Friday, October 30, 2026

తంత్రంలో మద్యం ఎందుకు? దేవతా ఉపాసనలో రహస్యం |Alcohol In Tantra | VASTAVAM

తంత్రంలో మద్యం ఎందుకు? దేవతా ఉపాసనలో రహస్యం |Alcohol In Tantra | VASTAVAM

Author Name:Vastavam Channel

Youtube Channel Url:https://www.youtube.com/@vastavam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=JNCWS_JLn70





Title: తంత్రంలో మద్యం ఎందుకు? దేవతా ఉపాసనలో రహస్యం |Alcohol In Tantra | VASTAVAM

Author Name: Vastavam Channel

Description: #kularnavaTantra #MaharnavaTantra #TantraSara #vastavam
మద్యం .. దేవతకు నైవేద్యమా ? ALCOHOL FOR GODDESS?

Disclaimer: Consuming Alcohol and Smoking are Injurious to Health !!!

Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science.

Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.

Note: If you have any suggestions, or questions,
Please email to vastavam2016@gmail.com

Transcript:
(00:00) తంత్రంలో మద్యాన్ని దేవతకు ఎందుకు సమర్పిస్తారు [సంగీతం] అదే మధ్యాన్ని భక్తి మార్గం ఎందుకు కట్టడిగా చెప్తుంది రెండు ఒకే దేవతకే ఒకే [సంగీతం] దేవత రెండు మార్గాలు తేడా దేవతలో కాదు చూసే దృష్టిలో ఉంది. కానీ ముందు ఒక హెచ్చరిక ఒక స్వానుభవం ఉంది ఒకటి చెప్తాను. నేను ఋషికేశ్కి వెళ్ళినప్పుడు రాణశక్తి ఆ ఎనర్జీ ఆ కాస్మిక్ ఎనర్జీ భరించలేని స్థాయికి వెళ్ళిపోతుంది సాధకుడికి చాలా పవర్ఫుల్ ఫేస్ అన్నమాట చాలా శక్తి ఉంది ఆయన ఫేస్ లో అని తెలిసింది చాలా తీవ్రమైన సాధకులు వాళ్ళు మద్యపాన మద్యం అంటే మత్తు పదార్థం ఆయన స్మోక్ చేస్తుంది స్మోక్ ఏంటంటే అది గాంజ గంజాయి
(00:46) శ్రీమాత్రే నమః ప్రసాద్ గారు శ్రీమాత్రే నమః చాందిని ఈరోజు మీ దగ్గరికి ఒక ముఖ్యమైన టాపిక్ తీసుకొచ్చాను ప్రసాద్ గారు అదేంటి అంటే మద్యపానం చేసేవాళ్ళు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు సాధనకి అసలు అర్హులేనా కాదా మద్యపానం ఆరోగ్యానికి హానికరం ముందు ఈ డిస్క్లైమర్ వేసిన తర్వాతే మనం దీని గురించి మాట్లాడుకోవడం మంచిది. ఎందుకంటే వాస్తవానికి మధ్యపానం అనేది సాధన పూజ వాటి గురించి పక్కన పెట్టేస్తే మధ్యపానం అనేది డెఫినెట్ గా నిస్సందేహంగా ఆరోగ్యానికి హానికరమే అది అందరూ ఒప్పుకునే విషయమే ఎంత తాగుబోతులైనా తాగిన వాళ్ళనా ఎవరైనా గన ఒప్పుకోవాల్సిన
(01:28) విషయం అది సోషల్ డ్రింకింగ్ అంటారు. సో ఎప్పుడో ఫ్రెండ్స్ తోటి ఏవో అకేషనల్ గా కలిసినప్పుడు కొన్ని పార్టీల్లో వాటిల్లో లిమిట్ గా కొంచెం ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఒక కల్చర్ అనండి హ్యాబిట్ అనండి అది అలాగా ఉంది మనం చాలా చోట్ల చూస్తున్నాం ఇప్పుడు మీరు అన్నట్టుగా లైఫ్ స్టైల్ మారిపోయి ఉంది ఇప్పుడు ఆ స్త్రీ పురుష భేదం లేకుండా మెన్ అండ్ ఉమెన్ అందరూ చేస్తున్నారు ఆ పని ఇంకొక విషయం అడుగుతాను చెప్పండి అయ్యప్ప మాల లేదంటే భవాని మాల లేదంటే శివమాల ఇలాంటి దీక్షలు తీసుకునే వాళ్ళలో చాలా చాలా మంది అన్ని రకాల అలవాట్లు ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ ఆ మండలం
(02:04) దీక్ష చాలా నిష్టగా ఇలాంటి అలవాట్లన్నీ పక్కన పెట్టేసి ఆ ఆ గురువు ఇచ్చిన నియమాలు నిబంధనలు పద్ధతులు ఫాలో అవుతూ ఆ దీక్ష చేస్తారు. మరి వాళ్ళు ఇనెలిజిబుల్ అని ఎవరు చెప్పలేదు అక్కడ. ఇనెలిజిబిలిటీ అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. అది సాధన చేస్తున్నంతవరకు ఆ పని చేస్తున్నంతవరకు కూడా ఇలాంటివి ఆ అవాయిడ్ చేయాలి అని అంతే కాసేపు అలా పక్కన పెడితే స్పిరిచువాలిటీ అనేది దేవతా ఉపాసన పరిపూర్ణమైన వ్యక్తుల కోసం కాదు పరిపూర్ణత సాధించడం కోసం పరిపూర్ణమైన వ్యక్తుల కోసమే ఈ గుళ్ళ ఉన్నాయి ఆచారాలు ఉన్నాయి సాంప్రదాయాలు ఉన్నాయి అంటే అవన్నీ వేస్టే పరిపూర్ణత ఉన్నవాడికి దేవుడితో పని లేదు
(02:50) పరిపూర్ణ అనే వాళ్ళు ఆల్రెడీ దేవుడు ఉన్నట్టే లెక్క ఆ దేవతా శక్తి ఉన్నట్టే లెక్క పరిపూర్ణత లేని వాళ్ళకే దేవతా శక్తి కావాలి ఆ జ్ఞానం కావాలి అందుకే ఈ ఆధ్యాత్మిక సాధనలు పూజలు అన్నీ కూడా తంత్ర శాస్త్రాల ప్రకారం శారదా తిలక తంత్రం తీసుకోండి మంత్ర మహోద తీసుకోండి రుద్రయామ తంత్రం తీసుకోండి తంత్రసారా తీసుకోండి నేను చదివిన పుస్తకాల వరకు చెప్తున్నా వీటిలో ఎక్కడా కూడా ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు ఇలాంటి దురలవాట్లు ఉన్న వ్యక్తులు దేవతారాధనకి దేవతా ఉపాసనకి పనికి రారని ఎక్కడ చెప్పలేదు.
(03:26) ఎవ్వరైనా సరే దేవతా ఉపాసన ప్రారంభించవచ్చు కానీ ఆ తర్వాత ఆ పద్ధతులు, విధులు, విధానాలు ఆ మనిషిని మారుస్తాయి. అయితే ప్రసాద్ గారు మీరు చెప్పింది నిజమే. మనం ఒక పరిపూర్ణత సాధించడానికే సాధన అనేది మొదలు పెడతాం. అయితే ఈ రకంగా మద్యపానం లేదా ఆల్కహాల్ తీసుకుంటూ సాధన చేయడం అనేది శాస్త్ర సమ్మతమేనా? ఋషికేశ్లో నా స్వానుభవం ఒకటి చెప్తాను.
(03:52) కొన్ని సంవత్సరాల క్రితం నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఋషికేశ్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో వశిష్టుని గుహ ఉంది ఆ వశిష్టుని గుహలో ఆయన 1000 సంవత్సరాలు తపస్సు చేసిన గుహ అది ఆ దాని శక్తి గురించి దాని విశిష్టత గురించి నేను ఆ రోజుల్లో వీడియో కూడా ఒకటి చేశాను. అయితే అక్కడ కూర్చొని నేను కాసేపు జపం చేసుకోగలిగాను.
(04:15) ఆ గుహ బయట ఎదురుగానే ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో చాలామంది సాధువులు చాలామంది ఇట్లా సిద్ధులు ఉండి వాళ్ళు వాళ్ళ సన్యాస ఆశ్రమాన్ని గడుపుతూ ఉంటారున్నమాట అయితే అందులో కొంతమందిని వెళ్లి పలకరించడానికి ప్రయత్నం చేశాను అందులో ఒకాయన చాలా శక్తివంతమైన సిద్ధుడులాగా తెలుస్తా ఉంది ఆయన ఫేస్ లో ఆ శక్తి గాని ఆ ఆ కళ్ళల్లో ఆ తేజస్సు గాని తెలుస్తా ఉంది.
(04:40) ఆయన కోసం వెయిట్ చేసి ఆయన ఆశ్రమం నుంచి బయటికి రాంగానే ఆయన దగ్గరికి వెళ్లి నమస్కారం చేసి నిలబడ్డాను. ఆయన నన్ను చూడంగానే మాతంగి మంత్ర సాధన చేయి అన్నాడు. ఆ మాతంగి మంత్ర సాధన సంగతి నేను చెప్పలా నాకు ఆశ్చర్యం వేసింది నేను మాతంగి సాధన చేస్తున్నాను అన్న విషయం ఆయనకి తెలిసే అవకాశమే లేదు. సో దాన్ని బట్టి ఆయన ఎంత శక్తివంతుడు అనేది మనకు అర్థంయపోతుంది.
(05:01) సరే ఆయనతో ఎలాగైనా మాట్లాడాలి అని చెప్పి ఆ రోజంతా ఆయన కోసం వెయిట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ ఆయన బయటికి వచ్చాడు మళ్ళీ బయటికి వచ్చి అక్కడే ఆ గంగా నది ఒడ్డున ఆ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళు ఒక రాయి మీద కూర్చొని ఉన్నాడు ఆయన ఆయన స్మోక్ చేస్తున్నాడు స్మోక్ ఏంటంటే అది గాంజ గంజాయి దాదాపుగా 10 15 నిమిషాలు అలాగే వెయిట్ చేసాం ఆయన చాలా మధ్యలో ఉన్నాడు అది అడిగా అన్ని అడుగుతున్నాం.
(05:25) అతను ఏం మాట్లాడలేదండి చాలాసేపు ఆ గంజయ తాగుతూ ఉన్నాడు అయిపోయింది వెళ్ళిపోయాడు కామగా కామగా ఆయన ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు అక్కడ వేరే వాళ్ళు ఆ శిష్యులు ఉంటే అడిగా అలాగ ఆయన స్వామి లోపలికి వెళ్ళిపోయారు ఆయనతో మాట్లాడాలంటే ఎట్లాగ అంటే ఆయన ఇప్పుడు మాట్లాడడం ఇంకా రేపు రండి రేపు ట్రై చేద్దాం అన్నారు ఆయన అయిపోయింది మచ్చట రోజు వెళ్ళింది మళ్ళీ ఆయనే పట్టుకున్నాం.
(05:45) పట్టుకుంటే ఆయన మేమ అడిగిన ప్రశ్నలకి చాలా వాటికి సమాధానం చెప్పాడు కొన్ని కొన్ని విషయాలు ఆ మేమ చెప్పకుండానే ఆయనకు తెలిసినాయి అంటే మనకు చూడంగానే మనకు తెలుస్తుంది కదా ఒకసారి ఆ సిద్ధి అనేది కలిగిన తర్వాత ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు ఆ మనిషి యొక్క లోతు భావాలు కొన్ని కొన్ని విషయాలు మనం అమ్మని అడిగితే చెప్పేస్తుంది. దేవతా ఉపాసనలో ఒక స్థాయికి వచ్చినవాడికి అది చాలా సర్వసాధారణం.
(06:07) అంత గొప్ప సాధకుడు ఆయన మరి అలా కూర్చొని గంగానే దొడ్డున రాళ్ళ మీద కూర్చొని సాయంత్రం పూట గంజయ దారికి వెళ్ళాడు ఆయన చెప్పానికి దాన్ని ఎలా తీసుకోవాలి మీరు చెప్తుంది వింటుంటే చాలా ఆసక్తికరంగా ఉంది ప్రసాద్ గారు అంటే ఇది వింటున్న కొద్ది దీని వెనకతల ఇంకా ఏదో గూడార్థం ఉంది ఇంకా రహస్యం ఏదో ఉంది తెలుసుకోవాలి అని అనిపిస్తుంది దీనివల్ల ఇంకా మోర్ ప్రశ్నలు ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి ప్రసాద్ గారు మంత్ర జపాన్ని చాలా డీప్ గా ఎన్నో సంవత్సరాలుగా సాధన చేసేవాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి దేవత కి మధ్యలో వ్యత్యాసం ఉండదు.
(06:37) అంత డీప్ గా వెళ్ళిపోతారు. వాళ్ళ మంత్రోచ్చారణ స్టార్ట్ చేయంగానే వాళ్ళ శక్తి విపరీతంగా విపరీతంగా పెరిగిపోతుంది. అంటే పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయి ఆ ప్రాణశక్తి ఆ ఒంట్లో ప్రాణశక్తి ఆ ఎనర్జీ ఆ కాస్మిక్ ఎనర్జీ భరించలేని స్థాయికి వెళ్ళిపోతుంది సాధకుడికి ఆ దాన్ని బాలెన్స్ చేసుకోవడానికి కూడా అడ్వాన్స్డ్ అంటే చాలా తీవ్రమైన సాధకులు వాళ్ళు మద్యపాన మధ్యం అంటే మత్తు పదార్థం అక్కడ అది ఆల్కహాల్ కావచ్చు ఇంతకు నేను చెప్పినట్టుగా గంజాయి కావచ్చు ఏదైనా సరే ఆ మత్తు పదార్థాన్ని తీసుకోవడానికి అది ఒక కారణం వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆ శక్తిని ఉపికి వచ్చే
(07:15) వరదలాగా వచ్చే ఆ శక్తిని ఆ కాస్మిక్ ఎనర్జీని తట్టుకోవడానికి ఆ మత్తు పదార్థాన్ని తీసుకుంటారు అనేది ఒక ఆ స్టడీలో తేలిన విషయం ఇంకొకటి ఎంతో కాలంగా తీవ్ర సాధన చేసే సాధకులు వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక నిర్ణ సునీత పరిమాణంలో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఈ బాహ్య ప్రపంచం మీద [గొంతు సవరించుకోవడం] స్పృహును కోల్పోయి పూర్తి సమాధి స్థితికి చాలా గాఢమైన సమాధి స్థితికి చేరిపోతారు.
(07:45) కొంచెం మధ్యం కొంచెం మత్తు పదార్థాన్ని తీసుకోవడం అనేది ఈ వామాచార్య సాంప్రదాయాల్లో శాక్తయంలో చాలా సర్వసాధారణం. అయితే డెఫినెట్ గా ఇది కొత్తగా సాధన చేసిన వాళ్ళకి మాత్రం కాదు. బ్రష్టులు అయిపోతారు. ఎందుకు పనికి రాకుండా అయిపోతారు మంత్ర సాధన మంత్ర సిద్ధి సంగతి పక్కన పెడితే ఇవి అన్ని విధాలా పతనం అయిపోతారు కాబట్టి జాగ్రత్తగా ఇక్కడన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి.
(08:08) ప్రసాద్ గారు నేను చాలాసార్లు విన్నాను ఈ రకంగా వామాచారం మద్యం సేవిస్తూ కూడా దేవత ఆరాధన చేస్తూ ఉంటారని అలాగే చాలామంది సన్యాసులు గాని ఋషులు గాని రకరకాలుగా హిమాలయంలో తిరిగేవాళ్ళు గాని ఈ రకంగా మద్యపానం సేవించడం కానీ లేకపోతే కొన్ని మత్తు పదార్థాలు సేవించడం కానీ చూస్తూనే ఉంటాం. కొన్ని సాంప్రదాయాలు ఉంది ఇప్పుడు కులార్ణవ తంత్రం ఉంది.
(08:36) ఆ మహా నిర్వాణ తంత్రం రుద్రయామడం మంత్ర మహోదది యోగిని తంత్రం ఇలాంటి గ్రంథాల్లో మధ్యాన్ని దేవతకు సమర్పించే తాంత్రిక ఆచారాలకు సంబంధించి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకి కులార్ణవ తంత్రంలో ఐదవ ఉల్లాసం 71 శ్లోకం చూద్దాం. సమర్పయంతియే భక్త్య ఆవాభ్యాం పిసితాసవం ఉత్పాదయంతి చానందం మత్ప్రియ కౌలికాస్చతే తెలుగులో దీనికి అర్థం ఏమిటంటే ఎవరైతే భక్తితో మాకు ఇద్దరికీ మాంసాన్ని ఆసవనాన్ని సమర్పిస్తూ ఆనందాన్ని కలిగిస్తారో వారు నాకు ప్రియమైనవారు వారే నిజమైన కౌళికులు సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది కౌళ సాంప్రదాయానికి సంబంధించిన ఒక ఆ పద్ధతి ఇంకా ఇంకా దాంట్లో ఏం చెప్తారంటే ఈ కౌల
(09:24) సంప్రదాయ ఈ తంత్రంలో ఈశ్వరుడు భక్తులకి చెప్పినట్టుగా మా ఇద్దరికీ అంటే ఇక్కడ ఎవరంటే శివుడు శక్తి సో వాళ్ళిద్దరికీ కూడా ఆ రెండిటిని సమర్పించాలి అని ఇంకోటి మహా నిర్మాణ తంత్రం ఇందులో ఆరవ ఉల్లాసం 88వ శ్లోకం ఈ శ్లోకంలో పరమం వారుణి కల్పం కోటి కల్పాంతకారిని గ్రహాణ శుద్ధి సహితం దేహీమే మోక్షంవ్యయం ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే ఓ కోటాను కోట్ల కల్పాల అంతాన్ని కలిగించే దేవి ఈ శ్రేష్టమైన వారుణి ద్రవ్యాన్ని శుద్ధితో సహా స్వీకరించు నాకు నాశనం లేని మోక్షాన్ని ప్రసాదించు అని ఇక్కడ వారుణి అంటే మద్యం మద్యపానానికి వారుణి అని పేరు
(10:11) ఆచార ద్రవ్యంగా సమర్పించే మద్యపానాన్ని ప్రతిరోజు సాధారణ మద్యపానానికి అన్వయించకూడదు అది వేరు ఇది వేరు ఇప్పుడు గురువు గురుపదేశము ఆ నియమాలు సంప్రదాయాలు ఏ వామాచారమా కౌళాచారమా వైష్ణవాచారమా శివాచారమా శాక్తేయమా వాటికి సంబంధించి ఆ గురువు చెప్పిన విధానంలోనే మన సాధన ఉపాసన సాగాలి అంతేగాని అక్కడ తాంత్రిక సంప్రదాయాల్లో కొన్ని పద్ధతుల్లో ఇలా చెప్పారు కదా అని చెప్పి ప్రతి హిందూ పూజలో ప్రతి హిందూ సంప్రదాయంలో గనుక వీటిని వినియోగిస్తే అది చాలా తప్పు అవుతుంది.
(10:46) ధన్యవాదాలు ప్రసాద్ గారు. ఒక సెన్సిటివ్ టాపిక్ ని బాగా అర్థమయ్యేలాగా వివరించినందుకు మీకు కృతజ్ఞతలు. అలాగే ఈ టాపిక్ గురించి ఇలాంటి మరిన్ని ప్రశ్నలు, ఇంకా చాలా ప్రశ్నలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. శ్రీ మాత్రే నమః అండి. ఓం శ్రీ మాతంగిన నమః

No comments:

Post a Comment