పగలు సాఫ్ట్వేర్.. రాత్రి హార్డ్వేర్.. ఇదేం పత్తాపారం..!! #viralvideo #streetdance #race | Wise TV
Author Name:WISE TV
Youtube Channel Url:https://www.youtube.com/@thewisedigitalmedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eJHiEACy1hQ
Transcript:
(00:00) ఇంతకుముందు టైం కాని టైం లో పిల్లలు ఎవరన్నా రోడ్డు మీద పడి తిరిగితే సొంత పిల్లలనైనా సరే పేరెంట్స్ బజార్ మీద పడి తిరుగుతున్నారు బజార్ మనుషులా మీరు అని చెప్పేసి కొడుకునైనా బిడ్డనైనా బజార్ దానివానే బజార్ గాని వారా ఇట్లా బజార్లో పడి తిరుగుతున్నావ్ అని తిట్టేటోళ్ళు కానీ ఇప్పుడేమో మొత్తం అన్ని బజార్లనే అయితున్నాయి తినుడైనా బజార్లనే తిరుగుడైనా బజార్లనే ఆఖరికి సొంటి పత్తాపారాలు కూడా బజార్లనే మీరు బాగా గమనించినట్లయితే ఈగ ఈ గచ్చుబోలి హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పొద్దంతానేమో ఐటి సాఫ్ట్వేర్లు ఇక సాయంత్రం కాంగానే హార్డ్వేర్ నడుస్తుంటది
(00:37) ఆడంతా ఆ ఐసిఐసిఐ బిల్డింగ్ ఉన్నది కదా దాని పారలల్ రోడ్లో చక్కగా లోపలికి పోతే ఆడంతా ఇదే పత్తాపారం ఆ ఒక్కటేనా ఈ కేబుల్ బ్రిడ్జ్ ఒకటి ఉన్నది కదా ఆడ కూడా అదే పత్తాపారం ఆలకి తగ్గట్టుగా ఈ మధ్య ఏందో మరి లైట్లు కూడా తగ్గించిరు బాగా ఆడ అది ఇంకోటి ఉన్నది కదా బర్త్డే రోడ్ అని చెప్పేసి ఆ మల్కం చెరువు రోడ్ ఉంటది కదా కాజాగూడా ఆ ఆ రోడ్ అంతే పొద్దంతా బర్త్డేల రాత్రింతా బర్తే లే మిగితా టైం లో ఇదే పత్తే ఇంకా అదొకటి చూసే ఉంటారు మీరు ఆ టీ హబ్ నీరోఫర్ కేఫ్ ఉన్నది కదా ఆడనైతే రాత్రింతా రేసులు రీల్స్ అంగా మంగా వేస్తుంటారు పోరోళ్ళంతా చూసినోళ్ళు
(01:10) చప్పట్లు కొడతా ఉంటారు. మరి అదేందో పెట్రోలింగ్ వెహికల్ బానే తిరుగుతున్నాయి. అయినా గాని వీళ్ళు ఈ కథలు పడుతున్నారంటే అయ్యో పాపం జనాలంతా స్ట్రెస్ లు ఉన్నారు అట్లీస్ట్ ఈ ఎంటర్టైన్మెంట్ అన్నా గాని వదిలేద్దాము అని అనుకుంటురా పోలీసులు లేకపోతే మా వసూళ్లు మేము చేసుకుంటాం బయ గవన్ని మాకెందుకు వీళ్ళు ఈ పార్టీలు ఈ ఫంక్షన్లు ఈ సెలబ్రేషన్స్ ఏమేమ చేసుకుంటారో చేసుకొని రోడ్ల మీద తర్వాత బండెక్కంగానే వెంటనే ఆపి మనం వసూలు చేసుకునేది వసూలు చేసుకుందాము అని అనుకుంటున్నారో ఏమో
No comments:
Post a Comment