అర్థం లేకుండా ధర్మాన్ని వదిలేయడం. అదే పెద్ద నష్టం? | Dr Haritha Gogineni Dharma V/S Karma Episode-12
Author Name:iDream Subham
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BRix_zs8-jo
Transcript:
(00:00) వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. [సంగీతం] ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటిలాగే మన ఈ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రివణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారు ఆధ్యాత్మికంగా మనకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుందాం.
(00:34) నమస్తే అండి నమస్తే శ్రీ ఎలా ఉన్నారు? బాగుందనా భగవంతుడికి పూజలు చేసే పద్ధతి ఏదైతే ఉందో మనం టెంపుల్స్ కి వెళ్తా ఉంటాము ఆడవాళ్ళము అలాగే ఇంట్లో పూజలు చేస్తా ఉంటాం కదా కానీ మనకి పీరియడ్స్ టైంలో అంటే మాసిక టైంలో మాత్రం పూజలు చేయొద్దు మంత్రాలు పటించొద్దు టెంపుల్స్ కి వెళ్లొద్దు అని చెప్తూ ఉంటారు. ఇది అధర్మమా లేక ఒక చిన్న అపోహ అంటారా అంటే ధర్మం గురించి పక్కన పెడితే తల్లి ఆ టైంలో శరీరంలోనుంచి మలిన రక్తం వెలువడతది కాబట్టి కొంచెం పరిశుద్ధమైన ప్రదేశాలకి పవిత్రమైన ప్లేసెస్ కి వెళ్లొద్దు అనేది మనకి వెనకటగా వస్తుంది.
(01:14) ఆ టైంలో మనకి కంఫర్ట్ ఉండదు ఆ ప్రదేశానికి అంత పాజిటివిటీ ఉండదు కాబట్టి ఆ టైంలో అవాయిడ్ చేస్తే మంచిది పూజలైనా మంత్ర సాధన అయినా కంపల్సరీగా ఏదైతే ఇంట్లో లేని నెలసరి టైం ఉంటదో ఆ టైం లో అవాయిడ్ చేస్తే మంచిది. అది అంటే అది దానివల్ల అధర్మము చెడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే రెండు సైడ్లు కూడా కంఫర్ట్ జోన్ కాదు కాబట్టి ఆడ ఒక్క నాలుగు రోజులు ఐదు రోజులు అవాయిడ్ చేస్తే మంచి తల్లి ఓకే చాలామంది మన చుట్టూ ఎంతో మంది ఉంటారు కదా అందులో చాలా మంచివాళ్ళు ఉంటారు కొంతమంది అంత మంచి బుద్ధి కూడా ఉండని వాళ్ళు ఉంటారు కానీ మంచివాళ్ళు చాలామంది చాలా కష్టపడుతూ ఉండడం చూసినప్పుడు
(01:52) భగవంతుడు అనేవాడు ఉన్నాడా ఆ ఉంటే మరి అంటే చెడు చేయొద్దుఅని అని భగవంతుడు చెప్తు భగవంతుడు మనుషులక ఇచ్చే మెసేజ్ ఏంటి మంచిగా బతకండి ఇతరులకు హాని చేయకండి అని కానీ ఎంతో మంది మంచివాళ్ళు ఎంత మంచి పనులు చేస్తున్న చాలా కష్టాలు పడుతూ ఉంటారు. మరి ఇదేంటి? ఇక్కడ శ్రీ ఎవరు దీన్ని డిఫైన్ చేస్తున్నారు వాళ్ళు మంచి వాళ్ళని ఎవరు సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు అంటే నాకు అర్థం కాదు చాలా సార్లు ఇదే ప్రశ్న అడుగుతారు అంటే నాకు కూడా చాలా మంది అడుగుతారు మేము ఇంత మంచిగా ఉంటాం మాకే ఎందుకు కష్టాలు అంటున్నారు కదా అసలు వాళ్ళు మంచివాళ్ళని సర్టిఫికెట్ ఎవరు
(02:22) ఇచ్చుకుంటున్నారు అసలు మంచి అంటే అర్థం ఏంటి? అంటే ఈ దీనికి ఫస్ట్ ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోవాలి నీ దానికి నేను ప్రశ్నకి ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ మనం మంచి అని మనకి మనం సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నామా అంటే మంచి అంటే ఏంటి మన దృష్టిలో అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరిని అంటే ఎవరికీ హాని చేయలేదా కలలో కానీ ఇలలో కానీ ఎవరికీ హాని చేయలేదా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఎవరైతే మనం మంచి అయ్యి మనక ఎందుకు ఇలా వస్తుంది అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ గురించి ప్రశ్నించుకుందాం మనం కూడా మంచి అని ఏ విధంగా
(02:52) నిర్ధారిస్తున్నాము ధర్మబద్ధంగా ఉండట ే మంచి అంటాం మనం అధర్మం ఉండటాన్ని చెడు అంటాము ఈ రెండు ఉన్నాయి తల్లి పుట్టినప్పటి నుంచి ఎప్పుడు అసలు ఎవరు ఎవరిని బాధ పెట్టకుండా ఎవరు కూడా గౌతమ బుద్ధులాగా అయితే ఉండలేరు కదా అంటే చాలా మంది గొప్పోళ్ళు ఉదాహరణ చెప్తున్నా ఎందుకంటే గౌతమ బుద్ధుడు అంటే చాలా మందికి నోన్ కాబట్టి ఆ పేరు వాడుతున్నాను ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి కదా అంటే తప్పు చేయకుండా ఎవరు ఉండరు కదా తల్లి సో నేను ఏమంటానఅంటే దైవ దైవం కూడా చాలాసార్లు తప్పు చేస్తున్న పరిస్థితులు మన శాస్త్రాల్లో ఉన్నాయి.
(03:19) అది తప్పు అంటే అది కాదు దాని కర్మలో ఒక పార్ట్ ఇప్పుడు ఏదైతే ఈ ఆత్మ ఉందో ఇప్పుడు ఏదైతే ఈ శరీరంలో ఉందో ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చాక అసలు తప్పు చేయకుండా ఉండు ఉంటాను అంటావా ఎక్కడో కూడా ఏదో ఒక తప్పు చేస్తాను కదా తల్లిగా తప్పు చేయొచ్చు చెల్లిగా తప్పు చేయొచ్చు భార్యగా తప్పు చేయొచ్చు స్నేహితురాలుగా తప్పు చేయొచ్చు లేదా సమాజంలో ఒక బాధ్యత పౌరురాలుగా తప్పు చేయొచ్చు ఎక్కడో ఎన్నో సార్లు తప్పులు చేయొచ్చు ఎవరు కూడా మంచి అని ముద్ర వేసుకోవడానికి ఎవరికీ అర్హత లేదు నాన్న మనం మంచి అనాలంటే ఎక్స్ట్రీమ్ ఇంకా వాళ్ళు అంటే కల్లో కూడా ఎవరికీ కూడా అన్యాయం
(03:48) చేయకుండా నిరంతరం ధర్మాన్ని కాపాడుతూ నిరంతరం ధర్మబద్ధంగా ఉండేవాళ్లే మంచివాళ్ళమ్మ దైవం కూడా కాదు దైవానికి పూజలు చేసినా చేయకపోయినా ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో ఎవ్వరికీ హాని చేయరో వాళ్ళు మంచివాళ్ళు అని అర్థం అంతే తప్ప మంచిోళ్ళు మంచిోళ్ళు మంచిోళ్ళు అని ఫస్ట్ అఫ్ ఆల్ ఆ ముద్ర వేసుకోవడం ఆ సర్టిఫికేట్ వేసుకోవడం మాత్రం ఆపేయాలి నాకు తెలుసు అయితే మానవుల్లో పుణ్యాత్ములు మంచివాళ్ళు చాలా చాలా చాలా రేర్ గా ఉంటారు ఆ రేర్ కేస్ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం మనుషుల గురించే మాట్లాడుకుందాం తప్పులు చేసే వాళ్ళ గురించే మాట్లాడు మాలాడుకుందాం ఎందుకంటే
(04:18) మోస్ట్ ఆఫ్ ద కేటగిరీ దాంట్లోకే ఫాలో అవుతుది తల్లి తప్పులు చేయకుండా అయితే ఎవరు లేరు ఈరోజు రేపు అంటిల్ అన్లెస్ నువ్వు అన్నట్లు సపోజ మీ మదర్ ఇంట్లోనే ఉంటారు ఆవిడ మార్నింగ్ లేసిన తర్వాత భర్తకి సేవలు చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో ఉండటం ఏదో పూజలు పుణ్యాలు చూసుకొని ఎట్లా ఉంటారు చూసా కొంతమంది హౌస్ వైఫ్స్ వాళ్ళకి మాత్రమే ఎక్కువ అవకాశం ఉంటది ధర్మాన్ని పాటించేది ఎవరైతే ఉద్యోగంలో ఉంటారో వ్యాపారంలో ఉంటారో డెఫినెట్ గా కొన్ని కొన్ని ధర్మాలు తప్పే అవకాశం ఉంటది.
(04:44) బయటికి ఎప్పుడైతే బయటికి వెళ్తారో సోషల్ గా సమాజంలో కొన్ని కొన్ని ధర్మాలు తప్పే అవకాశం ఉంటది సో కాబట్టి మంచి అనేది తక్కువ శాతంలో ఉందమ్మ ఎస్పెషల్లీ కలియుగంలో ఇది పక్కన పెట్టేస్తే నేను మల్టిపుల్ సందర్భాల్లో కూడా చెప్పాను తల్లి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ జన్మలో ఏం జరగాలి అనేది ప్రీ డిఫైన్డ్ ఈ జన్మలో నేను ధనవంతురాలుగా పుట్టాలా పేదరికంలో పుట్టాల అనేది ప్రీ డిఫైన్డ్ ఇప్పుడు నేను చేసే యాక్టివిటీస్ దీన్ని మార్చవు ఇది నెక్స్ట్ ప్రోగ్రామ ఇప్పుడు నాకు ఇచ్చిన వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని నేను వినియోగించుకుంటానా దుర్వినియోగం చేసుకుంటానా అనే బట్టి నా మరుజన్మ గాని ఈ
(05:20) జన్మ ఎండింగ్ గాని నిర్ణయిస్తది. అంతే తప్ప ఇప్పుడు నేను బ్యాడ్ ఫెలోని కదా అని చెప్పి సడన్ గా నా ధనం పోదు. అర్థమైందా ఎందుకంటే నేను ధనవంతరాలుగా ఉండాలి అనేది నేను పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యము ఇంకో జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల నేను ధనవంతరాలుగా ఉండాలని వచ్చింది ఇప్పుడు. కరెక్ట్ అది ఎంతవరకు ఉంటది ఎన్ని క్లాసుల తర్వాత అది బ్రేక్ అయిద్ది అనేది అక్కడ ప్రోగ్రామ సృష్టిని ప్రశ్నించడం అనవసరం అనేది నా ఉద్దేశం అర్థం చేసుకోవాలి మనం మనం ఏంటి మనం ఎందుకు ఇలా పుట్టాం మన కర్మ ఏంటి మనం ఏం చేయాలి మన పద్ధతులు ఏంటి ఇది మాత్రమే ఫోకస్ చేయాలి ఎప్పుడైతే నువ్వు
(05:53) వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావ అంటే నీకు ఈర్ష ఉంది కదా అప్పుడు ధర్మాన్ని ఎట్లా పాటిస్తావ్ నువ్వు ఎలా మంచి ఎప్పుడైతే ఆ మాట అంటున్నావో నేను ఇంత మంచిగా ఉన్నా ఇప్పుడు చల్లగా అడుగుతారు కదా నువ్వు కాదు నేను ఇంత మంచిగా ఉన్నా నాకు కష్టాలు వస్తున్నాయి వాడు తప్పు చేస్తున్నాడు వాడు బాగున్నాడు అంటే అర్థం ఏంటి నువ్వు ఈర్ష పడుతున్నావు కదా ఎప్పుడైతే ధర్మం పాటిస్తారో మంచి మనసు అంటే ఏంటో తెలుసా తల్లి 10 మంది బాగుంటే చూసి ఆనంద పడటం అది మంచి గుణం అంటే అరేయ్ వాడేంటి బాగున్నాడు నేనేంటి బాగలేదు అన్నప్పుడే ఫెయిల్ అయిపోయింది నీ వ్యక్తిత్వం
(06:20) కరెక్ట్ అంతే కదా ఆ వ్యక్తిత్వం ఫెయిల్ అయిపోయింది ఇంకా నువ్వు మంచితనం ఏంటి నువ్వు ఎంత ధర్మాన్ని పాటించినా నీ వ్యక్తిత్వం ఫెయిల్ అయిపోయింది కదా సో ధర్మాన్ని పాటించడం పాటు మనకి వ్యక్తిత్వం కూడా ఉండాలి తల్లి ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడు అనే అతను ఒక మనకి అందరికీ ఉదాహరణ అవిధం ఆడాడు ఆ అబద్ధం ఆడకుండా ఉండటానికి ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయాడు అనేది ఒక ఉదాహరణ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ఒక లెసన్స్ తల్లి అంటే ఇప్పుడు మనం మనక అట్లా ఉంటాదా ఇప్పుడు కష్టం కదా కలియుగంలో అవును నేను అందుకే ఏమంటున్నాను అంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు మనకే ఎందుకు కష్టాలు
(06:48) వస్తున్నాయి అనేది రాంగ్ కాన్సెప్ట్ దయచేసి అర్థం చేసుకోండి మనం ఆల్రెడీ చేసుకున్న దానికి కాను ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము ఇప్పుడు మేలుకొనండి ఇప్పుడు మంచిగా ఉండండి నెక్స్ట్ మిమ్మల్ని చూసి నెక్స్ట్ జన్మలో మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు బాధపడతారు. ఉ సో ఇప్పుడు మీరు వేరే వాళ్ళని చూసుకొని బాధపడొద్దు. మీరు ఇప్పుడు మంచిగా బతికితే వచ్చే జన్మ మీకు అద్భుతంగా ఉంటది కాబ క్రియేట్ చేసుకోండి వాళ్ళు మిమ్మల్ని చూసి బాధపడతారు.
(07:11) తల్లి దైవం అనేది ఒక సిస్టాన్ని సృష్టించేసిందమ్మ ఇప్పుడు ఆ సిస్టం లో అదే కర్మ అనే సిస్టం మనం చేసుకున్న ఏదైతే ఉన్నాయో పనులు దానికి ఫలితాలే ఈ జన్మ ఎప్పుడు ఎవలాగా మనం అనుభవిస్తున్నాం ఏమేమ ఉన్నాయో అంతకుముందు మనం చేసిన దానికి ఫలితాలని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు చేసేదానికి కొన్ని ఇప్పుడు అనుభవిస్తాము మేబి కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ లేదా నెక్స్ట్ జన్మల తర్వాత అనుభవిస్తాము.
(07:37) ఇది ఒక సిస్టం దాన్ని మనం ప్రశ్నించలేం మార్చలేం అవును మనం నిమిత్త మాత్రులు మాత్రమే అందులో అనుభవించేవాళ్ళం అది సృష్టించింది భగవంతుడు మనం మార్చలేం దాని గురించి మనం ఎంత అనుకున్నా టైం రుద సో నేనేమంటాను ఫస్ట్ దాన్ని ఏంటో అర్థం చేసుకొని దాన్ని అమలు చేద్దాం. సో భగవంతుడు అనేవాడు ఎలాగ అంటే ఒక తల్లిదండ్రి ఒక స్నేహితుడు ఒక ప్రేమికుడు కూడా కావచ్చు.
(08:01) సో నీకు ఒక అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు అక్క కావచ్చు చెల్లి కావచ్చు సో నీకు ఒక బంధం లాగా భగవంతుడు సో ఆ భగవంతుడికి ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేసుకుంటావో నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు సమర్పించుకుంటావో కానీ ధర్మబద్ధమైన ఆరాధన ఉంటేనే భగవంతుడు నిన్ను కరుణిస్తాడు. మేబీ నువ్వు అన్నట్లు అప్పుడు చెడు కర్మలు తీసేస్తాడో లేదా నీకు వరాలు ఇస్తాడో గొప్ప గొప్ప ఇస్తాడో నువ్వు చేసే పూజలు బట్టి పద్ధతులు బట్టి ఉంటాయి తల్లి ఓకే అంటే భగవంతుడు అంటే గుళ్ళల్లో ఇంట్లలో మందిరాలలోనే ఉంటాడా లేకపోతే మన మానసికంగా మన శరీరంలో ఉంటాడు మన ఆత్మలో ఉంటాడా చాలా
(08:36) మంది అంటుంటారు మనలోనే భగవంతుడు ఉంటారు అని భగవంతుడు ఎక్కడ ఉంటాడు అసలు మనకి ఒకటి ఉంది కదా తల్లి మనకి విష్ణువుది ఒక దాంట్లో ఉంటది ఇందు లేడు అందగలడని సందేహం ఎందెందు వెతికిన అందెందు కలడు అని సో భగవంతుడు ఎక్కడైనా ఉండొచ్చు తల్లి సృష్టే భగవంతుడు అయ ఉండొచ్చు విశ్వం అంతా భగవంతుడు అయ ఉండొచ్చు భగవంతుడు ఒక రూపం ఉండొచ్చు రూపం లేకపోయి ఉండొచ్చు శక్తి భగవంతుడు అయ ఉండొచ్చు మనం చూసే గాలి నీరు ఆకాశం పంచభూతాలు భగవంతుడు అయి ఉండొచ్చు.
(09:03) మనుషుల్లో కూడా భగవంతుడు రూపం అంటామో అండ్ నువ్వు అన్నా ఏదైతే ఆత్మ ఉందో కదా ఏదైతే భగవంతుడు అని తెలుసుకోవడానికే హైయెస్ట్ స్టేజ్ అన్నమాట అది అది తెలుసుకున్నప్పుడే మనకి మోక్షం అనేది వస్తది. ఉమ్ ఇప్పుడు గుళ్ళల్లో కానీ అమ్మ వీటిలో ఏంటంటే ప్రాయ ప్రతిష్ట చేస్తారు. అంటే గుడిలో ఒక మనకి ఒక చాలా ఎనర్జీస్ ని క్రియేట్ చేసేసి యంత్రాల ద్వారా మంత్రాల ద్వారా ఒక శక్తిని అక్కడకి సమకూరుస్తారు.
(09:28) ఒక అన్ని చోట్ల శక్తి ఉండదు కదా తల్లి భూమిలో అవును సో ఈ మనం ఏదైతే టెంపుల్స్ అని మాట్లాడుకుంటున్నామో అక్కడ ఒక శక్తిని సమకూరుస్తారు ఒక పాజిటివ్ ఎనర్జీని సో ఆ శక్తిని సమకూర్చి ఏదైతే భగవంతుడు విగ్రహం పెడతారో దాంట్లోకి భగవంతుని ప్రాణ ప్రతిష్ట చేస్తారు. దట్ ఈస్ మోర్ పవర్ఫుల్ అంటే ఇంకా పవర్ వస్తుంది అన్నమాట సో భగవంతుడిని ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ట చేస్తామో అక్కడ భగవంతుడు కొలుగు ఉంటాడు అని అర్థం సో అక్కడ మనం నిరంతరం పూజలు అవన్నీ జరగటం వల్ల అక్కడ ఒక శక్తి ఉత్పన్నం అవుతా ఉంటదమ్మ ఆ శక్తి ఉన్న ప్రదేశంలో మన సమయం వెచ్చించడం వల్ల మనకి మన శరీరంలోకి ఆ
(09:59) పాజిటివ్ ఎనర్జీ అనేది వెళ్తా ఉంటది. అందుకే దేవాలయాలు ఎంత ప్రశాంతంగా ఎంత శుభ్రంగా ఎంత ప్రశాంతంగా ఉంటే మనకి అంత శక్తి వస్తది అన్నమాట. ఇంట్లో కూడా నువ్వు అదే వాతావరణం క్రియేట్ చేసుకోవచ్చమ్మ అంత శక్తి కాకపోయినా ఎందుకంటే ఆ యంత్రాలు స్థిర ప్రతిష్టలు మనకు అవ్వవు కాబట్టి ఈవెన్ మన ఇంట్లో కూడా చిన్న భగవంతుడికి చిన్న ప్రదేశం పెట్టుకొని అక్కడ నీ ఇష్ట దైవాన్ని పెట్టుకొని నువ్వు కూడా ప్రాణ ప్రతిష్ట చేసుకొని నీకు తోచిన పద్ధతిలో కూడా నిత్యం పూజలు అవి చేసుకుంటూ కూడా నువ్వు శక్తిని ఇంట్లో కూడా నువ్వు తెచ్చుకోవచ్చమ్మ ఎక్కడైనా పూజించుకోవచ్చు కాకపోతే ఏంటంటే
(10:32) మనకి సర్వాంతర్యామి కదా అని మనం ఏమి చేయకుండా ఉండలేము కాబట్టి మనకి మనకి అందులో ఏంటి మనకి మోస్ట్ మనకి విగ్రహారాధన అనేది బాగా అలవాటు కాబట్టి మన మన మైండ్ సెట్ బట్టి ఇప్పుడు జనరల్ గా విగ్రహారాధన లేకుండా చేసే మతాలు కూడా ఉన్నాయి తల్లి మనకి విగ్రహారాధన అనేది మనకు అలవాటు కాబట్టి ఆ శక్తి రూపాలని విగ్రహం గాని పటం రూపంలో గాని చూసి చేయటం వల్ల మనకి ఒక అనుబంధం పెరుగుతది.
(10:57) మనకొక ధైర్యం వస్తది. సో ఆ ధైర్యమే దైవం అంటా నేను. ఉ ఎప్పుడు దైవాన్ని ఒక ధైర్యంగా చూడాలి తప్ప ఒక బిజినెస్ టూల్ లాగా చూడకూడదు నేను నీకు పూజ చేసా కదా నువ్వు నాకు ఇవ్వు నీకు కొబ్బరికాయ కొట్టావు కదా నీకు పళ్ళు పెట్టావు కదా నీకు ఇక్కడ ఎవరిది పెడుతున్నావ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నావ్ ఎవరు నువ్వు సృష్టించిందే ఆయన ఆయనకి నువ్వు ఇచ్చేది ఏంది కాదు కదా సో ఆ మూర్ఖత్వం వదలాలి మనిషికి అదే అహంకారం అన్నమాట కాబట్టి తల్లి మనం ఒక ఇంట్లో ఒక ప్రదేశం కానీ గుళలో ఒక ప్రదేశం కానీ పెట్టి పూజ చేసుకోవడం అనేది మన ఆనవాయితి పద్ధతులు కాబట్టి అదే సిస్టం మనం
(11:27) ఫాలో అవ్వచ్చు బట్ దైవం ఎక్కడన్నా ఉండొచ్చు. అది మనం చూసేదాన్ని బట్టి అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటది. దేవుడు అనేవాడు ఒక్కడే అంటారు అన్ని అందరికీ ప్రపంచానికి మాత్రం ఒక్కడే భగవంతుడు అంటారు. కానీ మన హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు అంటారు ముక్కోటి దేవతలు అని అంటారు కదా ముక్కోటి దేవతలు అంటే మూడు కోట్ల మంది దేవతలు సో ఇంతమంది దేవతలు అంటే దేవుణని ఒక రూపంలో కొలిచాలా లేకపోతే ఇంతమంది దేవతల రూపంలో అంటే ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక నలుగురు ఐదుగురు దేవతల ఫోటోలతో మనం పూజిస్తూ ఉంటాం కదా సో ఏంటి అసలు ఇది అని అమ్మను ఇప్పుడు నువ్వు నీకు వచ్చిన తర్వాత
(12:00) ఫస్ట్ నీకు తల్లిదండ్రులు తెలుస్తారు. తర్వాత నీ తోబట్లు తెలుస్తారు. తర్వాత నువ్వు స్కూల్ కి వెళ్తావు బయటికి వెళ్తావు నీకు స్నేహితులు వస్తూఉంటారు. నీకు పాఠాలు నేర్పే గురువులు ఉంటారు నీకు పక్కింటోళ్ళు ఉంటారు తర్వాత బాబాయిలు పిన్నలు అత్తలు మామలు అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు తాతలు ఇట్లా నీ కుటుంబమే ఇంతమంది ఉన్నప్పుడు దేవుళ్ళకి కుటుంబాలు ఉండవా ఎవరైతే మేజర్ సృష్టికర్త ఉన్నారో వాళ్ళ కూడా కుటుంబాల నుంచి వచ్చినోళ్ళ అయి ఉండొచ్చు కదా వీళ్ళంతా ఇలా అంటే దేవతల పైన అవహేళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమంది అంటే మూర్ఖులు అంటే అదే చెప్తుంది అది
(12:29) మూర్ఖత్వం అంటే దేవుే కామెంట్ చేస్తున్నారంటే ఇంకా వాళ్ళంతా వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ులు అన్నమాట ఇం వాళ్ళ గురించి మనం మాట కూడా వేస్ట్ అమ్మ మానవులు సామాన్యులమే కానీ మనం ఒక సాధన చేస్తే శక్తివంతంగా మారొచ్చు. ఫస్ట్ నెంబర్ వన్ తర్వాత దైవం అనేది సృష్టికి ఒకళ్లే ఉండిఉండొచ్చు కానీ ఇప్పుడు నేను శివుడు అనుకోవచ్చు నువ్వు విష్ణువు అనుకోవచ్చు ఇంకొకళ్ళ బ్రహ్మ అనుకోవచ్చు లేదా శక్తి స్వరూప అమ్మవారు అనుకోవచ్చు సో మనకి ఎక్కడ ఎట్లాగో ఉంది శక్తి నుంచే త్రిమూర్తులు వచ్చారు అనేది మనకి ఉంది.
(12:54) సో మనం ఎవరిని తీసుకుంటాము అనేది మన ఫ్రీడమ మనకి ఉన్న గొప్ప అవకాశం ఏంటి అంటే మన మతంలో నీకు స్వేచ్ఛని ఇచ్చారు నీ ఇష్టం వచ్చినవాళ్ళని పూజించుకొని స్వేచ్ఛని ఇచ్చారు. నువ్వు నన్నే పూజించు అని నిన్ను ఎక్కడ రిస్ట్రిక్షన్ చేయట్లేదు. అది మనకి చాలా గొప్ప అవకాశం కదా అంటే ఎప్పుడైతే స్వేచ్ఛ ఉంటదో నీకు భయం పోతది అని అంటే ఒక్కళళనే పూజించాలి ఆయన పూజించకపోతే నువ్వు నరకానికి పోతావు లేదంటే ఇంకోటి అవుతావు అంటే నీకు అది భయం వచ్చేస్తది కదా రెస్ట్రిక్షన్ అయిపోతావు కదా ఇప్పుడు నీకు స్వేచ్ఛ ఉంది నీకు వినాయకుడు నచ్చితే వినాయకుడిని చేసుకో కార్తికేయుడు
(13:23) నచ్చితే కార్తికేయుడిని చేసుకో దుర్గమ్మ నచ్చితే దుర్గమ్మని చేసుకో నీ ఇష్టం కదా తప్పేమ లేదు సో మనకి ఓకే గాడ్స్ ఎలాగ మల్టిపుల్ వచ్చారు అంటే ఇప్పుడు పంచభూతాలు ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ ఒకళ్ళే డీల్ చేయలేరు కదా తల్లి ఒక చిన్న స్టేట్ లోనే నీకు సీఎం దగ్గర నుంచి ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఇంత విశ్వాన్ని మెయింటైన్ చేయాలి ఇన్ని గ్రహాలని మెయింటైన్ చేయాలి అంటే ప్లానెట్స్ మనకు ఉన్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ ప్లానెట్స్ ఉన్నాయి దాని తర్వాత భూ ప్రపంచంలో ఇంతమందిని ఇన్ని ఇన్నిటిని మేనేజ్ చేయాలంటే వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా
(13:52) సో వాళ్ళందరూ దైవానికి సంబంధించిన ఫ్యామిలీస్ కి ఇస్తారు కదా సింపుల్ కదా తల్లి అవును ఆ సో క్వాలిఫైడ్ అని చెప్పి హ్యూమన్స్ కి ఇవ్వరు కదా సో ఆబియస్ గా శక్తివంతులని దైవంి సంబంధించిన వాళ్ళ ఉంటారు అందుకనే మనకి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. సో చాలా మంది దేవుళ్ళు ఉంటే మనకి సమస్య కాదు కదా సో ఫస్ట్ హిందువులు మనకి సమస్య లేనప్పుడు వేరే వాళ్ళకి సమస్య ఉంటే అది మన ప్రాబ్లం కాదు.
(14:13) హిందువుల్లో ఎవరికైనా సమస్య ఉందంటే అది వాళ్ళు హిందువులే కాదు. వెరీ సింపుల్ సనాతన ధర్మాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం హిందువులం బేసికల్గా సనాతన ధర్మం అనేది ఈ సృష్టికి సంబంధించిన ధర్మం దాన్ని హిందువులంగా మనం అడాప్ట్ చేసుకొని మనం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం. ఉ సో సనాతన ధర్మం ఏమిటి అంటే నీకు స్వేచ్ఛని ఇస్తది. ప్రశ్నించే హక్కుని ఇస్తది.
(14:32) సో భయ అనేది అవసరం లేదు. ప్రేమతో అభిమానంతో పూజించాలి దేవుణని హక్కుగా అడగొచ్చు దేవుణని మనం కాబట్టి మన దేవుణని మనం గౌరవించుకోవడం మన బాధ్యత. అలా ఎవరైతే గౌరవించలేరో వాళ్ళు హిందూసే కాదు అనేది నా ఉద్దేశం అన్నమాట. ఓకే భగవంతుడు తప్పు చేస్తే శిక్షిస్తాడు అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అండ్ చిన్న పిల్లలకు కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు.
(14:55) ఏదైనా సందర్భాల్లో కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు అని కొంతమంది ఈ బాధలు అంటూ ఉంటారు. సో నిజంగానే భగవంతుడు తప్పు చేస్తే శిక్షిస్తాడా ఆ కర్మ అనే సిస్టం అదే కదా తల్లి కర్మ అనే సిస్టం నీకు రెండు ఉన్నాయి కదా పనిష్మెంట్ ఉంది ఆ నీకు ఏమంటారు గిఫ్ట్ ఉంది. రెండు ఉన్నాయి కదమ్మా సో కర్మ సిస్టాన్ని సృష్టించింది దేవుడు అదే పని చేయడానికి దేవుడు సిస్టం ని సృష్టించేసాడు.
(15:17) సో ఆయనఏం మానిటర్ చేయడు ఇంకా మనం ఏం కావాలంటే అది చేసేసుకుంటాము. మళ్ళీ నాకు అది ఎందుకు వచ్చింది ఇది ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తూ ఉంటామ అన్నమాట. సో తప్పు చేస్తున్నప్పుడు శిక్ష అనేది ఖచ్చితం అది కర్మ అనే సిస్టం లోకి ఫాలో అవుతుంది ఎప్పుడైతే ధర్మం తప్పుతామో అప్పుడే కర్మ యక్టివేట్ అవుతుంది. సో దాన్ని సృష్టించేసాడు భగవంతుడు ఆల్రెడీ సో భగవంతుడే ఉండి శిక్షించాల్సిన అవసరం లేదు.
(15:40) సిస్టం శిక్షిస్తది ఇప్పుడు ఏదైతే ఉంది ఇప్పుడు చాలా మంది తప్పు చేస్తారమ్మా పోలీసులు ఉంటారు మనకి సిస్టం ఏదైనా తప్పు చేసామని చెప్పి కేస్ ఫైల్ చేస్తే వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు దాని తర్వాత కోర్ట్ అని ఉంటది అక్కడ శిక్ష పడిద్ది ఓకే ఇట్ కుడ్ బి స్లో ప్రాసెస్ బట్ దేర్ ఈస్ ఏ సిస్టం టు డూ ఇట్ కదా అలాగే ఇక్కడ కూడా భగవంతుడు అనే ఆయన సిస్టం సృష్టించేసాడు మనం తప్పు చేసినప్పుడు ఎప్పుడైతే అధర్మాబాన్ని తప్పుతామో కర్మ అనే దాంట్లోకి ఫాలో అయిపోయి మనం చేసిన దానికి తగ్గట్టుగా ఫలితాలు అనేది తిరిగి వస్తది అన్నమాట సో తప్పు చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి శిక్ష అనుభవించాల్సిందే ఇందులో ఎటువంటి
(16:10) ఆ ఏమంటారు అంటే ఇంకా డౌట్ పడాల్సిన సందేహం పడాల్సిన అయితే అవసరం లేదు ఇదైతే ఖచ్చితం ఆ ఏదో ఊరికే చదువుకొని ఏదో చెప్పట్లేదు నేను చిన్నప్పటి నుంచి నేను చేసిన అధ్యయనం కానీ నేను చేసిన రీసెర్చ్ లో కానీ అలాగా ప్రాక్టికల్ గా నేను చూసిన చాలా ఎగ్జాంపుల్స్ లో నాకు అర్థమైన విషయం అది సో తప్పు చేసిన ప్రతి ఒక్కరు తప్పు అంటే ఏంటి అంటే ధర్మాన్ని బ్రేక్ చేయడం అంటే అధర్మం అప్పుడే కర్మ యాక్టివేట్ అవుతది.
(16:34) సో నా దృష్టిలో నేను మంచి అనుకోవచ్చు నీ దృష్టిలో తప్పు అవ్వచ్చు మనఇద్దరం ఏమ అనుకుంటున్నామ అని కాదు కాలం ధర్మం ఏమనుకుంటుంది అనేది ముఖ్యం కరెక్ట్ అంటే భక్తిని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు కొంతమందికి భక్తి ఉండదు అంటే భగవంతుని అంటే భయంతో కొలుస్తున్నట్టుగా ఆ ఫీల్ ఉంటది కొంతమంది ఇట్లా భక్తి పారవశంలో మునిగిపోతూ ఉంటారు కొన్ని టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు సో ఆ భక్తి కూడా భగవంతుడు ఇచ్చిందే కదా సో భక్తి లేని వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తారు కదా ఏదైతే మనం దైవం అని మాట్లాడుకుంటానో దైవాన్ని ఎప్పుడూ కూడా ఒక ధైర్యం లాగా ఒక బంధం లాగా చూడాలి భయం లాగా
(17:10) అసలు చూడకూడదు అదే మన ధర్మంలో ఉన్న గొప్ప విషయం అన్నమాట ఎప్పుడైతే నువ్వు ఒక ఆప్యాయతతో ప్రేమతో చూస్తావో అదే బంధం దైవానికి మనకి మధ్య ఏర్పడుతుంది. అంటే అది నువ్వు పూజ ద్వారా చేస్తావా మాట్లాడటం ద్వారా చేస్తావా లేదా మంత్రసాధన ద్వారా చేస్తావా అనేది మనం ఎంచుకునే మార్గం బట్టి ఉంటుంది. కానీ ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నువ్వు పూజించినా పూజించుకున్నా ఎప్పుడైతే నువ్వు ధర్మం పాటిస్తావో వాళ్ళ దగ్గర దైవం ఉన్నట్లే నువ్వు అంటే ఒకవేళ నువ్వు ఏతిష్ట కూడా అనుకో నువ్వు అసలుకి నీకు దేవుడు అంటే నమ్మకం లేదు కానీ నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నావ అంటే
(17:44) దైవానుగ్రహం నీకు ఉన్నట్లే ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నువ్వు పూజలు చేస్తున్నావా లేదు అంటే పెద్ద పెద్ద యాగాలు చేస్తున్నావా లేదా దానాలు చేస్తున్నావా లేదా దేవుడు గుళ్ళు కట్టిస్తున్నావా విగ్రహాలు నువ్వు ఏదైనా ప్రతిష్టి స్తున్నావా అన్నదానాలు చేస్తున్నావా ధర్మాలు చేస్తున్నావా ఏమి చేస్తున్నావు అనేదానికంటే ముందు నీ ఉద్దేశం ఏంటి అనేది ఫస్ట్ ముఖ్యం నాన్న రెండోది నువ్వు ధర్మం పాటిస్తున్నావా లేదా అనేది ముఖ్యం నువ్వు ధర్మం పాటించకుండా ఏమి చేసినా వృద ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మానవులు ఎప్పుడైతే ధర్మం పాటిస్తావో నువ్వు ఏం చేసినా చేయకపోయినా
(18:20) దైవం నీతో ఉంటది. ఈవెన్ భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్పాడు ఎవరైతే ధర్మం పాటిస్తారో వాళ్ళతో నేను ఉంటాను అని ఈశ్వరుడు కూడా ఎప్పుడు కూడా అదే చెప్పాడు ధర్మం గురించి సో నువ్వు అటు ఎవ్వరు చూసినా దేవుళ్ళు ఎప్పుడు కూడా నిన్ను ధర్మాన్ని పాటించమన్నారు. ఎప్పుడైతే ధర్మం పాటిస్తారో వాళ్ళతో దైవం ఉంటారు భగవద్గీత ఇండైరెక్ట్ గా అదే చెప్తుంది నీకు ఎప్పుడైనా కృష్ణుడు పాండవులతోనే ఉన్నారు. కౌరవులతో లేరు.
(18:43) ఎందుకంటే ఎక్కడో ఒకడో వాళ్ళ సైడ్ చిన్న అధర్మం ఉంది. ఎప్పుడైతే ధర్మం ఉంటదో దైవం ఆటోమేటిక్ గా ఉంటుంది వాళ్ళేం స్పెషల్ గా చేయలేదు కదా కృష్ణుడిని మనం గెలుచుకోవడానికి వాళ్ళేం పెద్ద పెద్ద పూజలు యాగాలు చేసి కృష్ణుడిని గెలుచుకోలా అవును వాళ్ళ మనస్తత్వంతో కరెక్ట్ వాళ్ళ వ్యక్తిత్వంతో వాళ్ళ ధర్మంతో గెలుచుకున్నారు.
(19:01) అలాగే మానవులు మనం కూడా మన వ్యక్తిత్వంతో మన మనసుతో మన పద్ధతులతో దైవాన్ని మనం గెలుచుకోవాలి అలా గెలుచుకోవాలంటే ఫస్ట్ నియమం ధర్మాన్ని పాటించాలి. రెండోది మనకి ఒక మంచి వ్యక్తిత్వం ఉండాలి వ్యక్తిత్వం అంటే ఏంటో చెప్పా కదా ఇతరులని చూసి అసూయ పడకూడదు. ఎవరిని చూసి బాధపడకూడదు. అన్నెసరీగా ఆవేశాలు కోపాలు ఉండకూడదు. ఎవరిని ఏమి హాని చేయకూడదు తెలిసి తెలిసి ఎవరిని బాధ పెట్టకూడదు ఇది వ్యక్తిత్వం అంటే అర్థమైంది కదా తల్లి ఏదైతే మానవ ధర్మాలు ఉన్నాయో వాటలన్నిటిని పాటించాలి.
(19:32) అప్పుడు నువ్వు పూజ చేసినా చెప్పినా దైవం అనేది నీకు తోడుగా ఉంటది. ఎప్పుడైతే ధర్మాన్ని పాటిస్తావో అప్పుడు నీ పూజలు మంత్ర సాధన ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. మనల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. తర్వాత ఇందాక నువ్వు అన్నట్లు ఎప్పుడైతే భయం ఉందో అక్కడ దైవం గాని పూజ గాని లేదంటే భక్తి గాని లేదమ్మ భక్తిలో ఎప్పుడు భయం ఉండదమ్మ హక్కు ఉంటది.
(19:53) అందుకే నువ్వు చూడు మనకి శ్రీరామదాసు గాని వీళ్ళందరూ కూడా దేవుడిని ఎప్పుడైనా ప్రశ్నించారు. ధైర్యంగా ప్రశ్నించగలరు. నువ్వు ఇందాక అన్నావు చూసావా తెలియని ఒక రకమైన ఆరాధనలో ఉంటారు మీరాబాయి ఒక తెలియని ఆరాధనలోకి వెళ్ళిపోతారు కదా అది వాళ్ళకి నాచురల్ గా వస్తదమ్మ మన కనెక్షన్ ఎవరో ఫోర్స్ఫుల్ గా తీసుకురారు ఇప్పుడు నువ్వు ఉన్నావు తల్లి మీ అమ్మ శివుడికి పూజిస్తుంటే మేబీ ఆవిడ నీకు ఆ దేవుడిని పరిచయం చేసినప్పుడు నువ్వు మొదట అదే దేవుడికి పూజ చేసుకుంటా రావచ్చు కానీ నీకు వచ్చినప్పుడు నీకు వేరే దేవుడు నచ్చి ఉండొచ్చు నువ్వు వేరే దేవుడితో కనెక్ట్ అయి
(20:22) ఉండొచ్చు అర్థమైంది కదా తల్లి అప్పుడు ఆ దేవుడితో నీకు అనుబంధం ఎక్కువ ఉండొచ్చు మనం మన మనసు తెలుస్తుదమ్మ మనకి ఏ దేవుడు ఇష్టమ అనేది మన మనసుకు తెలుస్తది. ఆ ఆ దైవంతో దైవారాధన వల్ల మనకి వాళ్ళకి మధ్య అనుబంధం పెరుగుతది. ఇప్పుడు మనఇద్దరం ఉన్నాం మనద్దరం స్నేహితులం మనం తరచు కలుస్తూ ఉండి చక్కగా మాట్లాడుకుంటూ ఉండి కొంత సమయం మనం కలిసి స్పెండ్ చేస్తున్నప్పుడే మనద్దరి మధ్య బంధం పెరుగుతది.
(20:45) ఉ ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు ఎక్కువ ఎమోషన్ ఉండదు కదా అలాగే దైవంతో కూడా నువ్వు ఎంత దగ్గరగా ఉండి నువ్వు ఎంత సమయం మనం గనక స్పెండ్ చేస్తామో దైవానికి మనకి మధ్య అనుబంధం ఏర్పడేదానికి అవకాశం ఉంటది తల్లి కానీ ఎట్ ఎనీ కాస్ట్ అన్ని నువ్వు ఏం చేసినా అల్టిమేట్లీ ధర్మాన్ని పాటించాలి ధర్మాన్ని పాటించకుండా నువ్వు అది చేశాను ఇది చేశాను అంటే చెలదు.
(21:03) ఎప్పుడు దైవంతో ఎట్లా అనిపించాలంటే ఇప్పుడు నేను ఉన్నాను తల్లి నేను చాలా దేవుళ్ళని పూజిస్తూ ఉంటాను కదా నేను అల్టిమేట్లీ నేను శివుడి బిడ్డనే అని ఫస్ట్ అనుకుంటాను. ఉ దాని తర్వాత నేను అందరి దేవుళ్ళకి ఆరాధన చేస్తూ ఉంటాను కదా నాకు ఎమోషన్ అందరి మీద ఉంటది. అంటే అన్ని దేవుల మీద అంతే ఎమోషన్ ఉంటది.
(21:22) ఇప్పుడు మనం ఉన్నాం తల్లి మనకి తల్లిదండ్రుల మీద ఎమోషన్ ఉంటది ఇందాక నీకు ఎగ్జాంపుల్ చెప్పా కదా అక్క చెల్లల మీద ఉంటది స్నేహితుల మీద ఉంటది అందరికీ మనమే ఇంతమందికి ఎమోషన్ పెంచుతున్నాం కదా అలాగే మనం కూడా ఎవరైతే ఒక దైవం అనుకున్నా కూడా మల్టిపుల్ దేవతలకి మనం ఎమోషన్ పంచొచ్చు. అది ఎట్లా అనిపిస్తది అంటేనమ్మ ఎప్పుడైతే నువ్వు ఆ దేవుడికి గాని ఒక దైవానికి కనెక్ట్ అవుతావు కదా ఆ నామస్మరణలోనే నీకు అద్భుతమైన ఆనందం ఉంటది.
(21:44) ఒక తెలియని ఒక మైకమ్మ ఉంటదిఅన్నమాట. ఆ దైవంతో మనం సమయం వెచ్చించాలనిపిస్తది. సో దైవంకి సేవ చేసుకోవాలనిపిస్తది. ఒక్కొక్కసారి దైవం వడిలోనే సేద తీరాలనిపిస్తది. సో నీకు చాలా అద్భుతమైన ఆలోచనలు వస్తాయి అమ్మ దైవం అంటే అలా ఉండాలి నాకైతే అలాగే అనిపిస్తది ఎప్పుడైతే నేను నేను అమ్మవారిలని ఎక్కువ ఎక్కువ ఉంటది కదా ఇప్పుడు దశమహావిద్యులని నేను ఆరాధిస్తాను కదా నాకు కలిగే ఫస్ట్ అయితే మాత్రం అమ్మవారిలని చూస్తే నాకైతే ఫస్ట్ వాళ్ళ ఒళ్లో పడుకొని సేదీ తీరాలనిపిస్తది నాకైతే అలాగే అనిపిస్తది.
(22:14) అలాగా మనం దైవాన్ని చూసేదాన్ని బట్టి ఉంటదమ్మ దైవం అంటే భయం కాదు ఏదో ఒక కట్టుబాటు కాదు ఒక భయంకరమైన బంధం కాదు ఒక తీయని అనుభూతి దైవం అంటే ధైర్యం అసలు అంటే నువ్వు ఎప్పుడైతే ఒక దైవారాధన చేస్తావో ఆ దైవం నీతో ఉంది అని అనిపిస్తదో ఆ ధైర్యం వేరు ఎక్కడ ధర్మం తప్పాల్సిన అవసరం లేదు తల్లి మంచిగా బతకాలి అంటే ధర్మం తప్పాల్సిన అవసరమే లేదు.
(22:35) ధర్మాన్ని పాటిస్తూ కూడా చాలా అద్భుతంగా బ్రతకొచ్చు ఎందుకంటే అప్పుడు నీకు దైవం తోడు ఉంటది కాబట్టి ఎప్పుడైతే ఈ సృష్టి కర్త ఎవరైతే ఈ సృష్టిని నడిపిస్తారో ఆ దైవం నీతో ఉన్నప్పుడు ఇంకెందుకమ్మ అసలు మనం భయపడాలి ఓకే మీరు ధర్మాన్ని ఫాలో అవితే చాలు భగవంతుని పూజించినట్టే ఆరాధించినట్టే అంటున్నారు కదా మరి అలాంటప్పుడు ఈ పూజా విధానాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు కొబ్బరికాయ హారతి కర్పూరాలు ఈ ఊదులవి ఎక్కించడాలు ఈ పూజా విధానం అనేది ఎందుకు వచ్చింది హిందూ ధర్మంలో అమ్మ ఇప్పుడు అవిసై సైంటిఫిక్ పద్ధతులు ఉన్నాయమ్మ మన దాంట్లో ప్రతిదానికి ఒక సైంటిఫిక్ పద్ధతి ఉంది. రోజు ఇంట్లో దీపం
(23:08) పెడితే పాజిటివ్ ఎనర్జీ సో ఎప్పుడైతే అగ్ని అగ్ని అనేది ఉంది కదమ్మా ఇప్పుడు మనం పూజలు చేస్తాం కరెక్టే నువ్వు దైవాన్ని నువ్వు పూజించేదానికి మనక ఒక ఏదైతే పద్ధతి ఉందో అది సైంటిఫిక్ గా ఉంది. దైవాన్ని మనం కొలిచే పద్ధతిగా మనం సృష్టించుకున్నాం అంటే దైవం దానికి ప్లీజ్ అవుతది అనేది మనకు ఆల్రెడీ ఒక పద్ధతి నేర్పించి ఉన్నారు.
(23:28) ఉమ్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు మీ అమ్మ అంటే నీకు ఇష్టం తల్లి నువ్వు లేదా మీ అక్క మీ స్నేహితురాలు ఎవరైనా తీసుకో వాళ్ళ ఇష్టము వాళ్ళ బర్త్ డేస్ గిఫ్ట్స్ ఇస్తావా ఎందుకు ఇస్తావ్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా అలాగే మనకి కూడా దేవుణని ఆరాధన చేయడం వల్ల ధర్మం ఉన్నా కూడా దేవుని ఆరాధన చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళకి మనకి అనుబంధం ఉండదు కదా సో మనది కర్మభూమి ధర్మభూమి హిందూ హిందూ భూమి ఇదంతా సో కాబట్టి మనకి వాళ్ళకి ఆ అన్యోన్యత ఉంది దాన్ని నువ్వు ఒక పూజ రూపంలో పెంచుకోవాలి తప్ప ఎందుకు చేయాలి అంటే అంటే నువ్వు చేయకపోయినా నష్టం లేదు.
(23:59) చేస్తే ఉంటే మంచి ఉపయోగం ఉంటది నష్టమైతే ఉండదు. అయితే ఇప్పుడు నువ్వు చెప్పేది ఏదైతే దీపం ఉందో తల్లి అక్కడ నెగటివిటీని పోగొడుతదమ్మ సో ఏదైతే నూనె దీపం ఉందో అది మంచిది మనకే సో సైంటిఫిక్ గా మంచిది అగరబత్తి ధూపం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి తల్లి సో మనం చేసే ప్రతి ఒక్క పని అంటే సుచి శుభ్రత మనం పూజ చేసేటప్పుడు పండగలప్పుడు మొత్తం క్లీన్ చేస్తాం వీళ్ళప్పుడు చేసినా చేయపోయినా అంటే ఏంటి ఏదో ఒక క్లాస్ పెట్టకపోతే మనుషులు చేయరు నాన్న మనమంతా చాలా లేజీగా ఉండిపోతాం సో ఒక పద్ధతి ఒక సాంప్రదాయం పెట్టుకుంటే అట్లా అన్నా సరే మనం కొన్ని పనులు చేస్తాం
(24:31) సో కాబట్టి కాబట్టి పండగ వస్తుంది మొత్తం పూజలు తులిపేసేయాలి మొత్తం కడిగేసేయాలి అని చేస్తారు దాని వల్ల ఏమవుతుంది తల్లి మొత్తం నీటిగా అయిపోతుంది కదా శుభ్రమైన వాతావరణం వస్తుంది కదా అది మన శరీరానికి మంచిది కదా అందుకనే పండగలు వాటిలకి పద్ధతులు ఉన్నాయి. తర్వాత పసుపు రాసే దగ్గర నుంచి సైంటిఫిక్ రీజన్ ఉంది మనకి గోమూత్రానికి సైంటిఫిక్ రీజన్ ఉంది.
(24:50) సో మనం చేసే ప్రతి పనిలో ఒక సైంటిఫిక్ రీజన్ ఉందమ్మ సో కొబ్బరికాయ కొట్టేదానికి కూడా ఒకటి ఉందమ్మ కొబ్బరి నీళ్ళు అనేది మనకి చాలా పవిత్రంగా ఏర్పడతాయి. ఉమ్ అవును ఒక కాయ లోపల నీళ్ళ అనేది అది పవిత్రమైన నీళ్ళ కింద మనం తీస్తున్నాము. ఆ కొట్టేది ఏదైతే ఉందో మన యొక్క అహాన్ని అంటే దేవుడు ముందు నా అహాన్ని నీకు అర్పిస్తున్నాను పటాపంచలు చేయాలి అన్నట్లుగా మనం ఆ కొబ్బరికాయ కొడతాం ఒక మీనింగ్ ఉంది.
(25:12) సో నువ్వు అన్నది కరెక్టే మన వాళ్ళు వీటిని అర్థం చేసుకొని ఆచరించే దానికంటే దీన్ని ఒక అలవాటుగా చేస్తున్నారు కదా ఆ పద్ధతే మార్చుకోవాలి. దీన్ని ఒక అలవాటుగా చేయొద్దు దీన్ని అర్థం చేసుకొని ఆచరించాలి ప్రతి ఒక్కటి కూడా మనం దండం పెడతాం కదా వంగి ఎందుకంటే మనిషి చాలా అహంకారి సో ఎప్పుడైతే దైవం ఉంటదో అట్లీస్ట్ దైవం దగ్గర ఉన్నా సరే తన అహాన్ని వంచి దండం పెడటం వల్ల తన అహంకారాన్ని ఇది అవుతున్నారు అని అర్థం అన్నమాట లేదంటే మనిషి ఎక్కడ బెండ్ అవ్వరు కదా సో ఇవన్నీ కూడా మనకి ఎట్లా ఉంటదంటే తల్లి మైండ్ ఫిజికల్ గా ఒక సైంటిఫిక్ రీజన్ తో
(25:46) కూడున్న పద్ధతులు మని సో మన పద్ధతులన్నీ అద్భుతాలు ఒకవేళ పాటించినా పాటించకపోయినా వాటిని అవ అవహీళలన అయితే చేయకూడదు ఇప్పుడు చాలా మంది అవే చేస్తారు. మనవాళ్ళు చేస్తారు బయట వాళ్ళు చేస్తారు. నేను ఏమంటున్నాను అంటే నీకు ఇష్టమైతే చెయ్ లేకపోతే లేదు. కానీ మన పద్ధతులు మనమే గౌరవించుకోకపోతే ఇంకెవరు గౌరవిస్తారు ఎందుకంటే ఇది చెప్తున్నాను కదా ఇది మన భూమి మ్ ఈ భూమిలో దైవాలు తిరిగాయి ఎంతో గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి.
(26:11) ఎంతో గొప్ప గొప్ప శాస్త్రాలు పుట్టాయి ఈ భూమిలో నుంచి. అసలు ఎంతో అద్భుతాలు జరిగినయి. ఈ భూమిలో పుట్టిన మనం ఎంతో అద్భుతం అంటే ఎంత అదృష్టం ఉంటే పుడతాం తల్లి ఇక్కడ పుట్టా తల్లి మనం ఏవేమో చేసేది. సో కాబట్టి మన దాంట్లో ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ ఉందమ్మా సో ప్రతిది మన ఋషులు అనేవాళ్ళు మనకి శాస్త్రవేత్తలాగా తల్లి సో వాళ్ళ కనిపెట్టిన పద్ధతులని మనం ఆచరిస్తున్నాము.
(26:32) దాన్ని ప్రాపర్ గా చేయాలి. అంటే అహంకారంతోనో ఏదో అలవాటుతో కాదు ప్రతి ఒక్క దాన్ని అర్థం చేసుకొని ప్రాపర్ గా చేస్తే మాత్రం ఆ ఇంట్లో గాని ఆ పరిసరాల్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండి మంచిగా ఉంటది తల్లి. ఓకే అంటే ఇన్ని అద్భుతాలు ఉన్న ఈ ధర్మాన్ని కాదని ఎక్కువగా హిందువులే ధర్మాన్ని అంటే ఎందుకు ఇతర మతంలోకి మారుతున్నారు అంటారు.
(26:57) మళ్ళీ మారిన వాళ్ళు అండ్ చాలామంది హేతువాదులు వాళ్ళు కూడా హిందూ ధర్మం గురించి ఎక్కువగా నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ మతం మారినాక ఇంకా హేట్ ట్రీట్ పెంచుకుంటారు. దీని గురించి ఎక్కువగా అవహేళనగా మాట్లాడడం తిట్టడం అవి చేస్తూ ఉంటారు. ఎందుకు కేవలం హిందూ ధర్మంలో పుట్టిన వాళ్లే ఎక్కువగా ఇలాంటివి చేస్తున్నారు అంటారు.
(27:16) అంటే మనం ఇండియాలో అందరూ హిందూ ధర్మం ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళే మారుతున్నాం అనుకుంటున్నారు. బేసికల్గా మనం వేరే దేశాల్లో పుట్టలేదు కదా తల్లి వేరే దేశంలో హిందువులు లేరు కదా ఇక్కడే కదా ఎక్కువ హిందువులు ఉన్నారు సో ఇక్కడ వాళ్ళు మారుతున్నారు అంటే హిందువులే కదా మారుతున్నారు సో హిందువులే ఎక్కువ మారుతం కాదు హిందువులు మారుతున్నారు బేసికల్ గా ఇక్కడ మరి ఫారనర్స్ వచ్చి మనల్ని కృష్ణుడిని వాళ్ళని పూజిస్తున్నారు కదా పూజిస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళు కూడా కన్వర్ట్ అవుతున్నారు కదా సో మనం ఎందుకు అది చూడట్లే మరి మన వాళ్ళు మారుతున్నారు
(27:40) కరెక్టే కానీ ఫారనర్స్ అసలు మన దేశానికి సంబంధం లేనోళ్ళు మనకు మతానికి సంబంధం లేనోళ్ళు మన జాతికి సంబంధం లేని వాళ్ళు మారారు అది ఇంకా చాలా గొప్పది కదా అంటే వేరే దేశం వాళ్ళు వేరే మతం వాళ్ళు మన హిందూ ధర్మంలోకి వచ్చారంటే అంటే మన ధర్మం ఎంత గొప్పది మన ధర్మం గొప్పది ఏది పాశ్చాత్య దేశంలో వాళ్లే మారుతున్నారంటే మన దేశం ఇంకా గొప్పది మన దేశంలో మారుతున్నారు అంటే బలహీనులు ఓకే మానసిక బలహీనత అంటే ఏంటి అంటే తల్లి ఈ ధర్మం నుంచి వాళ్ళుఏదో ఎక్స్పెక్ట్ చేశారు ఈ దేవుణని పూజించేసేసి వాళ్ళ కోరికలు ఏదో నెరవేరాలి అని ఎక్స్పెక్ట్ చేశారు అవి
(28:09) నెరవేరలేదు అంటే వాళ్ళు దైవంతో చేసింది ఒక వ్యాపారం లాగా భావించారు. అది ఒక మన మన ధర్మం గాన మన బాధ్యత గాన మనకి వంశపారిపరింగా వచ్చిందని వాళ్ళు చూడలేదు. అంటే దైవం అంటే ఒక వ్యాపారం అనుకున్నారు వాళ్ళు అనుకున్నది ఏదో జరగలేదు అసంతృప్తి పొందారు అంత అంత అసంతృప్తిలో మానసికంగా ఎక్కడైతే బలహీనంగా ఉంటారో అప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఏదో దొరుకుతుంది అని చెప్పేసేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు.
(28:34) అర్థమైందా అప్పుడు తల్లిదండ్రులకి ఎంత అసంతృప్తి ఉన్నా తల్లిదండ్రులు మార్చరు కానీ మతాన్ని ఎందుకు మారుస్తున్నారు. మతం మార్చడం వల్ల జీవితాలు మారదు తల్లి ఇదైతే నేను 100% రాసిస్తా ఎవరైనా సరే మతం మారటం వల్ల జీవితం మారదు. కానీ ఎప్పుడైతే మన ధర్మాన్ని వీడామో అక్కడే మన అధర్మాన్ని లోకి ఫస్ట్ అడిగి వేసేసినాం నెంబర్ వన్ పాయింట్ సో ఏదైతే మనం పుట్టామో మనం పుట్టిన స్థలం మనం పుట్టిన కులం మనం పుట్టిన మతం గౌరవించడం మన బాధ్యత అది మన ధర్మంలో ఒక భాగం నువ్వు దాని గురించి ఏం చాట చెప్పొద్దు డప్పులు కొట్టొద్దు కానీ గౌరవించాలి మానసికంగా అది మన ఫస్ట్ ధర్మం
(29:09) ఎప్పుడైతే ధర్మాన్ని వీడావో అక్కడ నీకు కర్మ అనేది ట్రిగర్ అయిపోయింది. అది ఏ రూపంలోనా అనుభవించాల్సిందే రెండోది నువ్వు అన్నట్లు దుర్భాషలు మాట్లాడుతున్నారా అది మనిషిగానే తప్పు మతం మారినా మారకపోయినా ఒక మతం గురించి గాని ఒక మనిషి గురించి గాని ఒక ధర్మం గురించి గాని మాట్లాడేంత అర్హత వాళ్ళకి ఉన్న మేధావులు అయితే మాత్రం మనం ఏం చేయలేం కానీ మాట్లాడటం మాత్రం వాళ్ళ మూర్ఖత్వం అక్కడ కూడా కర్మను ట్రిగర్ చేసినట్లే వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు వాళ్ళు రాసి పెట్టుకోవచ్చు ఫలానా రోజున మనం రాసి పెట్టుకోండి చెడు కామెంట్లు వేసాము ఒక మనిషికి చెడు చేసాము అని రాసి
(29:41) పెట్టుకోండి ఫ్యూచర్ లో ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కదా ట్రిగర్ అవుతూ ఉంటాయి కదా ఏదో ఒక సిచువేషన్స్ ఓకే అప్పుడు అర్థం చేసుకోండి పోనీ ప్రాక్టికల్ గా రీసర్చ్ చేసుకోండి ఏం ప్రాబ్లం ఏమ లేదు చాలా మందికి ఎందుకు అనుభవిస్తున్నామో తెలియదు కానీ ఇవన్నీ చేసి ఉంటారు. ఎవరో ఒకళ్ళని హింసించడమో ఎవరో ఒకళ్ళని బాధ పెట్టడమో ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా దుర్భాషణలుగా అంటే దూషించడమో అలాంటివి చేసి ఉంటారు.
(30:03) కంపల్సరీగా కర్మ విల్ హిట్ నాన్న. మే బీ సామాన్య విషయంలో కొంచెం నార్మల్ గా అవుతది. కొంతమంది మంచి స్థానంలో గురు స్థానంలో ఉన్నవాళ్ళు అన్నప్పుడు ఇంకా ఫాస్ట్ గా ఉంటది. దైవాన్ని అన్నప్పుడు చాలా క్విక్ గా ఉంటది. ఉంటది ఉండకుండా అయితే ఉండదు తల్లి సో కంపల్సరీగా ఉంటది. సో కర్మను ఎవరైతే ధర్మాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళు కర్మను యాక్టివేట్ చేసుకుంటారు ఇన్ టైం అదైతే ఆన్సర్ చెప్తది.
(30:23) కానీ హిందువులకు నేను ఒకటే చెప్తున్నాను. మనం పుట్టిన మన మతాన్ని గౌరవించండి. నలుగురిలో చులకన అవ్వద్దు. ఒక్కసారి ఏదైతే ఇది హిందుస్థాన్ అంటారు కదా ఏదైతే ఏదైతే భారతదేశం ఉందో ఇది కర్మభూమి ఇది హిందువుల యొక్క సొంత భూమి మనం ఇక్కడే పుట్టాం ఎక్కడి నుంచి రాలేదు. చాలా మంది వేరే చోట నుంచి వచ్చారు మంది ఎక్కడైతే రూట్స్ లోకి వెళ్తే మనం ఇక్కడే పుట్టాం.
(30:49) వేరే దేశం వాళ్ళు వచ్చారు వేరే మతాల వాళ్ళు వచ్చారు. చాలా మంది వచ్చారు కానీ ఎవరైతే మనం ఈరోజు హిందువులం అని చెప్పుకుంటున్నామో మనం ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం. మన తల్లిదండ్రులని ఎట్లా గౌరవిస్తామో మన మతాన్ని కూడా అలాగే గౌరవించాలి. కులాలు అనేది వేరు ఆ సబ్జెక్టు వేరు గౌరవించుకోండి. కానీ దాని వల్ల చెడు చేయొద్దు. కానీ ఏదైతే ఉందో మనందరం ఒకటే మతం అయితే పుట్టామో దాన్ని గౌరవించండి.
(31:07) బలహీనతగా మారొద్దు. కావాలంటే నేను నేను నేర్చుకున్న ఏదైతే మార్గం ఉందో అది మీకు నిర్దేశిస్తా అందులో నడవండి అప్పుడు కూడా మన మతంలో ఫలితం చూడకపోతే కావాలంటే అప్పుడు మార్కోండి. నేనైతే ఆ ఒక విషయం మాత్రం చెప్పగలను. సో మనకి ఏదైతే ఇచ్చిందో మన సనాతన ధర్మం గానీ మన హిందూ ధర్మం ఏదైతే ఇచ్చిందో అది పాటించకుండా వేరేగా మారిపోయినంత మాత్రాన వస్తాయని మాత్రం ఆ ఆలోచనలు ఉండొద్దు.
(31:30) భగవంతుడు గానీ ఏది భగవంతుడైనా వేరే భగవంతుడైనా మనం పూజించే భగవంతుడైనా వ్యాపారం కాదు. ఉమ్ మనం చేసే పనులు మన నిర్ణయాల వల్ల కూడా కొన్ని ఉంటాయి. అవి మంచిగా ఉండాలి అంటే ధర్మాన్ని పాటించాలి. బలహీనంగా ఉన్నవారే ఇలా మతం మారుతూ ఉంటారు అనేసరికి నాకు ఒకటి గుర్తొచ్చింది. సో రీసెంట్ గా ఏం జరిగింది అంటే ఎన్టీసి లో గోపాల్ అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్ కి పెరాలసిస్ వచ్చింది.
(31:53) సో దాన్ని ఎప్పటి నుంచో ఆ అబ్బాయి పైన ఫోకస్ చేసిన అన్య మతస్తులు అతన్ని టార్గెట్ చేసి మతం మారితే మీ ఫాదర్ మంచి అవుతారని బలవంతం పెట్టి మొత్తానికి మతం మార్పించి పేరు కూడా మార్పించింది. బలవంతంగా. ఆ తర్వాత రీసెంట్ గా అక్కడ జరుగుతున్న ఈ కొన్ని ఇష్యూస్ వల్ల అంటే పోలీసులు అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు అతను కూడా నేరస్తుడే అనుకున్నారు కానీ ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే బలవంతంగా అంటే కొన్ని సంవత్సరాల నుంచి టార్గెట్ చేసి అతన్ని మత మార్పిడి చేయించారు అన్నమాట.
(32:21) సో ఇలాంటి ఇష్యూస్ చూసినప్పుడు మీరు ధర్మం గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. సో దీనిపైన మాట్లాడే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది అండ్ కొన్ని కొన్ని జనాభా లెక్కలలో కూడా ఈ దీంట్లో కూడా హిందువుల శాతం తగ్గిపోతోంది ఇతర మతస్తుల వాళ్ళ శాతం పెరుగుతోంది. సో ఇలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తది దీనిపైన మాట్లాడాల అంటే మాట్లాడే వాళ్ళు కూడా ముందుకు రావాలి కదా అవునమ్మ యాక్చువల్ గా ఇప్పుడు నాకైతే న్యూస్ తెలిీదు నాన్న ఎందుకంటే నేను కొంచెం సోషల్ మీడియా న్యూస్ అసలు చూడను కదా మీరు ఎప్పుడన్నా పిలిచి చెప్తేనే నాకు
(32:52) కొన్ని కొన్ని విషయాలు తెలుస్తాయి. ఉ నువ్వు చెప్పినట్లు ఇప్పుడు వేరే మతం వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు చక్కగా మారుస్తున్నారు కదా మనవాళ్ళు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా మనవాళ్ళకి చాలా ధైర్యం తక్కువ ఉంది తల్లి కానీ మన దగ్గర శక్తి ఎక్కువ ఉంది. అమ్మ గొప్ప గొప్ప శక్తులన్నీ మనకే ఉన్నాయి. మనం సాధన చేసి శక్తులు తెచ్చుకుంటే అసలు ఎవరఏం చేయలేరు మన దగ్గర ఇది మన భూమి అంటున్నా నేను ఇది మనది అంటున్నా నేను నీ ఇంట్లో నువ్వు ఎట్లా హక్కుగాకు ఉంటున్నావో మన భూమి మీద మనం అంతే హక్కుగా ఉండాలి.
(33:18) ఇట్లాంటివి జరుగుతున్నాయ అంటే ఇది ఎట్లా అంటే సామాన్యుడు మేబి చేయలేకపోవచ్చు తల్లి బట్ డెఫినెట్ గా ఎలాంటి మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి అయినా మేలుకోమంటున్నా నేను అందుకే ఇప్పుడు నువ్వు చెప్పింది ఏదైతే హిందువులందరినీ మేల్కోమంటున్నాం మన భూమిని మన కుటుంబాల్ని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి.
(33:35) అందుకే తల్లి ఎప్పుడైతే ఇప్పుడు కలియుగం అనేది చెడుగా అయిపోవటం అనేది విధిలో ఆల్రెడీ పార్ట్ నాన్న ఎప్పుడైతే నువ్వు చూస్తే మనకు ఆల్రెడీ సనాతన ధర్మంలో ఉందమ్మ యుగాల గురించి ఉంది కదా తల్లి భగవద్గీతలో కూడా కలియుగం గురించి ఉంది. కలియుగం అంతంలో దైవము మళ్ళీ అవతరించి ఆ ముగిస్తాము అని చెప్పారు కదా చెడు ఎట్లా ఉంటది ఎలా జరుగుతాయి ఇవన్నీ కూడా రాసే ఉన్నాయమ్మా అందుకే జరుగుతున్నాయి కానీ అలాగే ఆ టైంలో కూడా కొంతమందిని దేవుడు అంటే నేను అనుకో చాలా మంది గురువులు అనుకో మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం కదా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం కదా
(34:10) సో బురద చల్లే వాళ్ళు చాలా మంది బురద చల్లుతానే ఉంటారు మన ప్రయత్నాలు మనం చేయాలి సో కానీ ప్రతి ఒక్కళ్ళ కూడా బాధ్యతగా తీసుకోవాలి. అంటే దీనికోసం ఒక ఒక లైఫే డెడికేట్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఇంటిల్లో నుంచి ప్రతి ఒక్కళ్ళ కూడా మన ధర్మాన్ని మతాన్ని కాపాడుకోవడానికి ఏమేమ చేయాలో అవన్నీ కూడా చేయాలి తల్లి ఏదో ఒక ఏదో ఒక రూపంలో చేయాలి.
(34:28) అండ్ రెండోది నిజంగా ఒక్క విషయంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మేబీ ఆయన పొలిటికల్ గా చేస్తున్నారా ఇంకో రకంగా చేస్తున్నారా పక్కన పెడితే ఆ ఒక్క విషయంలో చాలా సంతోషంగా ఏంటంటే నమ్మ ఈరోజు ఎంతో కొంత హిందూత్వాన్ని ఎంతో కొంత ఎంకరేజ్ చేసి ఆ మన రామాలయాన్ని గాని కట్టి ఎంతో కొంత ఒక ధైర్యాన్ని ఒక వెన్నులో అబ్బా ఎంతో కొంత ధైర్యాన్ని ఇచ్చారు కదమ్మా సో అందుకు నాకు ఆయన అంటే చాలా రెస్పెక్ట్ ఉంటది.
(34:53) మేబీ ఇంకా చేయొచ్చు ఆయన కూడా ఇంకా చేయొచ్చు ఇంకా చేయకూడదని ఏమ కాదు ఈవెన్ కాశీ ఉంది కదా తల్లి నువ్వు కాశీలో వెళ్తే చాలా ప్రదేశాలు చాలా వేరే వేరే మతాలు వాళ్ళు ఉంటారు అక్కడ మన టెంపుల్స్ ఏ వ్యవస్థలో ఉన్నాయి చూస్తే నేనే చాలా బాధపడ్డాను అప్పుడు నేను ప్రశ్నిస్తాను దేవుణని ఏం చేస్తున్నావ్ నువ్వు అని అప్పుడు నాకు అనిపిస్తుంది నేనే ఏమన్నా చేయాలి అని చెప్పి అలాగే ప్రతి ఒక్కళ్ళ అనుకుంటే అవుతదమ్మ ఒక్క మనిషితో ఏది జరగదు తల్లి అందరూ కలిసికట్టుగా మనం ఏదో ఒకటి చేస్తేనే జరుగుతుది అందుకే చెప్తున్నాను హిందూ మతం వాళ్ళ ఎప్పుటికన్నా మేలుకొని మన మతాన్ని ధర్మాన్ని కాపాడుకుంటే మన ఉనికి అనేది
(35:25) ఉంటది. లేదు అంటే కాలాంతరం వెళ్ళిపోతా ఉంటది. ఎంతవరకు వస్తారు తల్లి ఎంతమంది పుట్టుకుంటూ వస్తారు. సో మాట్లాడాలనిపిస్తది నాన్న నాకే నాకేం భయం ఉండదు నేనైతే ఎప్పుడు ఇప్పుడు మీరు ఎప్పుడనా పిలిసినా ఏ టాపిక్ అయినా నేను మాట్లాడతాను నాకు అసలు భయం అనేది ఉండదు. అలాగే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే వేరే ఉద్దేశాలు దురుద్దేశాలు ఉంటాయో వాళ్ళు మాట్లాడరు మోస్ట్లీ రాజకీయ నాయకులు ఎక్కువ మాట్లాడరు ఎందుకంటే వాళ్ళకి అన్ని ఓట్లు కావాలి కదా అన్ని మతాలు ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళకి దమ్ము ఉండదు మాట్లాడటానికి కాపోతే సామాన్యులు హిందూ ధర్మాన్ని నమ్ముకున్నవాళ్ళయితే
(35:54) మాట్లాడొచ్చమ్మ కానీ మాట్లాడటం కాదు బలాన్ని పెంచుకోవాలి మనలో ఎప్పుడైతే బలం పెంచుకొని అందరం కట్టు కలిసిగా ఉంటామో ఎవరేం చేయలేరు మనకి చిన్నప్పుడే ఒక ఒక చిన్న స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు గుర్తుందా అమ్మా అన్నదమ్ములు కొట్లాడుకుంటుంటే ఒక తండ్రి స్టిక్స్ అన్ని స్టిక్స్ అన్ని ఉంటే స్ట్రాంగ్ గా ఉంటారు ఎవరు ఇచ్చేయలేరుని సింగిల్ గా అయితే అది అదే అదే అవన్నీ అవన్నీ స్టోరీస్ కూడా మనకి కొన్ని మోరల్స్ నేర్పిస్తాయి అమ్మ అందుకనే నేను కూడా ఇప్పుడున్న యువత కంపల్సరీగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉన్నా కూడా ఇప్పుడు జంజీ గాని నెక్స్ట్ వచ్చి
(36:23) ఆల్ఫా గాని వీళ్ళందరినీ కూడా ఏమంటున్నాను అంటే మన హిందూ ధర్మాన్ని ఏదైతే ఉందో కొంత పాటించి కొన్ని అవగాహన పెంచుకొని వాళ్ళ మీరు లైఫ్ ని ఎట్లానో ఎంజాయ్ చేసుకోండి మన మతాన్ని పాటించి అనుసరించి గౌరవించాలి అనేది మాత్రం నా యొక్క విన్నపము కోరికో అంతే ఓకే సో ఇలా ధర్మాన్ని కాపాడానికి దానికి కొంతమంది ముందుకు వెళ్తున్నప్పుడు మీరు బన్ మస్కా ఇష్యూ కూడా వినే ఉంటారు.
(36:45) సో అక్కడ బన్ మస్కా డేట్ అయిపోయిన ఎక్స్పైరీ అయిపోయిన బన్నులు అమ్ముతున్నారను ఆ ప్రాంతం కొంచెం టెంపుల్స్ దగ్గర అన్నమాట. సో బన్స్ అమ్ముతూ ఉన్నారు కొంచెం హలాల్ చేసినవి అమ్ముతూ ఉన్నారని కొంతమంది అక్కడన్న ధర్మాన్ని గౌరవించే వాళ్ళు అన్య మతస్తులు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకొని అడగడం జరిగిందన్నమాట. సో ఆబవియస్లీ వాళ్ళు ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసే క్రమంలో అక్కడ అన్యమతస్సులు మీకేం పని ఇక్కడ ఏంటి సం ఇష్యూ అలాంటిది జరిగింది ఐ యమ్ నాట్ షూర్ సో అలాంటప్పుడు వీళ్ళు ధర్మాన్ని కాపాడే క్రమంలో వీళ్ళు అడిగితే ఇదే హిందూ ధర్మంకి సంబంధించిన
(37:19) వాళ్లే ఇక్కడ మతచి చిచ్చు పెడుతున్నారు అని ఆ పెద్ద ఇష్యూ చేసారు అదే ఢిల్లీలో అనుకుంటాను అన్నమాట సో అనుకోకుండా ఒక చిన్న ఆ బేబీతో కలర్ ఒక అన్య మతస్తుల పై పడేసరికి వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ూడ అంటే కావాలనే రంగులు వేశరని వెళ్లి వాళ్ళ రిలేటివ్ ని ఒకరిని కొట్టి చంపేశారన్నమాట సో ఎవరైతే ఈ బన్మస్కా ఇష్యూలో గురించి ఏ హిందువులు హేతువాదులు మాట్లాడుతూ ఉన్నారో ఇలాంటివి జరిగినప్పుడు మాత్రము స్పందించకపోవడం అనేది బాధాకరంగా ఉందని చాలా మంది సోషల్ మీడియాలో మెసేజెస్ పెడుతూ ఉంటారు.
(37:55) సో ఇలాంటి మరి ఎక్కడ ప్రొటెక్ట్ చేసేది ఇలా ఏదో మతచిచ్చు పెడుతున్నారు అని ఇది చేస్తూ ఉంటే ఎలా మతచిచ్చు పెడుతున్నారు అనే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకేదో స్వార్థంతోనో వాళ్ళకేదో ప్రలోభాలతోనో మాట్లాడుతారమ్మా మత చిచ్చు పెడతామ అంటే తప్పు చేసినప్పుడు ఖండించాలి అంటే అక్కడ వాస్తవం ఉంటే నిజంగా ఇవన్నీ కూడా నాకు తెలియదు తల్లి ఎందుకంటే నేను చెప్పాను కదా నేను టీవీ కానీ న్యూస్ కానీ ఏమ చూడను కాబట్టి నాకు ఇవన్నీ తెలియదు నా దృష్టికి వస్తే తప్ప ఆ బాధాకరంగానే ఉంటది తల్లి మేబీ నేను కూడా కొన్ని చూసినప్పుడు విన్నప్పుడు బాధాకరంగా నే ఉంటది సిస్టం
(38:26) ఉండాలమ్మ ఫస్ట్ మనుషుల కంటే ముందు సిస్టం ఉండాలి మన దగ్గర ఆ సిస్టం లేదు తల్లి ఫస్ట్ మన దగ్గర బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే ఒక భయం పెట్టే సిస్టం లేదు అంటే ఇలా చేస్తే మనక ఒక సిస్టం ఉందే వాళ్ళు శిక్షిస్తార అనే భయం మన దగ్గర లేదు తల్లి సో ఫస్ట్ మనక ఎవరైతే ఉన్నారో పిఎం గారు ఎవరైతే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారో ఎవరు ఉంటారో ఇప్పుడు ఆయన ఉన్నారో రేపు ఫ్యూచర్ లో ఎవరు ఉంటారో లేదు అంటే ఒక స్టేట్ లో చీఫ్ మినిస్టర్ ఉంటారో వీళ్ళందరూ ఎంతసేపు ఓట్స్ లేదు అంటే పదవలు వీటిల కోసమే కాకుండా ఒక మానవత వాళ్ళ ధర్మాల మన మన హిందూ ధర్మాలు గాని మన
(38:57) మానవత లేదా భారతదేశం ఉందో దీనికి ప్రొటెక్షన్ రిలేటెడ్ ఏం తీసుకొస్తున్నారఅమ్మా ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా అమ్మాయిల మీద అగాయిత్యాలు గాని ఇన్ని జరుగుతున్నాయి కదా లేదా ఇలా మతాలు గాని కులాలు గాని లేదంటే రకరకాలుగా ఒక మనుషుల మీద జరుగుతుంది కదా అంటే హింస అమ్మ మతం ఇట్లన్నిటి గురించి పక్కన పెడతాలి ఎవరిని ఎవరు బాధించే హక్కు గాని ఒకళ్ళని చంపే హక్కు గాని హింసించే హక్కు గాని లేదు కదా ఎందుకు చేస్తున్నారు అంటే మనుషులు మృగాల్లాగా మారుతున్నారు.
(39:20) మానవత్వం చచ్చిపోతుంది. ఫస్ట్ మనం మేలుకోవాల్సింది దీంట్లో మతం అనేది సెకండరీ వస్తది తల్లి ఫస్ట్ మానవత్వం ఏది అన్నా ఆ మనిషి నిజంగా మానవత్వం ఉన్నోళ్ళయితే అలాంటి పనులు చేయరు తల్లి ఇప్పుడు నార్మల్ గా కూడా కొట్టుకొని చచ్చిపోయేవాళ్ళు అన్నారు మతం గురించే కాదు ఉట్టుగా చంపేసుకుంటున్నారు ఉట్టిట్టుగా చాలా జరుగుతున్నాయి తల్లి అవును చాలా వరస్ట్ గా జరుగుతున్నాయి సిస్టం ఏది జరిగితే ఆ కేసులు పెట్టుకొని వాళ్ళకి బ్రైబ్స్ ఇచ్చుకొని కోర్ట్లక వెళ్లి జరిగే న్యాయం ఎప్పుడు వస్తుంది తల్లి ఈ సిస్టాన్ని మార్చలేరా నిజంగా ఒక బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ గాని
(39:50) లేదంటే స్టేట్ లో ఉన్న చీఫ్ మినిస్టర్స్ కానీ వాళ్ళఏం చేయలేరా వాళ్ళకి ఎన్ని రైట్స్ ఉంటాయి ఎందుకు చేయట్లేదు వాళ్ళకి కావాల్సింది పదవులు డబ్బులు మనుషులు సెక్యూరిటీ సేఫ్టీలు కాదు వీళ్ళు కూడా అంతే ఓటుకి నోటు డబ్బులు ఇస్తే చాలు వాళ్ళ కులంలో అయితే చాలు వేసేస్తారు ఎవరికీ అవసరం లేదు ఏ మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా ఆడపిల్లలకి ప్రొటెక్షన్ చేసే సిస్టం తీసుకొచ్చే వాళ్ళు కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ వచ్చే ధనాన్ని ప్రజలకు ఉపయోగించే మనుషుల్ని కానీ నాయకులని కానీ గవర్నమెంట్ ని కానీ ఎందుకు ఎంచుకోవట్లేదు సో పీపుల్ డిసర్వ్ దిస్ ఇక్కడ మనం
(40:22) ఆలోచించాల్సింది ఇట్లాంటివి జరిగినప్పుడు వేరే మతం వాళ్ళు అట్లా చేస్తున్నారు అంటే మనక ఎలాంటి నాయకులు ఎంచుకున్నాం ఎలాంటి సిస్టం ఉంది అనేది కూడా చూడాలి తల్లి వాళ్ళనే బ్లేమ్ చేయలేము కదా వాళ్ళకి ఎంత ధైర్యం ఎట్లా వచ్చింది అంటే మన దగ్గర శిక్ష పడదు దేన్నైనా కొనుక్కోవచ్చు అని నువ్వు చెప్తున్నావు అమ్ముడిపోయే వాళ్ళందరూ మనోళ్లే ఉంటారు కదా తల్లి బయటోళ్ళు ఉంటారు మనోళ్ళు ఉంటారు ఏది న్యాయం అంటే నీ కుటుంబానికి వస్తే మ్ వస్తది కదా నువ్వు చూడు కావాలంటే చాలా డిపార్ట్మెంట్స్ లో వీటిలో వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీస్ లో ఎవరు సరిగ్గా హ్యాపీగా
(40:52) ఉండరు చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి ఎందుకు ఇలాగే ఎక్కడక్కడ లంచాలు తీసుకొని న్యాయాన్ని అమ్మేస్తున్నారు కాబట్టి నీకు జీతం వస్తుంది కదా జీతానికి పని చేసినప్పుడే అలాంటి వ్యవస్థలోకి వెళ్ళాలి ఎందుకు వెళ్తున్నావ్ ఓకే మంచి పని చేసి మంచిగా ఎవడైనా డబ్బులు ఇస్తే తీసుకో కానీ న్యాయాన్ని అమ్మటానికి తీసుకోవద్దు.
(41:12) అది కూడా కర్మని ట్రిగర్ చేసినట్లే అనుభవిస్తారు తల్లి వీళ్ళందరూ అదే చెప్తుంది ఫస్ట్ మానవ ధర్మం పాటించాలి. దాని తర్వాతే మతమైనా కులమైనా కుటుంబం అయినా ఫస్ట్ మనం మనుషులం ఈ భూప్రపంచం అనేది ఒక గ్రహం ఈ భూగ్రహంలో పుట్టిన మనం మనుషులం కాబట్టి ఫస్ట్ మానవతా ధర్మాలని పాటించాలి. ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే సిస్టం లోపం నాయకుల లోపం అక్కడ ప్రశ్నించాలి దీన్ని డైవర్ట్ చేయడానికి మతాల మీద పంపిస్తారు తల్లి ఇది కూడా ఒక గేమ్ పార్ట్ ఆఫ్ గేమ్ మన వాళ్ళకి ఆలోచించరు కదా ప్రశ్నించరు కదా తెలిీదు తల్లి అమాయకులు అందుకే చెప్తున్నా ఆ అమాయకతకు గురు అవ్వకూడదని ఈవెన్ నేను జ్యోతిష్య
(41:49) శాస్త్రంలో కూడా ఏంటి అనేది ముందే నీట్ గా స్టేట్మెంట్స్ ఇస్తాను తల్లి ఎక్కడ మోసాలు వద్దు మాయలు వద్దు మంత్రాలు వద్దు ఏదైతే ఉందో ప్రాక్టికల్ గా అర్థం చేసుకొని నడవాలి అందుకనే ఫస్ట్ మనం మానవ ధర్మాలు పాటించాలి మన మతాన్ని మనం కాపాడుకోవాలి తల్లి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మతం మనిషిగా నుంచువాలి తల్లి మనిషి అంటే ఫస్ట్ మనిషి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏ మతం వాళ్ళయనా నుంచోవాల్సిందే కానీ పాపులేషన్ పెరుగుతుంది అర్థం చేసుకోవాలి మనవాళ్ళు కూడా ఇది వేకప్ కాల్ ఎందుకంటే చాలా చాలా చాలా చాలా ఏమంటారు జనరేషన్స్ లో వాళ్ళకి ఎక్కువ పాపులేషన్ క్రియేట్ చేసుకుంటున్నారు.
(42:23) సో మన వాళ్ళు ఇప్పుడు ఒకటి చాల్లే ఒకళ్ళు చాల్లే ఒకళ్ళకే చాల్లే అనే దాంట్లో ఉన్నారు. సో మన దగ్గర ఏమవుతుందంటే హిందూ ఏదైతే ఉన్నారో వాళ్ళంతా తగ్గిపోతూ ఉన్నారు. సో నాకు తెలిసి ఫ్యూచర్ లో మళ్ళీ టేక్ ఓవర్ అవ్వచ్చు. ఒకప్పుడు ఏదైతే జరిగిందో ముస్లిమ్స్ ఒకప్పుడు వచ్చి వాళ్ళు ఎవరు తల్లి వాళ్ళ పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు.
(42:42) మొగల్స్ మొగల్స్ వాళ్ళు వచ్చినప్పుడు మనకు మన టెంపుల్స్ ని ఎట్లాగా పగలగొట్టి శివాజీ వచ్చిన తర్వాత ఎట్లా అయితే కాపాడారో మే బి మళ్ళీ అలాంటిదే మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. ఎందుకు అవ్వదు? చూస్తున్నాం కదా ఎంత నువ్వే అన్నావ్ పాపులేషన్ పర్సెంటేజ్ మారితే మళ్ళీ అలా అవ్వచ్చు బానిసలాగా బ్రతకడం మనవాళ్ళ కొత్త ఏం కాదు కదా తల్లి బతకని అలవాటు పడతారు ఏముంది రైట్ చూద్దాం ఎలాంటి మార్పులు వస్తాయో హిందువులు ఇప్పటికైనా మేలుకోవాలని కోరుకుందాం థాంక్యూ సో మచ్ చాలా డౌట్స్ క్లారిఫై ఇచ్చారు థాంక్యూ సో ఆధ్యాత్మికంగా మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగాలని అనుకుంటే కామెంట్ లో
(43:15) మెన్షన్ చేయండి. సో పీఠం నుంచి మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది లేదంటే నెక్స్ట్ వీక్ అమ్మగారు వచ్చినప్పుడు మీ డౌట్స్ అడగడం జరుగుతుంది. థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(43:46) సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ [సంగీతం] హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు.
(44:03) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment