Saturday, October 31, 2026

Ram Jaladurgam about Cheating | Every Women Must Watch the Video | Best Moral Video | SumanTV Usha

Ram Jaladurgam about Cheating | Every Women Must Watch the Video | Best Moral Video | SumanTV Usha

Author Name:SumanTV Parenting

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVParenting

Youtube Video URL:https://www.youtube.com/watch?v=z13NmNp0C8Q





Title: Ram Jaladurgam about Cheating | Every Women Must Watch the Video | Best Moral Video | SumanTV Usha

Author Name: SumanTV Parenting

Description: #sumantvparenting #Parentingtips #sumantvmotivation

Watch► Ram Jaladurgam about Cheating | Every Women Must Watch the Video | Best Moral Video | SumanTV Usha

SumanTV Parenting YouTube channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. SumanTv Parenting acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.SumanTV Parenting is a channel created to share personal experiences with it’s audiences.We are not medical professionals so please consult your doctor before taking any medication or trying any remedy and advise suggested in our videos. As each baby is different recommendations on this channel may not work for you, and should not be considered as an excuse to not visit your doctor or consult a medical practitioner

for advertisement contact :
advertise@sumantv.com

Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్తే రామ సార్ నమస్తే మన పక్కనే ఉంటూ ఉంటారు చాలా మంచివాళ్ళు అనుకుంటూ ఉంటాం బట్ ఎక్కడో కొన్ని సందర్భాల్లో తెలుస్తూ ఉంటుంది. అరే మనతోనే ఉన్నారు మన వెనక ఇలా బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది.
(00:26) ఫస్ట్ లోనే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు అసలు ఎక్కువ ఫ్రెండ్షిప్స్ లో కొలీగ్స్ లో జరుగుతూ ఉంటుంటాయి. ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు వీటిని కొన్ని లక్షణాలని మనం అబ్సర్వ్ చేయొచ్చుండి అంటే చాలా మంది ఏంటంటే ఆ నటిస్తున్నారా నిజమా అనేది మనకు తెలియదు. ఉమ్ అర్థం కూడా కాదు అది ఆ కానీ గబుక్కున ఒక నిర్ణయానికి రావాలన్నా మీకు భయం మ్ అపార్థం చేసుకున్నామేమో అన్న భయం అన్న భయం అవతల వాళ్ళే మళ్ళీ అపార్థం చేసుకున్నామ అని తెలిస్తే మీరు గిల్టీ ఫీలింగ్ తో ఎస్ ఓ ఫ్రెండ్ ని పోగొట్టుకున్నది నేనేమో అనే బాధలు వేస్తారు మొదటిగా మీరు అబ్సర్వ్ చేస్తే మొదటి రకం
(01:00) ఏంటంటే వీళ్ళ అవసరానికి మాత్రమే ప్రేమను ప్రదర్శిస్తారు. అంటే వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మీకు కనిపిస్తాది. మీ మీద చాలా అభిమానం నటిస్తారు. ప్రతిసారి అంటే ఎన్నిసార్లు మీరు కలుస్తున్నారు ఎంత ఫ్రీక్వెంట్ గా కాదు మీ అవసరం అయినప్పుడు ఎంత అందుబాటులో ఉన్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ తన అందుబాటులో ఉన్న ప్రతిసారి తన అవసరం కోసమే వస్తున్నాడా లేకపోతే నా అవసరం చెప్పినప్పుడు కూడా ఎప్పుడైనా ఉంటున్నాడా మ్ అనేది అబ్సర్వ్ చేయాలి.
(01:29) సో వీళ్ళందరూ ఏంటంటే పని పని ఉన్నప్పుడు వచ్చి పని చూసుకుంటారు వెళ్ళిపోతారు మీకు అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు మనుషులు దొరకరు. వాళ్ళకి వేరే పనులు చాలా ఉంటాయి. సో అప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే వాళ్ళు అట్లా క్రియేట్ చేస్తారు పని మీద ఏదో ఎక్కడికో వెళ్ళాడు కానీ ఆ రోజు అతని అవసరం మీకు ఉందని తెలిసినప్పుడే అతను దొరకడు. ఇలా ఒకసారి కాదు మీరు పాటర్న్ ని గమనిస్తే ఓ ఇది ఒక రకం ఉంటారు అనేది తెలియాలి ఇది ఒక రకం మనుషుల్ని వాడుకునేవాళ్ళు పక్కనే ఉండి అంటే వాడుకోవడమే ఉద్దేశంగా ఉన్నారు ఇలా గుర్తుపట్టొచ్చు.
(02:04) రెండోది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని నేను ఏమండీ నేను మీకు ఇన్ని పనులు చేసి పెట్టాను నాకోసం ఒక్క పని చేయలేరా అంటే మీరు ఏమైతుంది అంటే ఆ ఒక్క పని నా విలువలకు వ్యతిరేకమైంది ఫర్ ఎగ్జాంపుల్ నీ నేను ఎన్నో సార్లు బైక్ మీద దింపాను ఎక్కడ కావాలంటే అక్కడ దింపాను ఇప్పుడు గ్యారెంటీ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టమంటే ఆ మాత్రం చేయలేవా అసలు గ్యారెంటీ బాండ్ పేపర్ మీద సంతకం చేయడానికి నువ్వు డ్రాప్ చేసినదానికి సంబంధం లేదు ఏంటి అసలు కానీ అని ఆ మాట అన్నప్పుడు మీరు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి గురి అవుతారు. నేను
(02:43) చేసిన పనుల్ని గుర్తు చేసి మీకు ఒక అపరాధ భావన కలిగి అరే నేను సహాయం చేయలేకపోతున్నానే అని అనిపించి మీ చేత ఆ సహాయం చేయించుకొని మిమ్మల్ని వాడుకునే వాళ్ళని ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్ అంటారు మీకు అర్థమైంది కదా సో వాళ్ళ పనుల్ని అప్పుడు వర్సపెట్టి గుర్తు చేసి మీరు చేయట్లేదన్న పనిని గుర్తు చేసి మీ చేత చేయించుకునేలా చేస్తారు ఇది ఎమోషనల్ బ్లాక్ మన్స్ ఇక మూడవది ఏంటంటే వీళ్ళు పక్కనే ఉండి మ్ మిమ్మల్ని బాగా పొగుడుతారు.
(03:19) మీరు సాధించిన విజయాలకు అన్ని పొగడొతారు. మీరు లేనప్పుడు వేరే చోట అదే పెద్ద గొప్ప అది పెద్ద కష్టమా ఆ ఎవరైనా చేస్తా ఎవరైనా చేస్తారు ఆయన మీకు తెలియదు లేదు దాని ఏం జరిగిందో దాని వెనకాల అంటాడు. మ్ అంతే తుస్సు ఆ నలుగురు ఎవరైతే మీ విజయాన్ని గౌరవిస్తున్నారో మీరు ఆ మాట అన్నాక తీసేస్తారు. వీళ్ళక [గురకలు] ఏంటంటే లోపల మీ విజయం పట్ల ఈర్ష ఉంటది.
(03:43) ఈ ఈర్షను మీ ముందు ఏమి చేయరు బాగా పొగుడుతారు పెంచుకుంటారు. ఎప్పుడైతే మీకు కంటిన్యూస్ గా ఇన్ఫర్మేషన్ లేదు నీ గురించి అట్లా మాట్లాడాడే మరి అని ఒక రెండు మూడు చోట్ల వచ్చిందో వీళ్ళు దగ్గర ఉండి మిమ్మల్ని వాడుకోవడానికి అవసరానికి మీ దగ్గర వస్తున్నారని అర్థం. మ్ సో ఇలాంటి వ్యక్తులు చాలామంది మన చుట్టూ ఉంటారు గుర్తుపట్టడం చాలా కష్టం.
(04:06) తర్వాత హౌ [గొంతు సవరించుకోవడం] యు కెన్ ఐడెంటిఫై దెమ అంటే వాళ్ళ పాటర్న్స్ ని మీరు గుర్తుపట్టాలి పాటర్న్స్ అంటే విధానాలు నా ఎవరినైనా ఒకరిని మీరు మోడల్ గా తీసుకొని ఈ వ్యక్తి మీద నాకు అనుమానం ఉంది ఈ వ్యక్తి నా అవసరం ఉన్నప్పుడు అందుకే చాలాసార్లు స్టోరీస్ లో ఉంటాయి. హ అరేయ్ మనం ఈరోజు మన ఇంట్లో ఫంక్షన్ ఉంది మన వాళ్ళందరినీ పిలువు అన్నాడు మ్ కొడుకు చెప్పాడు.
(04:33) ఆ 200 300 మందిని భోజనాలకి పిలువు అందరూ మనవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అన్నాడు కొడుకు ఏం చేశడు ఫోన్ చేసి మా నాన్నకుి హార్ట్ ఎటాక్ వచ్చింది. డాక్టర్లు 6 లక్షలు ఇమ్మీడియట్ గా కడితేనే ఆపరేషన్ చేస్తా ఉన్నారు. ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులు ఉన్నా దయచేసి వెంటనే ఇక్కడికి రండి. ఆ డబ్బులు కట్టాలి ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు.
(04:54) నేను తర్వాత ఇస్తాను మ్ అంటే ఒక 30 40 మంది వచ్చారంట 200 మందిలో 200 మందిలో వాళ్ళ దగ్గర ఎంత ఎంత డబ్బులు ఉంటే అంత తీసుకొచ్చారంట వాళ్ళందరిని మిమ్మల్నిందరిని ఫంక్షన్ కి పిలిచాము డబ్బులు ఇవ్వడానికి కాదు కానీ మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చి ఇస్తారో చూద్దాంఅని నేను ఇట్లా పిలిచాను వాళ్ళ నాన్న వచ్చి ఏంటిరా 40 మంది వచ్చారు 200 మందిని పిలిచమన్నాను కదా అని నాన్న మనం పిలిచింది మనకు ఎవరు మనవాళ్ళని అనిపించిన వాళ్ళనే పిలిచాను నువ్వు నువ్వు మనవాళ్ళని అని చెప్పే వాళ్ళని నువ్వు పిలవమన్నావు కానీ మనవాళ్ళు వీళ్లే అని చెప్పా బా వాట్ ఏ స్టోరీ సర్
(05:31) సో అట్లా అందరూ కష్టాల్లో ఉంరు కొంతమంది ఉంటారు అంటే మీరు అట్లాంటి వాళ్ళని కూడా గుర్తుపట్టొచ్చు మీకు అప్పు ఇప్పించడం కోసం వచ్చేవా తన అప్పు తీసుకొని గ్యారెంటీ ఇచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు మాట సహాయం అంటారు కదా దాన్ని మాట సహాయం తీసుకొని తన పేరుతోనే తీసుకొని ఇస్తారు అంటే నువ్వు కష్టాల్లో ఉన్నావు నేను సహాయం చేయాలిని కొంతమంది ఉంటారు అంటే ఇది ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ అయితే మంచిది కాదు కానీ తాను నష్టపోయి అయినా సరే ఏదో ఒక రోజు ఒకటైనా ఇట్లాంటివి చేసే నాకు అవకాశం వచ్చింది అని చేసేవాళ్ళు ఉంటారు.
(06:06) అట్లా కాకుండా ఎప్పుడూ తన స్వార్థమే చూసుకునే వాళ్ళు ఇట్లాంటి లక్షణాలతో ఉంటారు కాబట్టి వాళ్ళని మీరు గుర్తుపట్టకపోతే తప్పు మీదే అవుతదో తప్ప వాళ్ళది కాదు. బట్ చాలా సందర్భాల్లో మనకు తెలీదు ఎప్పుడైతే వాళ్ళ క్యారెక్టర్ ఒకటి బయట పడతదో దాన్ని ఎలా మనం బ్రేక్ చేయొచ్చు అంటారు సర్ అంటే ఇతని వల్ల నష్టమే జరుగుతుంది వాళ్ళ అవసరాల అప్పుడే నేను వాళ్ళకి కనిపిస్తున్నాను.
(06:28) నా నీడ్ ఉన్నప్పుడు నేను కొన్ని చెప్పాలనుకున్నప్పుడు మనిషి అవైలబుల్ ఉండరు లేదంటే ప్రతిదాన్ని వాళ్ళకి అనుకూలంగానే మార్చుకుంటారు తప్ప ఇక్కడ ఎక్కడ ఫ్రెండ్షిప్ లేదని అనిపించినప్పుడు దాన్ని ఎలా బ్రేక్ చేయొచ్చు అంటే స దీంట్లో రెండు మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. నెంబర్ వన్ మీకు గ్యారెంటీగా రెండు మూడు సందర్భాల్లోనూ అలాగే చేస్తున్నాడని తెలిస్తే నెంబర్ వన్ మ్ మీకు మీరే దూరం అవ్వచ్చు.
(06:51) సైలెంట్ గా దూరం అవ్వచ్చు. ఓకే మీరు ప్రశ్నించక్కర్లేదు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని మీరు సంబంధం కాపాడుకోవాలనుకుంటే క్లారిటీ కోసం అడగొచ్చు. మ్ నువ్వు ఉండాలి కానీ నేను ఇట్లా అనుకుంటున్నా ఇందులో వాస్తవాలు ఏంటో చెప్పమని నేరుగా అడిగి తెలుసుకొని దాంతో మీరు క్లోజ్ చేయొచ్చు. లేదా మనకు అవసరం లేదు నేను గుర్తుపట్టాను క్లియర్ గా పాటర్న్ అర్థం అయిపోయింది అంటే మీకు మీరే దూరంగా ఉండడం మూడవది ప్రత్యేకమైన సందర్భాల్లో వాళ్ళను దగ్గరికి చేర్చనీయకుండా మీరు జాగ్రత్త పడితే కొంత కాలం తర్వాత వాళ్ళకి అర్థం అవుతది మీరు దూరం పెడుతున్నారని మీరు సేఫ్ సో ఇట్లా చేయడం ద్వారా
(07:27) ఒకే మార్గం అని లేదు మీ ప్రయారిటీని బట్టి మీరు ఏం చేస్తారు అన్నది ఆధారపడండి. సో మనకి మనమే ఆ పాటర్న్స్ ని ఐడెంటిఫై చేసి దాని నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. ఐడెంటిఫై చేస్తే ఇక మీరు మీరు దూరం ఉండాలా వాళ్ళని దూరం ఉంచాలా అనేది తెలుస్తుంది క్లారిటీ వస్తుంది బట్ చాలా మంది రామ సర్ ఆ లవ్ లో ఫెయిల్ అయ్యామనో రిజెక్షన్స్ ఎదురయ్యాయనో లేదు అంటే నమ్మి మోసపోయామనో ఇలా చాలా రకరకాలుగా చెప్తూంటుంటారు వాళ్ళకంతా ఎమోషనల్ గా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయి జీవితం మీద వాళ్ళక ఒక విరక్తి ఉంటూ ఉంటుంది.
(07:56) అలాంటి వాళ్ళందరికీ మనోశక్తి ఎలా హెల్ప్ అవుతుంది అంటారు. మనోశక్తిలో ఆలోచనలను అబ్సర్వ్ చేయడం నేర్పిస్తుంది. మ్ నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడ అంత టైం దొరకదు. నా ఆలోచనలే నన్ను భావోద్వేగాలకు గురి చేస్తుంది ఒరిజినల్ గా అది ఆలోచన మాత్రమే అనుభవం కాదు సో నేను ఏమైతానో ఫెయిల్ అవుతానేమో ఇట్లనే ఉంటే నాకు విలువ ఉండదేమో భవిష్యత్తు ఉండదేమో అందరూ ఏమనుకుంటారో ఇవన్నీ మీ ఆలోచనలే ఇంతవరకు ఇంకా ఏం జరగలేదు అయితే అట్లాంటి ఆలోచనలను క్యాప్చర్ చేయడం ఈ ఆలోచనలను మార్చుకోవడం ద్వారా భావోద్వేగాలను మార్చుకోవడం భావోద్వేగాలను మార్చుకోవడం వల్ల
(08:32) నిర్ణయాలను మార్చుకోవడం ఫలితాలని మార్చుకోవడం ఇది ఎలా చేయాలి అన్నది మూడు రోజుల పాటు వాళ్ళు మాతో ప్రయాణం చేస్తే నవంబర్ 13 14 15 తేదీల్లో హైదరాబాద్లో కండక్ట్ చేసే మనోశక్తి రిట్రీట్ లో మనిషికి మానసిక ధైర్యం పెరగడమే కాకుండా నిర్ణయాలని చాలా ఆత్మవిశ్వాసంతో తీసుకొని ఓ అడుగు ముందుకు వేస్తాడు.పఏళ్లుగా వెనకడుగేస్తున్న నిర్ణయాలు ఏవైనా ఉంటే ఆ రోజు ఆ నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తాడు.
(09:00) వా వండర్ఫుల్ సెషన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మనోశక్తిలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే రామ గారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ థాంక్య

No comments:

Post a Comment