Wednesday, September 25, 2024

లోకంలో మనుష్యులు నాలుగు రకాలు ఉంటారని శాస్త్రం చెప్పిందని పెద్దలమాట.

 🕉️ ఓం నమః శివాయ 🕉️
          *ఆచార్య సద్బోధనా

లోకంలో మనుష్యులు నాలుగు రకాలు
ఉంటారని శాస్త్రం చెప్పిందని పెద్దలమాట.

స్వార్ధ, పరార్ధ, పరమార్ధ, వ్యర్ధ జీవులని!```


*స్వార్ధ*:-```
తనూ , భార్యాపిల్లలు, కోసమే నాలుగురాళ్ళసంపాదనే ధ్యేయంగా జీవిస్తుండేవారు స్వార్ధ జీవులు.```

*పరార్ధ*:- ```
తమకోసం కాకుండా కేవలం పరహితమే ధ్యేయంగా జీవిస్తుంటారు.```
*ఉదా :-*``` 
వృక్షములు , నదీనదములు, గోవులు వగైరా.```

 *పరమార్ధ*:- ```
కనిపించే ప్రతీ వస్తువూ అశాశ్వతమనే పరమార్ధ భావనతో జీవిస్తూ మానవాళిని ఉద్ధరించడమే ధ్యేయంగా జీవిస్తుంటారు.```
*ఉదా:-*```
ఆదిశంకరులు, మహర్షి రమణులు, రామకృష్ణ పరమహంస వంటివారు.```

*వ్యర్ధ* :- ```
అసలు తామెందుకు పుట్టామో, ఏమి చేస్తున్నామో, ఏంచేయాలో కనీసం తెలుసుకోవాలనే ప్రయత్నం  కూడా చేయకుండా జీవిస్తుండేవారు వ్యర్ధజీవులు.✍️```
          
🙏 *సర్వం శ్రీ శివార్పణమస్తు
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

No comments:

Post a Comment