అశ్లీల దృశ్యాలను చూసే అలవాటుని తగ్గించేది ఎలా? #bramhacharya #telugubhakti #bhagavadgita #self
Author Name:Kurmagram
Youtube Channel Url:https://www.youtube.com/@Kurmagrama
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4SxY6o2fixM
Title: అశ్లీల దృశ్యాలను చూసే అలవాటుని తగ్గించేది ఎలా? #bramhacharya #telugubhakti #bhagavadgita #self
Author Name: Kurmagram
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:00) అశ్లీల దృశ్యాలను చూసే అలవాటుని తగ్గించేది ఎలా హరే కృష్ణ ఏదైనా మంచి అలవాటయనా చెడు అలవాటయనా అది అలవాట అయిన తర్వాత అది మానుకోవడం అనేది ఒక చాలా పెద్ద సమస్య ఏదైనా విషయం ఒక 21 డేస్ మీరు చేశారనుకోండి అది అలవాటు కొనసాగించబడుతుంది. సో అందువల్ల మొట్టమొదటి విషయం ఏందంటే ఇలాంటి చెడు అలవాటులో వెళ్ళకుండడం మంచిది. [సంగీతం] ఇప్పుడు ఏదో విధంగా ఈ యొక్క చెడు అలవాటు మనం నేర్చుకున్నాం కాబట్టి దాని నుంచి బయటికి రావడానికి మనకు ముఖ్యంగా పట్టుదల మనకు కావాలి.
(00:35) డిటర్మినేషన్ చాలా ముఖ్యం ఎలా దీనిలోనుంచి బయటికి రావాలి మొట్టమొదట మనం ఆలోచించాల దాని వల్ల మనకు కలిగేటువంటి నష్టాలు ఏమి దాని ద్వారా వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఫలితాలు మనం ఆలోచించినట్లయితే చాలా వరకు మనం చేసేటువంటి యక్టివిటీస్ ఆలోచించకుండా చేస్తూ ఉంటాం. అంటే మన బుద్ధి ద్వారా చేయం జస్ట్ మన మనసు ద్వారా చేస్తాం మన మనసు కోరుకుంటుంది చూడాలనేసి కానీ మన బుద్ధి ద్వారా మనం ఆలోచించాల ఇది మంచిదా [సంగీతం] ఇది చెడా దీని వల్ల నష్టాలుఏమి లాభాలేమి సో ఈ విధంగా బుద్ధిని మనం ఉపయోగించి కృష్ణ చైతన్యంలో ఉంటూ అంటే కృష్ణ భక్తిని మనం ఆచరిస్తూ ఉంటే ఇలాంటి
(01:12) అలవాటును మనం తప్పించుకోవచ్చు. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి [సంగీతం] రూపాన్ని చూడడం ద్వారా భగవంతుని యొక్క నామ రూప గుణలను స్మరించడం ద్వారా దానికంటే ఉన్నటువంటి యొక్క హైయర్ టేస్ట్ ఉన్నతమైన రుచిని ఆస్వాదించడం ద్వారా ఈ నీచమైనటువంటి యొక్క అశ్లీహ దృశ్యాలను చూడడానికి మనం ఆపగలుగుతాం. అదేవిధంగా ఇంద్రియ భోగ వస్తువు ఇంద్రియ విషయాలు దగ్గరలో ఉన్నాయ అనుకోండి అది మనం ఆపుకోవడం చాలా కష్టం ప్రారంభంలో ఉదాహరణకు మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది అది ఉంటేనే మీరు చూడగలుగుతారు కాబట్టి మీరు దాన్ని పక్కకు [సంగీతం] పెట్టేయండి ఎంత అవసరమో అంతవరకే వాడేసి
(01:47) ఇలాంటిది లేకుండా మీరు దానిలో లేకుంటే మీరు యాప్ కంట్రోల్ పెట్టుకోవచ్చు యప్ ఫ్లాగ్ పెట్టుకోవచ్చు ఇలాంటి విషయాలే రాకుండా చేసుకునేసి పాజిటివ్ ఎంగేజ్మెంట్ అంటే కృష్ణ చైతన్యంలో కృష్ణు యొక్క దివ్యమైన ముఖారవిందాన్ని చూడడం కృష్ణ కృష్ణు యొక్క నుదురును చూడడం కృష్ణు యొక్క పాదాలను చూడడం కృష్ణు యొక్క [సంగీతం] దివ్యమైనటువంటి రూపాన్ని చూస్తూ ఉండడం సో కృష్ణుని యొక్క లీలను చూడడం కృష్ణు యొక్క కీర్తనలను చూడడం కృష్ణ చైతన్యానికి భక్తికి [సంగీతం] సంబంధించినటువంటి దానిలో నియుక్తం చేయడం ద్వారా దీనిలో ఐయర్ టెస్ట్ ద్వారా ఇవి దీని పట్ల [సంగీతం] మనం
(02:17) ఆసక్తిని క్రమక్రమంగా వదిలేస్తాం. సో ఎంత వీలైతే అంత ఈ యొక్క ఇంద్రియ విషయ వస్తువు అంటే అందులో మనం నిమగ్నం చేసేస్తుంది ఈ యొక్క ఈ అలవాటు అనేది సో దానికి దూరంగా ఉంటే కొంతవరకు మనం దూరంగా ఉండగలుగుతాం. ఆ తర్వాత మనం ఈ యొక్క పాజిటివ్ ఎంగేజ్మెంట్ [సంగీతం] మనం ఏదైతే కృష్ణ చైతన్యంలో హైయర్ టెస్ట్ పొందుతామో అవి చూసే బదులు మనం భగవంతుని చూడడం ద్వారా దీన్ని [సంగీతం] నియంత్రించుకోవచ్చు తప్పకుండా ఎంతోమంది ఎంతో అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఆ దీనినుంచి బయటకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అది సాధ్యమవుతుంది అది పూర్తి పట్టుదలతో భక్తితో దానికి ఒక నిశ్చయంతో ఉంటే
(02:50) తప్పకుండా సాధ్యమవుతుంది [సంగీతం] హరే కృష్ణ

No comments:
Post a Comment