము పక్కన పోతది. దయచేసి ప్రభుత్వానికి వదిలేయండి పోలీసులకు ఈ విషయాన్ని వదిలేయండి వాళ్ళు ఏది చెప్తే అది తర్వాత మే స్థిరంగా వార్తలు పెట్టుకోవచ్చు వీడియోలు చేసుకోవచ్చు ఎన్నంటని పుంకాను పుంకలుగా చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ లోపట వార్తలు చేసుకోవడానికి చాలా మందికి అవకాశం ఉంటది చెప్పుకోవడానికి కూడా చాలా మందికి అవకాశం ఉంటది.
(02:47) ఒక సెక్షన్ ఆఫ్ వర్గం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కు ఇది నిజం అని చెప్పి చెప్పడానికి ఎంత అవకాశం ఉందో ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఇది అబద్ధం అని చెప్పి వరడానికి కూడా అంతే అవకాశం ఉంటది. ఈ రెండిటి మధ్యలో సామాన్య ప్రజలు పరేషాన్ అవుతున్నారు ఏం జరిగింది జరిగిందా లేదా అక్కడ అలాంటి వాతావరణం ఉందా లేదా అనేది మరి ఎందుకు మూసేసిరు అసలు ఏమి జరగనప్పుడు ఎందుకు మూసేశరు సరే ఏదో జరిగిందని అనుకుందాం నిజంగా జరిగింది జరగకపోతే అట్లాంటి ఇష్యూలు బయటకు రావు కానీ బయటకు వచ్చిన తర్వాత దాన్ని మించి చెడు విచారం చేసుకునే అవకాశం కేసును ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం పోలీసులకు
(03:20) ఉంటది ప్రభుత్వానికి ఉంటదా ఉండదా? ప్రభుత్వం కూడా సోషల్ మీడియా అయిపోతుంది. పోలీసులు కూడా సోషల్ మీడియా అయిపోతున్నారు. ఆమె ఆత్మలోకి పరగా ప్రవేశం చేసి కూడా వీళ్ళే వీడియోలు చేసేస్తున్నారు. దీనివల్ల అసలు విషయంకు పోవడం కంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తది అడుగడుగున అడుగడుగున కూడా కొందరు హిందూ మహిళలు ఇబ్బంది పడుతున్న సంఘటనలు ఉన్నాయి.
(03:44) కొన్ని ఉద్దేశపూర్వకంగా జరిగిన కొన్ని బలవంతంగా ఇలాంటి మతమార్పులు గాని లవ్ జిహాదులు గాని లేకతే కార్పొరేట్ జిహాదులు గాని ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దయచేసి సమాజం ఒకసారి ఆలోచించండి దీని మీద ఇప్పటికీ నేను అంటే ఆ నా అనుభవపూర్వకంగా ఒక విషయం చెప్తాను ఒక ముస్లిం అమ్మాయి ఒక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అట్లే వదిలి పెడతారా హిందూ సమాజం ముస్లిం సమాజం అట్లే వదిలి పెడతారా అరే చేసుకున్నది కదా వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోనిగా చల్ అది మన బిడ్డ కాదు మన కొడుకా అని చెప్పి వదిలిపెట్ట తారా మన బిడ్డ కాదని కొడుకు కాదు మన బిడ్డ కాదని వదిలి పెడతారా అట్లా
(04:18) వదిలి పెట్టే వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే ముందుకు రండి. అప్పుడు మాట్లాడండి. అంతేగాని ఏది దొరుకుతది అబద్ధం అన్ని అబద్ధాలు అన్ని నిజాలు పోనీ అదే ఒక ముస్లిం అమ్మాయి ఆ ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటురు కదా మరి అదే ఒక ముస్లిం అమ్మాయి ఒక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే రిసీవ్ చేసుకుంటారా? చేసుకోరు వాడిని పట్టుకచ్చి వానికి సుంతి వేసి వాడిని ముస్లిం పేరు సంద చేసిన సందర్భాలు ఉన్నాయి చూయించి ఉదాహరణ సహా చెప్పొచ్చు అంటే మందిది మంగళవారం అనేది సోమవారం అన్న పరిస్థితికి వచ్చేసింది. అంటే ఇందులో
(04:53) హిందువుల ఐకమత్యం కూడా కొంత పొరపాటు ఉంది వాళ్ళు ఐకమత్యం లేరు కాబట్టి వాళ్ళు కులాల వారిగా విభజించబడ్డారు కాబట్టి డబ్బుల పరంగా విభజింపబడ్డారు కాబట్టి లేకపోతే సెక్యూరిటీ పరంగా విభజింపబడ్డారు కాబట్టి వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ వ్యవస్థీకరంగా ప్రజాసమయబద్ధంగా గనక ఆలోచిస్తే వాళ్ళను అనలేని పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళను కూడా అనలేని పరిస్థితి ఉండాల వీళ్ళని అంటే వాళ్ళని అనాల అది మత పెద్దల యొక్క లెక్క అది అది అట్లా లేదు కాబట్టి ఇట్లాంటి కార్పొరేట్ జిలు జరుగుతున్నాయి వాళ్ళ అవమాన అవమానాలు భరిస్తున్నారు. ఆ భరించిన అవమానం నుంచి
(05:27) కొంత అగ్గి పుట్టే ఇది టిసిఎస్ నాసిక్ బయటక వచ్చింది. ఇంకా చాలా చోట్ల చాలా వస్తాయి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే అన్ని కార్పొరేట్ వ్యవస్థ లోపట కూడా ప్రక్షాలన జరుగుతున్నది. ఎంక్వైరీ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఏంది అనేది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెద్ద పెద్ద కంపెనీ లోపట ఉన్న ఆఫీస్ లోపట బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు నోయిడా కావచ్చు లేదా గురుగావు కావచ్చు నాసిక్ ఇట్లా ఎక్కడెక్కడ పునన్న ఇవన్నిటి చోట్ల కూడా ఎంక్వైరీలు వాళ్ళు చేస్తున్నారు అంతర్గతంగా ఎంక్వైరీ చేస్తున్నారు ప్రక్షాలన చేసే కార్యక్రమాలు
(06:02) చేస్తున్నారు కాబట్టి ఇది ఒక సెక్షన్ అయితే ఈ ఒక మహిళను అడ్డం పెట్టుకొని ఒక గర్భాయం మహిళను అడ్డం పెట్టుకొని ఆమె గర్వది కాబట్టి ఆమె నువ్వు ఎంక్వైరీ చేయొద్దు అన్నంత లెవెల్ గా తీసుకపోయి మాట్లాడుతున్న వాళ్ళని చూస్తే జాలేస్తుంది. దయచేసి ఇది చట్టానికి సంబంధించిన అంశము చట్ట పరిధిలోనే పోండి చట్టం ఎలా చేస్తదో ఏం చేస్తదో తర్వాత కోర్టులు ఉన్నాయి చూసుకుందాం.
(06:26) కానీ ఇప్పుడు జరిగిన అన్యాయం మటుకు మామూలు అన్యాయం కాదు హిందూ సమాజానికి ఇది ఒక తల్లిదండ్రులు అంటే కార్పొరేట్లో కాలేజీలోపట కంపెనీ లోపట ఒక అమ్మాయిని తోలించాలంటే ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందోంటే వాళ్ళు ఎవరెవలు పని చేస్తున్నారు నీ సెక్షన్లో ఎవరెవలు ఉన్నారు మీ హెచ్ఆర్ ఎవలు మీ ఆఫీస్ ఇంచార్జ్ ఎవళలు అని చెప్పని అడిగే పరిస్థితి వచ్చింది.
(06:45) అట్లాంటి పరిస్థితి ఇప్పుడు దాపరిచింది. సో ఇది కొంచెం ఆలోచించుకోవాలా హిందూ సమాజం కూడా దీని మీద ఆలోచించుకోవాలా విమర్శలు చేసే ముందు ముస్లిం సమాజం కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుందాం. జై శ్రీరామ్

No comments:

Post a Comment