Friday, September 27, 2024

 *🌹మనకోసం ఆరోగ్య చిట్కా...🌹*


 *జబ్బులకు ప్రధాన మూల కారణాలు 3 రకాలు*
************************
1. *వాతం లక్షణాలు...* 
*********************
      మన శరీరంలో వాతం పెరిగితే జాయింట్స్ పెయిన్స్ వస్తాయి. జాయింట్స్ లలో నీరు చేరి వాపులు వస్తాయి. అలాగే కీళ్ళ నొప్పులు వస్తాయి. వాతం పెరిగితే నడవలేని స్థితికి చేరుకుంటాము. 
2. *పిత్తం లక్షణాలు...* 
*********************
       మన శరీరంలో పిత్తం పెరిగితే తిన్నది అరగక పోవటం, అరిగినది బయటకు పోకపోవటం వలన అనేక రకాల పొట్టకి సంబంధించిన సమస్యలు వస్తాయి. అందువలన ఎల్లప్పుడూ మన పొట్టను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి రోజు ఉదయాన్నే ఫ్రీగా మోషన్ అయ్యే లాగా చూసుకోవాలి. తద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. 
3. *కఫం లక్షణాలు...* 
**********************
       కఫం అనగా ఊపిరి తిత్తులకి సంభంధించిన సమస్య దగ్గు, జలుబు లాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. పొగ త్రాగేవారిలో, ఆల్కహాల్  సేవించే వారిలో ఈ సమస్యలు వస్తాయి.

No comments:

Post a Comment