Wednesday, April 22, 2026

ఎందుకు ఆ తప్పే చేయాలనిపిస్తున్నది? Why do I want to commit that wrong only?

ఎందుకు ఆ తప్పే చేయాలనిపిస్తున్నది? Why do I want to commit that wrong only?

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-FfFVcVXwCk



Transcript:
(00:01) ఇదేం పరిస్థితి అండి బాబు చాలా చోట్ల పెళ్లి గాని పిల్లలేమో డింక కల్చర్ ని ఆశ్రయిస్తున్నారు లేదా లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు. ఫ్యాషన్ అయిపోయిందండి అసలు ఇంకా వరస్ట్ ట్రెండ్ ఏంటంటే అక్కడక్కడ అమ్మాయిలు షుగర్ డాడీస్ ని కోరుకుంటున్నారు. అబ్బాయిలేమో షుగర్ మమ్మీస్ ని కోరుకుంటున్నారు. ఆ మరి కొంతమంది సైట్లలో యాప్లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు.
(00:29) శారీరక సుఖం కోసం అన్నమాట ఎంత దౌర్భాగ్యం చూడండి పెళ్లి చేసుకున్న వాళ్ళేమో తప్పు చేశనురా బాబు అని ఈ పై చెప్పిన ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచిస్తున్నారు మరో చాస్తున్నారు కూడా మనందరికీ తెలుసు కదా విడాకుల సంఖ్య బాగా పెరిగిపోతున్నదని వెరసి వివాహ వ్యవస్థని ఫుట్బాల్ ఆడుకుంటున్నారండి ఆడుకుంటే ఆడుకున్నారు చివరికి వాళ్ళు సాధించింది ఏంటి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు అక్కడక్కడ అక్కడ ఇప్పుడు ఆకర్షించే సైట్స్ లక్షాలు కొద్ది ఉన్నాయిటండి మనకి తెలియదు అట్లాగే యప్స్ కూడా ఉన్నాయి.
(01:10) తీరని కోరికలకి తీర్చుకోలేని కోరికలకి ఇవే మార్గాన్ని చూపెడుతున్నాయి అన్నమాట. అసలు మీరు గమనించారో లేదో ఇప్పుడు అనేక ఛానల్లో ఇవే చర్చలు నడుస్తున్నాయి. అంటే ఛానల్స్ చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే నండి ఆ యాప్ల పేర్లు ఆ సైట్ల పేర్లు బాగాటంగా చెప్పేస్తున్నాయండి అంటే తెలియని వాళ్ళకి కూడాను ఇదిగో నాన్న ఇక్కడ కళ్ళు కంప ఉంటుంది లేకపోతే ఇక్కడ బలాని కొంప ఉంది ఆ అని చెప్పేస్తున్నాయండి బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నాయి ఛానల్లు కూడాను అంటే అన్ని ఛానల్లు కాదనుకోండి ఇక్కడ ఏం జరుగుతుందంటే కోరికలు అంటే అవగాహన లేని వాళ్ళకు కూడాను అవగాహన
(01:54) కలిగిస్తున్నాయి. అంటే ఇది ఒక భయంకరమైన స్వార్థం అండి అంటే ఈ ఛానల్ కి ఏంటంటే సమాజం ఎడిటిపోయినా పర్వాలేదు. సో ఈ విషయాన్ని కాసేపు పక్కన పెట్టి మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఎందుకు ఇలా జరుగుతున్నది అనేది దీనికి మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే ఒకప్పుడు మగవాడు తప్పుదారి పెట్టాడు అంటే అది స్త్రీ తప్పు అని అనేవాళ్ళు కదా కానీ ఇప్పుడు చాలా మంది పెళ్లైన ఆడవాళ్ళు కూడాను పూర్తిగా స్వతంత్రంగా ఉంటుంది.
(02:26) ఆ తప్పే చేస్తున్నారు. అసలు నా పాయింట్ ఏంటంటే ఈ తప్పు ఎవరు చేసినా ప్రస్తుత సమాజంలో దీనికి కారణాలు ఏంటి ధర్మ శాస్త్రాలు ఏం చెబుతున్నాయి ఆధ్యాత్మిక పరంగా మానవత విలువల దృష్టా ఈ తప్పుని మనం ఎలా చూడాలి ఈ అనైతికని ఎలా చూడాలి ఇదండి ఈ విషయంలో నేను చర్చించబోయేది మీతో మాట్లాడబోయే విషయం ఇదన్నమాట ఒక్కటండి ఇది కేవలం మగవాడు వర్సెస్ మహిళ అనే విషయం కాదండి బేసికలీ మానవ స్వభావం సమాధిలో వస్తున్న మార్పులు అట్లాగే ధర్మ ప్రాతిపదిక
(03:11) మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడాను చివరికి మంచి ఆలోచన చేయాలి అంటే ధర్మ ప్రాతిపదికగానే ఆలోచించాలండి ఎవర ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ధర్మం అంటే ఏదో ఉత్కృష్టమైన పదము ఏదో ఆధ్యాత్మిక గురించి ఏదో చెప్పబోతున్నాను అన్నట్టు దయచేసి అనుకోవద్దండి. అలాగే ఈ తప్పు లేదా అనైతికత అనే విషయానికి జెండర్ కి ఎటువంటి సంబంధము లేదండి. ఇది కేవలం మూడు విషయాల మీద ఆధారపడి ఉంటుంది.
(03:41) ఒకటి మనసు మీద విలువల మీద పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో ప్రస్తుత సమాజంలో కారణాల గురించి మాట్లాడుకుందాం అసలు ఎందుకు వ్యవస్థలో ఇంత అనైతికత వస్తున్నది వాయువరుసలు లేకుండా ఎందుకు వ్యవస్థ పోతున్నది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాంండి ఇప్పుడు స్వేచ్ఛ బాధ్యతల మధ్య ఉన్న ఇంబాలెన్స్ మరీ ఎక్కువైపోతుందండి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను స్వేచ్ఛ ఉండాలి కానీ అది విశృంత్వం కాకూడదండి ఇప్పుడు స్త్రీ పురుషుల్లో అదే జరుగుతున్నది ఫ్రీడమ ఉండాలి కానీ అంతకంటే ఎక్కువగా ఇండిపెండెన్స్ ఉండాలి ఇండిపెండెంట్ థింకింగ్ ఉండాలండి అంటే నీదైన ఒక ఆలోచన
(04:25) సరళి ఒకటి ఉండాలి. అంటే ఇండిపెండెన్స్ లో బాధ్యత ఉంటుందండి బాధ్యత ఉంటుంది ఎందుకంటే నువ్వు కాంగా నువ్వు ఎదగాలి అనుకుంటున్నావు కాబట్టి నువ్వు బాధ్యతగా ఆలోచించే అవసరం ఉంటుంది దాంట్లో ఇప్పుడు స్వేచ్ఛ మితిమీరింది అనుకోండి అది బాధ్యత రాహిత్యానికి దారితీస్తుంది అన్నమాట. అనైతికకి తావిస్తుంది. దేశం గురించి ఒక్క విషయం చెప్తానండి స్వేచ్ఛ కోసం పరితపించి పోరాటం చేసిన మన భారతదేశం చివరికి ఆ పోరాటంలో గెలిచి ఇండిపెండెంట్ గా అంటే బాధ్యతగా ఆలోచించడం మొదలుపెట్టి తప్పుల్ని ఒప్పు చేసుకుంటూ కొత్త తప్పులు చేయకుండా
(05:11) అంటే పాత తప్పుల్ని సవరించుకుంటూ గౌరవంగా ముందుకు వెళ్తుందండి. ఇప్పుడు మన దేశం యొక్క ఖ్యాతి అసలు అంతర్జాతీయంగా చాలా గొప్పతనాన్ని సంతరించుకుంటున్నది కదా మనందరికీ తెలుసు కదా నేను ఏమంటానఅంటే వ్యక్తిలో కూడాను ఈ మార్పు రావాలంటే ఇండిపెండెంట్ థింకింగ్ బలపడాలి ఎక్కడ ఇండిపెండెన్స్ ఉంటుందో అక్కడ బాధ్యత ఉంటుందండి నేను చెప్పాను కదా ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ స్వేచ్ఛ అనేది ఈ ఫ్రీడమ అనేది పరిధి దాటి విశృంఖలాత్వంగా మారింది.
(05:45) బాధ్యత విస్మరించబడింది. ఇప్పుడు స్త్రీలు గాని పురుషులు గాని నాకు నచ్చిందే చేస్తా అంటూ చేసేస్తున్నారు కానీ దాన్ని ఫలితాన్ని భరించాలి ఇవాళ కాకపోతే రేపైనా సరే అన్న భావనను విస్మరిస్తున్నారండి అసలు వాళ్ళకి అది వంటపట్టట్లేదు. అందువలన తప్పు చేసే అవకాశం ఇక్కడే పెరుగుతున్నదండి చేసేద్దాం ఎవడు చూడొచ్చాడులే అని అనుకుంటున్నారు.
(06:17) ఒక్కసారి నేను కొంచెం పూర్వపు రోజులోకి వెళ్తానండి పాతకాలంలో ఏం జరిగిందంటే కుటుంబము గురువు సమాజము కలిసి ఒక విలువల వ్యవస్థని ఇచ్చేవి కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా యొక్క ప్రభావం వల్ల ఇన్స్టంట్ ప్రెషర్ మీద మౌస్ పెరిగిందండి. ఇన్స్టంట్ ప్రెషర్ మీద మోసు పెరిగింది దీనికి కారణం ఏంటంటే కంపారిజన్ కల్చర్ ముఖ్యంగా డబ్బు విషయంలో కంపారిజన్ పెరిగిపోతుంది దీనికి కారణం ఏంటంటే సాఫ్ట్వేర్ కూడాను కొంత దోత పడుతున్నది అన్నమాట ఈ కంపారిజన్ కల్చర్ ఎప్పుడైతే వచ్చిందో ఇవి మనసుని అస్థిరపరుస్తున్నదండి అలాగే ఇంకో కారణం ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్
(07:03) లైఫ్ నేను నా సూట్కేస్ నా పిల్లలు నా కుటుంబం నాకు ఇంకొక పని లేదు అంటే మన కుటుంబం మన సమాజం అనే ఒక ఉత్కృష్టమైన ఆదర్శ భావన నుంచి నేను నా సంతోషం అనే స్వార్థ భావన బలపడిందండి. ఇలా బలపడినప్పుడు ఇక్కడ రెండు ప్రమాదాలు పంచి ఉన్నాయి. ఒకటి ఏంటంటే సంబంధాల్లో అంటే రిలేషన్షిప్స్ లో సహనం తగ్గిపోతున్నది ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్స్ లో రెండోది ఏంటంటే చాలా చిన్న విషయాలుగా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారండి పరాకాష్ట ఏంటంటే చివరికి విడాకులే అంతే మనిషి
(07:48) బయట ప్రపంచాన్ని గెలిచాను అని అనుకొని మురిసిపోతున్నాడు కానీ నిజంగా గెలవట్లేదండి వాస్తవం ఏమిటంటే అతను తన మనసుని గెలవడం మర్చిపోయాడు. ఆధ్యాత్మికారంగా చూసినట్లయితే ధర్మానికి జెండర్ కి సంబంధం లేదండి అంటే దేర్ ఇస్ నో జెండర్ డిఫరెన్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ధర్మ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కూడాను వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి.
(08:21) దాంట్లో ఇన్బిల్ట్ గా ఉన్నది ఏదైనా ఉండి అదే రెస్పాన్సిబిలిటీ బాధ్యత. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు మనిషిని తప్పుదారి పట్టించే మూడు శత్రువులు ఉన్నాయి అని చెప్పాడండి ఒకటి కామము రెండు క్రోధము మూడు లోభము కదా కామం అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నదే ఈ రకరకాల సైట్స్ రకరకాల యప్స్ డ్రింక్ కల్చర్లు ఆ డాడీ కల్చర్లు మమ్మీ కల్చర్లు అది షుగర్ డాడీ షుగర్ కల్చర్ ఇది కామ అంటే ఇప్పుడు క్రోధము అంటే అనుకున్నది జరగలేదుఅనుకోండి అనుకున్న అమ్మాయి లొంగలేదు అనుకోండి ఫాస్ట్లు పోసేస్తున్నారు మనం ఎక్కడో ఒకటి విన్నా
(09:06) నేను అమ్మాయి ఇతన్ని రిజెక్ట్ చేసింది రెండు నెలలు ప్రేమించినట్టు నటించి ఇంకొక అతనితో సంబంధం కుదిరిపోయింది వీడు ఏం చేసాడంటే ఆ అమ్మాయిని మాయమాటలు చెప్పేసి మెల్లగా ఆ సుఖవ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్ శరీరంలోకి దప్పించేశడు. అది జీవితాంతం ఉంటుంది అంతే ఒకవేళ గనుక పెళ్లి అయితే అతని ఈమె రిజెక్ట్ చేసేస్తాడు ఆ విధంగా పగర్చుకున్నాడు ఒకతను అట్లాగే లోభం అండి ఈ లోభం యువతలో ఎక్కువైపోయింది.
(09:41) ఆడపిల్లలు మగపిల్లల్ని మగపిల్లలు ఆడపిల్లల్ని వాడుకొని వదిలేస్తున్నారు. వీళ్ళు లబో దిపమంటున్నారు వాళ్ళు దబో దిపమంటున్నారు. అసలు ఈ కామానికి క్రోధానికి లోభానికి ఈ జెండర్ డిఫరెన్స్ లేదండి జెండర్ డిఫరెన్స్ లేదు ఎవరి దగ్గటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదే అంటే నేను కొంచెం నిష్కర్షగా నిర్మోహమాటంగా నిర్లజ్జగా నిశ్సిగ్గుగా చెప్తున్నాను అన్నమాటకు మీరు అనుకోవద్దండి.
(10:11) అంటే తప్పు ఎక్కడ జరుగుతున్నది అంటే ఈ మనసు స్థాయిలో జరుగుతున్నది. మనసుని నియంత్రించలేని వ్యక్తి బయట పరిస్థితుల వల్ల ప్రభావితం అయతాడు. చాలామంది అంటుంటారు ఏ తల్లిదండ్రుల పెంపకం లేదండి వాడు అలా కలిగిపోయాడు అని చెప్పేసి అది ఒక విధంగా తప్పండి చాలా రేర్ గా కరెక్ట్ నేను తప్పుఅని ఎందుకు అంటున్నాను అంటే ఆర్థిక స్థిరత్వం వచ్చి ఈ డబ్బులు చేతికి వచ్చేసిన తర్వాత అంటే ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఈ పల్లెటోళ్ళని వదిలి లేకపోతే ఈ చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ ని వదిలి పెద్ద పెద్ద ఆ దీనికి వెళ్ళిపోతున్నారు కదా సిటీస్ కి వెళ్ళిపోతున్నారు కదా ముఖ్యంగా
(10:51) కాస్మోపాలిటన్ సిటీస్ కి వెళ్ళిపోతున్నారు కదా అక్కడ రకరకాల అట్రాక్షన్స్ గురైతున్నారు. గురైనప్పుడు వాళ్ళు ఇటువంటి ప్రలోభాలకు గురైపోయి తప్పుదార పట్టే మార్గాలని ఎంచుకుంటున్నారు దానికి తల్లిదండ్రులు ఆ ఊళ్ళలో ఉంటూ ఏం చేయగలరు పిల్లడఏదో సంపాదించుకుంటున్నాడులే వాడు బతుకు వాడు బతుకుతున్నాడులే ఎప్పుడన్నా ఇంటికి పంపిస్తున్నాడులే అని అనుకుంటున్నారు.
(11:13) కదా ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి అదేంటంటే ఓ స్త్రీని చూసి మనసు వికలవైతే అమ్మ గుర్తుకు రావాలండి అమ్మాయిని చూసి మనసు వికలమైతే అంటే మనసు ఆకర్షింపబడినప్పుడు అక్కో చెల్లెలో గుర్తుపెట్టవాలండి అట్లాగే వయసి వర్ష కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనసు నియంత్రణలో ఉన్నవాడు ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు ధర్మం నుంచి వైదొలగడవు చిన్న ఉదాహరణ ఒకే పరిస్థితుల్లో ఒకడు ప్రభానికి లోబడ్డాడు ఇంకొకడు నిలబడ్డాడు తేడా బయట కాదండి
(11:57) లోపల డిసిప్లిన్ లో ఉందన్నమాట డిసిప్లిన్ లో ఉంది. మానవత పరిధుల మీద వాడు నిలబడి ఉన్నాడు పతక జరగలేదు. ఇంకో విషయం చెప్తానండి ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకటి బాధ్యత వల్ల గౌరవం పెరుగుతుంది. గౌరవం వల్ల నిబద్ధత కలుగుతుంది. నిబద్ధత వల్ల నియంత్రణాలు పడుతుంది. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే రెస్పాన్సిబిలిటీ లీడ్స్ టు రెస్పెక్ట్ రెస్పెక్ట్ లడ్స్ టు కమిట్మెంట్ అండ్ కమిట్మెంట్ గివ్స్ రైట్స్ టు సెల్ఫ్ కంట్రోల్ సో బాధ్యతని గనుక పట్టుకున్నట్లయితే స్త్రీ గాని పురుషుడు గాని
(12:45) కుటుంబాన్ని దాటిపోడండి అది స్త్రీ వల్ల మగ మగవాడు గాడి తప్పాడు అనడం తప్పు అలాగే ఇప్పుడు ఆడవాళ్ళు కూడాను మరి తప్పు చేస్తున్నారు కదా కాబట్టి వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారని జనరలైజ్ చేయడం కూడా తప్పండి అది మర్యాద కాదు అది పద్ధతి కాదు ఒక్క విషయం అండి నిజం ఏంటంటే తప్పు అనేది జెండర్ కి సంబంధించింది కాదు అది నియంత్రణ లేని మనసుకు సంబంధించి ించినది విషయం గురించి ఎంతైనా మాట్లాడొచ్చండి కానీ చివరగా నేను ఒకటే చెప్తున్నాను అదేంటంటే
(13:32) ఎక్కడ రహస్యం ఉంటుందో అక్కడ తప్పు ఉంటుంది. ఎక్కడ తప్పు ఉంటుందో అక్కడ మనిషి తన విలువను కోల్పోతాడుండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ అనైతిక విషయాలన్నిటిలో కూడా మనిషి గనుక దొరపడితే అంటే అమ్మాయి దొరబడిన అబ్బాయి దొరబడిన లేకపోతే స్త్రీ జొరబడిన పురుషుడు జొరబడిన ఎప్పుడో ఒకప్పుడు బయటకి తెలిసిపోతాయండి ఎందుకంటే ఇటువంటి తప్పులు ఎటువంటివి అంటే పైకి విసిరేసిన రాళ్ళ వంటివి అవి ఎప్పుడు నెత్తి మీద పడతాయో తెలియదు కానీ పడటం మట కాయం అలా మనిషి గౌరవాన్ని కోల్పోతాడుంటే చివరికి ఈ పరిస్థితులు మనం మాట్లాడుకున్న పరిస్థితులు ని ముదిరితే అసలు వివాహం గురించి ఎవరు ఆలోచించరా అని
(14:19) అనిపిస్తుంది అని అనిపిస్తుంది. కానీ ఈ తప్పులు చేసిన వాళ్ళందరూ చివరిలో కనీసం రోగాలకు లోబడకపోయినా రోగాలకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఒంటరితనంలో కుమిరిపోతాడు కుమిలిపోయి సమాజం చేత వెలివేయబడి రోగాలతో ఒంటరితనంతో ఈ లోకాన్ని విడిచిపోవాల్సి వస్తుందండి ఇదే జరుగుతున్నది చాలా చోట్ల మనకు తెలియదు ఎందుకంటే మనిషి వ్యక్తి గౌరవం కోలిపోయినప్పుడు ఎవడు పట్టించుకుంటాడండి ఇవన్నీ తాగే విషయాలా ఇప్పుడు మీరు గాని నేను గాని ఎంతమందిని గమనించట్లేదు.
(14:55) వాడు అంతే వాడు తప్పు పని చేస్తున్నాడు అని తెలిసినప్పుడు అతనితో మాట్లాడతామా మనం దూరంగా ఉంటాం కదా ఇప్పుడు అదే జరుగుతున్నది రేపు జరగబోయేది కూడా అదేనండి. అంతేనండి ఈ వీడియోలోని విషయం ఇంతకంటే చెప్పడం కూడాను అనవసరమే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి నా సింపుల్ రిక్వెస్ట్ అంతేనండి లైక్ అంటారా సరే మీరు నొక్కితే నొక్కండి లేకపోతే లేదని నేను మటకు అనను ఎందుకంటే ఒక విధంగా అలా అడగడం కూడా తప్పే అది నా స్వార్థం అయతుంది.
(15:32) కానీ ఇంకొక చిన్న రిక్వెస్ట్ చేస్తాను ఈ నా మాట గనుక మీకు నచ్చితే లేకపోతే ఏకీభవించకపోతే మెసేజ్లుని పెట్టండి మీరు పెట్టిన మెసేజ్ల వల్ల నేను కూడా నేర్చుకుంటాను సో మరొకసారి చెప్తున్నాను వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఉంటానండి నమస్కారం

No comments:

Post a Comment