Tuesday, May 24, 2022

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

🔸ఒక చెడ్డ గుణం వంద సమస్యలకు కారణం అవుతుంది. కానీ ఒక మంచి గుణం వంద సమస్యలను పరిష్కరిస్తుంది..


🌸ఒకరిని గుర్తుంచుకోవడమంటే బాధల్లోనో.. సంతోషాల్లోనో తలచుకోవడం కాదు..మన ప్రతి ప్రార్ధనలోను వాళ్లుండడం..
ప్రతిక్షణం వాళ్ళు బావుండాలని కోరుకోవడం..

🌷ఆత్మీయుల వల్ల ఎప్పుడూ ఆనందమే కాదు,ఒక్కోసారి దుఃఖం,బాధ కూడా కలుగుతాయి..అన్నిటినీ భరించగలిగితేనే బంధం శాశ్వతంగా మనతో ఉంటుంది..

🍁మనిషికి అవసరం గొప్పది. తెగిపోతున్న బంధాన్ని కలుపుతుంది..కలిసున్న బంధాన్ని తెంపు తుంది. ఆస్తులు పంచుకునే రక్త సంబంధం కన్నా మమతలు పెంచుకునే ఆత్మీయ సంబంధం గొప్పది..

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment