Thursday, May 26, 2022

మనస్సును ఖాళీ చేసుకుంటూ శాస్త్రీయంగా జీవిస్తుంటే విశ్వశక్తి తో నిండిన మనకు లోటు అన్నది ఉండదు.

వంద గ్రాముల గాజు గ్లాస్ ను మనం ఏవిధంగా అయితే కదలకుండా ఎక్కువ సేపు మోయలేమో, అదే విధంగా కష్టాలకు సమస్యలకు సంబంధించిన ఒక చిన్న ఆలోచన కూడా మనము అదే పనిగా ఆలోచిస్తుంటే అది కొండంత బరువు గా మారి మన మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. ఆ ప్రభావం శరీరంపై పడి మన జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది.

నిరంతర ధ్యాన సాధన ద్వారా ఎప్పటికప్పుడు మనస్సును ఖాళీ చేసుకుంటూ శాస్త్రీయంగా జీవిస్తుంటే విశ్వశక్తి తో నిండిన మనకు లోటు అన్నది ఉండదు.

No comments:

Post a Comment