Sunday, September 20, 2026

Mother’s Womb - The First Temple of Every Human Life! | Nanda Kishore | Sumantv Devalayam

Mother’s Womb - The First Temple of Every Human Life! | Nanda Kishore | Sumantv Devalayam

Author Name:SumanTV Devalayam

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVDevalayam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=lL-IdeyPTpU





Title: Mother’s Womb - The First Temple of Every Human Life! | Nanda Kishore | Sumantv Devalayam

Author Name: SumanTV Devalayam

Description: Watch► Mother’s Womb - The First Temple of Every Human Life! | Nanda Kishore | Sumantv Devalayam
#templesecrets #templemystery #templeseries #templevisit #templedarshan #nandakishore #sumantvdevalayam
#sumantv

The mother’s womb is the first place where every human life begins — our first home, our first environment, and in a profound sense, our first “temple of life.”

But what actually happens inside the womb before we are born? And how does the journey of human life continue after birth?

In this fascinating video, Nanda Kishore explains the incredible biological processes surrounding human development, birth, and the transition from life inside the womb to life outside it.

🔬 In this video, explore:

The mother’s womb as the beginning of human life
What happens before birth
The fascinating stages of human development
The biological connection between mother and baby
How life changes after birth
Amazing facts from modern biology
Scientific mysteries surrounding human development

A fascinating journey into human biology, embryology, pregnancy science, and the beginning of life.

🎙️ Explained by Nanda Kishore

Watch till the end and discover the remarkable science behind the place where every human journey begins.

#MothersWomb #FirstTempleOfLife #humanbiology #lifebeforebirth #WombSecrets #fetaldevelopment #Embryology #pregnancyscience #HumanDevelopment #scienceoflife #biologyfacts #NandaKishore #TeluguVideos
#sumantvdevayalam




#SumanTVDevalayam #SumanTV #Devalayam #TempleTours #TempleTour #TempleTravel #TempleDarshan #TempleVlogs #TempleVisit #TempleExploration #FamousTemples #FamousTemplesInIndia #IndianTemples #HinduTemples #AncientTemples #HistoricTemples #SouthIndianTemples #TeluguTemples #TeluguTempleTours #TeluguTempleVlogs #TempleHistory #TempleArchitecture #TempleMysteries #TempleSecrets #TempleFacts #TempleStories #TempleSpecials #DevotionalTravel #SpiritualTravel #SpiritualJourney #Pilgrimage #PilgrimageIndia #HinduPilgrimage #SacredPlaces #SacredTemples #TempleDarshanTelugu #TeluguTravel #TeluguVlogs #TravelTelugu #IndiaTravel #AndhraTemples #TelanganaTemples #APTemples #TSTemples #SanatanaDharma #HinduCulture #IndianCulture #TempleTourism #IncredibleIndia

Transcript:
(00:00) తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి సుమన్ టీవీ కి స్వాగతం. నేను గీతాంజలి. దేహమే దేవాలయం ఈ సిరీస్ లో భాగంగా మరో ముఖ్యమైన వీడియో ఇవాళ మనం చూడబోతున్నాము తెలుసుకోబోతున్నాం. ఇందులో భాగంగా మనతో పాటు ఉన్నారు మనకి ఈ సిరీస్ లో అత్యద్భుతంగా ప్రతి ఒక్క భాగం గురించి అంటే మన దేహంలో ఉన్నటువంటి అవయవాలు వాటి పనితీరు ఎలా ఉంటుంది అసలు ఎవరి ఇదంతా నడిపిస్తున్నారు ఈ అంటే మిరాకిల్స్ లాగా అనిపిస్తాయి ప్రతిది మనం తెలుసుకుంటే అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ ఇవాళ మరొక ముఖ్యమైన వీడియో అండి దాదాపుగా
(00:34) చాలా మంది ఇవి సేవ్ చేసుకుంటున్నారు చాలా మందికి షేర్ చేస్తూ ఉన్నారు అవి తెలుసుకొని మాకు కాల్స్ వచ్చి వాళ్ళ డౌట్స్ కూడా అడుగుతున్నారు. హ్యాపీగా ఫీల్ అవుతూ మరి ఇవాల్టి ఎపిసోడ్ లో ముఖ్యమైన విషయాలు ఏంటో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ టాక్స్ ఈఓ నంద కిషోర్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం.
(00:50) సర్ నమస్కారం నమస్తే అండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోలు అయిపోయాయి ఇవి [నవ్వు] అవును వాస్తవానికి టెంపుల్స్ కి భిన్నంగా ఉన్నటువంటిది ఇది కానీ అంతర్లీనంగా లింక్ అప్ అయి ఉన్నవి సో దేహమే దేవాలయం దేవుడే సనాతన దైవం సనాతన ఇందులో భాగంగా ఇవాళ చాలా ఇంపార్టెంట్ వీడియో అని చెప్పారు యా గర్భాశయం గురించి ఓ గర్భాశయానికి దేవాలయంలో ఉన్న గర్భాలయం ఈ రెండిటిని అనుసంధానం చేస్తూ ఈరోజు స్టార్ట్ చేద్దాంండి ఫస్ట్ వచ్చి మన జీవితపు మొదటి ఆలయం ఏదన్నా ఉంది అంటే అది తల్లి గర్భాశయం మ్ గర్భాశయం అంటే శాస్త్రం వేదాంతం ఉపనిషత్తుల ఆత్మ యాత్ర అంటాం అందుకే గర్భగృహం నుండి
(01:37) బ్రహ్మజ్ఞానం వరకు ప్రయాణం అంటాం మనకు మనకు జన్మకు ముందు ఏమి జరిగింది తల్లి గర్భంలో ఉన్నేటప్పుడు మనం ఎవరం మ్ కేవలం కొన్ని కణాల సమాహారమా లేదా శరీరాన్ని ధరించబోతున్న ఒక జీవాత్మనా ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మనం మూడు ప్రపంచాల్లో ప్రయాణించాలి. మ్ ఫస్ట్ వచ్చి ఆధునిక శాస్త్రం ఉమ్ సెకండ్ వన్ గర్భోపనిషత్తు గర్భోపనిషత్తు ఓ మూడోది వచ్చి అద్వైత వేదాంతం మ్ గర్భాశయం అనేది విశ్వానికి ప్రతిరూపం వేదాంతం ప్రకారం యథా పిండే తథా బ్రహ్మాండే
(02:22) యథా పిండే తథా బ్రహ్మాండే అంటే మనిషి శరీరంలో ఉన్నది విశ్వంలో ఉంది. విశ్వంలో ఉన్నది శరీరంలోనూ ఉంది. మ్ గర్భాశయం ఒక చిన్న విశ్వం బ్రహ్మాండం ఎలా హిరణ్య గర్భం నుండి పుట్టిందో మన శరీరం కూడా గర్భాశయం అనే హిరణ్య గర్భం నుండే పుడుతుంది. సైన్స్ చెప్పే అద్భుతం ఏతా ఉంటది అంటే మ్ ఒకే ఒక పలదీకరత అండం జైగోట్లో అందులో మ్ గుండె ఒక జైగోట్లో గుండె మెదడు కళ్ళు చర్మం నాడి వ్యవస్థ అన్నీ దాగున్నాయి అసలు
(03:06) మొదటి కణం రెండు అవుతుందిరెండు నాలుగు అవుతుందినాలుగు ఎనిమిది అవుతుంది కొన్ని వారాల్లో కోట్లు కణాలు అవుతాయి ఓకే ఈ కణాలకు ఎవరు చెప్తున్నారు ఈ కణాలకి ఇలా కమ్మని ఎవరు చెప్తున్నారు మీరు కమాండ్ ఇవ్వట్లేదు ఎవరు కమాండ్ ఇవ్వట్లేదు ఆ తర్వాత ఆ కణాన్ని నువ్వు గుండెగా మారాలి నువ్వు కంటిగా మారాలి నువ్వు మెదడుగా మారాలి అని ఎవరు చెప్తున్నారు ఇదే ఆధునిక జీవశాస్త్రంలో అతి పెద్ద రహస్యాల్లో ఇదొకటి మ్ ఎవరు కమాండ్ చేయిస్తున్నారు గర్భోపనిషత్ చెప్పే రహస్యం ఏంటంటే మొదట ద్రవరూపం తర్వాత బుడగ తర్వాత మాంసపు గడ్డ తర్వాత తల తర్వాత చేతులు కాళ్ళు తర్వాత ఇంద్రియాలు
(03:54) అన్ని దశల వారీగా విస్తరిస్తూ వివరిస్తూ ఉంది. ఈ వివరణలు మోడరన్ ఎంబ్రియాలజీ ఓ ఇప్పుడు మనం మోడర్న్ ఎంబ్రియాలజీ అభివృద్ధి దశలలో దశలలతో కొన్ని ఆసక్తికరమైన పోలికలు కలిగి ఉన్నాయని అనేక పరిశోధకులు చర్చించారు. జీవాత్మ ఎప్పుడు ప్రవేశిస్తుంది ఇది వేల సంవత్సరాలుగా అడిగిన ప్రశ్న ఒక జీవాత్మ ఎప్పుడు ప్రవేశిస్తుంది గర్భోపనిషత్తు మరియు ఇతర ధార్మిక వ్యాఖ్యానాలు జీవాత్మ గర్భంలోకి ప్రవేశించి శరీరంతో అనుసంధానం అవుతాయని వివరిస్తాయి.
(04:33) కొన్ని సాంప్రదాయ వ్యాఖ్యానలు నాలుగు నుంచి ఏడు నెలల మధ్య చైతన్య ప్రదర్శన గురించి చర్చిస్తాయి. మ్ వేదాంతం ప్రకారం శరీరం తయారవుతుంది కానీ జీవం శరీరం కాదు మ్ జీవం ఆత్మ శరీరం వాహనం వాహనం మ్ ఏడవ నెల రహస్యం గర్భోపనిషత్ ప్రకారం ఏడవ నెలలో జీవాత్మ ఏమనుకుంటుంది అంటే నేను ఈ మాయలో పడకూడదు అనుకుంటుందంట నేను ఈసారి పడను ఈసారి అసలు ఈసారి అసలు పడనే పడను నేను కచ్చితంగా దేవుని పరమాత్మను చేరుకుంటాను అనుకుంటుంది కానీ ఒక్కసారి జననం జరిగిన తర్వాత మళ్ళీ ఇవన్నీ మర్చిపోయి మాయ తెరబడి
(05:19) యధావిధి జీవితం మళ్ళీ సేమ్ [గురకలు] ఆ జ్ఞాపకం కూడా ఎటు పోతుందో పోతుంది అంటే ఏది మనం పరమాత్మను చేరుకోవాలన్న జ్ఞాపకం కూడా మనకు దూరం అయిపోతుంది ఈ చక్రంలో ఇంకా ఈ చక్రంలో మళ్ళీ పడిపోతుంది అందుకే మాండక్య ఉపనిషత్తు నాలుగు స్థితులను తెలుపుతుందండి జాగృతి స్వప్న సుషుప్తి తుర్య గర్భంలోని శిశువు ఎక్కువ సమయం సుషుప్తికి సమీప స్థితిలో ఉంటుంది.
(05:45) సుషుప్తికి సమీప స్థితిలో ఉంటుంది. అక్కడ చూడండి బాహ్య ప్రపంచం లేదు అహంకారం లేదు పేరు లేదు స్థానం లేదు కేవలం చైతన్యం మాత్రమే ఉంటుంది. ఉమ్ ఈ కారణంగా కొంతమంది వేదాంత గురువులు గర్భస్థ స్థితిని తుర్యానుభూతికి దగ్గరగా పోలుస్తారు. తాత్విక ఉపమానం మ్ స్వాధిష్టాన చక్రం యోగశాస్త్రం ప్రకారం గర్భాశయ ప్రాంతం స్వాధిష్టాన చక్రం కేంద్రం ఇది సృష్టి కళ భావోద్వేగాలకు సంతానోత్పత్తి ఆనందంతో సంబంధం కలిగి ఉంటుంది.
(06:30) తల్లి ఆలోచనలు ఎందుకు ముఖ్యమైనవి మ్ [గొంతు సవరించుకోవడం] వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే తల్లి ఒత్తిడి హార్మోన్స్ పోషణ భావోద్వేగాలు గర్భంలోని శిశువు అభివృద్ధిపై ప్రభావం చూపగలవు మ్ దీనినే ఎపిజెనటిక్స్ అంటారు. ఎపిజెనెటిక్స్ అంటారు. మ్ మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే గర్భదాన సంస్కారం మ్ పుంసవన సీమంతం వంటి సాంప్రదాయాలని ఏర్పరిచారు.
(07:02) మ్ గర్భాశయానికి దేవాలయంలో ఉన్న గర్భగృహానికి మధ్య కొరలేట్ చేస్తే భారతీయ ఆలయ నిర్మాణంలో అత్యంత పవిత్రమైన ప్రాంతం ఏదన్నా ఉంది అంటే గర్భగృహం గర్భాలయం అదే ఎందుకంటే సృష్టి రహస్యం అక్కడే ఉంది. ఉ సృష్టి రహస్యం కూడా అక్కడే ఉంది. [గురకలు] త్రీ శరీరంలో గర్భాశయం కూడా ఒక గర్భగృహమే ఉమ్ ఆలయంలో దేవుడు విగ్రహ రూపంలో ఉంటాడు గర్భాశయంలో దేవుడు జీవుని రూపంలో పెరుగుతాడు.
(07:38) ఉమ్ అంతే కదా అక్కడ ఆయన ఉంటాడు ఇక్కడ వీడు ఉంటాడు అద్వైతపు వేదాంతపు అద్వైత వేదాంతపు అంతిమ రహస్యం ఏంటంటే నీవు శరీరం కాదు నీవు మనసు కాదు నీవు మెదడు కాదు నీవు గర్భంలో పెరిగిన శరీరం కూడా కాదు నీవు సాక్షి చైతన్యం మ్ నువ్వు సాక్షి చైతన్యం గర్భానికి ముందున్నది అదే గర్భంలో ఉన్నది అదే జననం తర్వాత ఉన్నది అదే మరణం తర్వాత కూడా అదే ఉపనిషత్తులో దీన్నే ఆత్మ ప్లస్ బ్రహ్మం ప్లస్ పరమ సత్యం అని పిలుస్తారు.
(08:18) ఉమ్ దీన్నే ఆత్మ బ్రహ్మం పరమ సత్యం గర్భాశయం కేవలం అవయవమే కాదు మ్ జీవన సృష్టి ప్రయోగశాల ఉమ్ సో ఆత్మ ప్రవేశ ద్వారం ప్రకృతి యొక్క హిరణ్య గర్భం వేదాంతం చెప్పే బ్రహ్మాండానికి ప్రతిరూపం మన జీవితపు మొదటి ఆలయం ఏదన్నా ఉందంటే తల్లి గర్భాశయి మన మొదటి గురువు గురువు ఎవరు అంటే తల్లి మన మొదట ధ్యాన స్థితి ఏది అంటే గర్భమే మ్ మన అసలు స్వరూపం ఏంది అంటే ఆత్మ అది అండి గర్భాశయం గర్భాశయం సో వీటిలో ఆ పిండం మీరు గాని చూసినట్లయితే ఆ కళ్ళు ఏర్పడడం అవన్నీ ఏర్పడడం ఎవరు
(09:04) చేస్తున్నారు ఇవన్నీ నిజమండి అద్భుతాలే హార్ట్ బీట్ విన్నప్పుడు అవి ఇవన్నీ అనుభవించిన వాళ్ళం కాబట్టి భలే విచిత్రం అని అనిపిస్తుంది సార్ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు వీటన్నిటిని ఎవరు కమాండ్ తో ఇవి పని చేస్తున్నాయి. మ్ అదే మిస్టీరియస్ క్వశ్చన్ మార్క్ చాలా బాగా చేశారు సర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ నమస్కారం [సంగీతం] [సంగీతం] హ

No comments:

Post a Comment