Sunday, September 29, 2024

 🙏🏻 *రమణోదయం* 🙏🏻

*తెలుసుకొనేవన్నీ ఆ జ్ఞాన రూపామే, అవి అన్నీ జ్ఞానమైన తనలో అణగిపోతాయి. అదే ఆత్మ నిష్ఠ. ఆ దశలో భేదాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. సహజ స్థితి ఏకమై వెలుగుతుంది. అదే అద్వితీయ ముక్తదశ.*

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.436)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
                 
🪷🙏🏻🪷🙏🏻🪷

 శరీరమంతటికీ హృదయమే ముఖ్యకేంద్రం..
మెదడుకు వెలుగు,బలము దానినుండే ప్రసరిస్తాయి.
వాసనలు అతి సూక్ష్మరూపంలో మెదడులోనే 
ఉంటాయి..హృదయం నుంచి శక్తి మెదడులోకి
ప్రవహించడం జరుగుతుంది.. మెదడు వాటిని
సినిమా ప్రదర్శనలాగ విపులీకరించి ప్రదర్శిస్తుంది..

🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻

No comments:

Post a Comment